MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chitram-movie-sekvel-ntr08de2ce4-dd68-482e-b2cc-6ab0a62632b1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chitram-movie-sekvel-ntr08de2ce4-dd68-482e-b2cc-6ab0a62632b1-415x250-IndiaHerald.jpg2000వ సంవత్సరంలో తేజ దర్శకత్వంలో వచ్చిన 'చిత్రం' సినిమా ఎంత సెన్సేషనల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాలిసిన పని లేదు. కొత్త నటి నటులతో సరికొత్త కధ, కధనంతో అప్పట్లో యూత్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది ఈ సినిమా. ఒక విధంగా చెప్పాలంటే హీరో ఉదయ్ కిరణ్ కి లైఫ్ ఇచ్చిన చిత్రం ఇదే అవ్వడం విశేషం. అయితే ఇప్పుడు మళ్ళీ ఆ సినిమా దర్శకుడు తేజ చిత్రం సినిమాకి సీక్వెల్ ను ప్రకటించాడు. 'చిత్రం 1.1' అంటూ టైటిల్ ను కూడా రివీల్ చేయడం జరిగింది.ప్రస్తుతం ఇండస్ట్రీలో సీక్వెల్ హవా నడుస్తుంది. తాజాగా ఇప్పుడు దర్శకుడు తేజ కChitram, movie, sekvel, ntr;ntr;nithin;kiran;teja;uday kiran;cinema;audience;industry;hero;silver;nandamuri taraka rama rao;nithin reddy;chitramచిత్రం 1.1 లో నటించబోయేది ఎన్టీఆర్ బావమరిది కాదా.. మరి ఎవరు.??చిత్రం 1.1 లో నటించబోయేది ఎన్టీఆర్ బావమరిది కాదా.. మరి ఎవరు.??Chitram, movie, sekvel, ntr;ntr;nithin;kiran;teja;uday kiran;cinema;audience;industry;hero;silver;nandamuri taraka rama rao;nithin reddy;chitramWed, 07 Apr 2021 13:30:00 GMTతేజ దర్శకత్వంలో వచ్చిన 'చిత్రం' సినిమా ఎంత సెన్సేషనల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాలిసిన పని లేదు. కొత్త నటి నటులతో సరికొత్త కధ, కధనంతో  అప్పట్లో యూత్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది ఈ సినిమా. ఒక విధంగా చెప్పాలంటే హీరో ఉదయ్ కిరణ్ కి లైఫ్ ఇచ్చిన చిత్రం ఇదే అవ్వడం విశేషం. అయితే ఇప్పుడు మళ్ళీ ఆ సినిమా దర్శకుడు తేజ చిత్రం సినిమాకి సీక్వెల్ ను ప్రకటించాడు. 'చిత్రం 1.1' అంటూ టైటిల్ ను కూడా రివీల్ చేయడం జరిగింది.ప్రస్తుతం ఇండస్ట్రీలో సీక్వెల్ హవా నడుస్తుంది. తాజాగా ఇప్పుడు దర్శకుడు తేజ కూడా చిత్రం సినిమా  సీక్వెల్ తీసే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ సీక్వెల్ లో కూడా  కొత్త నటీ నటులు కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.


నిన్న మొన్నటి వరకు ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ బామ్మర్థి అయిన నితిన్ చంద్ర హీరోగా పరిచయం అవ్వబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని తాజాగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా  అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా లో ఎన్టీఆర్ బావమరిదికి బదులుగా వేరే హీరో నటిస్తున్నట్లు తెలుస్తుంది. అతను మరెవరో కాదు. తేజ  కొడుకు అమితోవ్ తేజ. స్వయంగా తన కొడుకునే ఈ సినిమాలో హీరోగా పరిచయం చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అమితోబ్ తేజ ఒకటి రెండు సినిమాల్లో బాల నటుడిగా కనిపించాడు. ఇప్పుడు అమితోవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. ఎంతో మంది నటీ నటులను వెండి తెరకు పరిచయం చేసిన తేజ ఇప్పుడు తన కొడుకునే తన సినిమా ద్వారా పరిచయం చేయడం విశేషం అనే చెప్పాలి. అలాగే ఈ సినిమాకి సంబంధించిన  షూటింగ్ కార్యక్రమాలు ఈనెల 18న జరుగబోతున్నట్లుగా చెబుతున్నారు. అయితే ఈ చిత్రంలో నటించే హీరో గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.


చిత్రం ప్రారంభోత్సవం సందర్బంగా సినిమా హీరో ఎవరు అనే విషయమై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.దర్శకుడు తేజ ఈమద్య కాలంలో తీసిన సినిమాలు అన్నీ కూడా పెద్దగా హిట్ అవ్వలేదు. దాంతో తేజకు ఈ సినిమా చాలా కీలకంగా మారింది.ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి సూపర్ హిట్ అయిన సినిమాకు సీక్వెల్ చేయడం అంటే మాటలు కాదు.. ఎంతో జాగ్రతగా అడుగులు వేయాలి. అందులోను స్వయంగా తేజ కొడుకు ఈ సినిమాలో నటిస్తుండడంతో ఆచి తూచి అడుగులు వేయాలని దర్శకుడు భావిస్తున్నట్లు తెలుస్తుంది. చిత్రం 1.1 పూర్తి వివరాలు మరి కొన్ని రోజుల్లో తెలవనున్నట్లు సమాచారం.. !!


ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ర‌ఘురామ‌కృష్ణంరాజు పిటిష‌న్‌లో ఏముందంటే...

ఫ్లాపులను లెక్కచేయకుండా సినిమాలు చేస్తున్న స్టార్ హీరో...!

వర్మ పనయిపోయిందా ?

ఈ సినిమా లు ఫ్లాప్ అవుతాయని ముందే తెలుసుకుని బయటపడ్డ హీరోలు..!!

నాలో ఉన్న ఆ లక్షణమే నన్ను హీరోని చేసింది...?

రఘు సంబంధం లేని మేటర్ లో జోక్యం చేసుకున్నారా...?

వకీల్ సాబ్ ముందు రేర్ ఫీట్ ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>