Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr88fd7cc2-7b2c-4427-8905-67e5ebb6817e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr88fd7cc2-7b2c-4427-8905-67e5ebb6817e-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తెలంగాణ రాజకీయం మొత్తం నాగార్జునసాగర్ ఉపఎన్నిక చుట్టే తిరుగుతోంది. ప్రస్తుతం అందరి దృష్టి నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పైనే ఉంది. ఎందుకంటే గత ఏడాది జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో ఊహించని ఫలితాలు రావడంతో అధికార టీఆర్ఎస్ పార్టీ కి భారీ షాక్ తగిలింది. తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని పార్టీగా కొనసాగుతున్న టీఆర్ఎస్ పార్టీకి అప్పుడప్పుడే తెలంగాణలో ఎదుగుతున్న బిజెపి పార్టీ విజయం ఊహించని షాక్ ఇచ్చింది. దీంతో నాగార్జున సాగర్ లో ఎవరు విజయం సాధించ బోతున్నారు అని అటు తెలంగాణ ప్రజానీకం మొత్తంలో కూడా ఎంతగాన;kcr;ktr;nagarjuna akkineni;tiru;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;chief minister;minister;partyసాగర్ కు కేసీఆర్.. డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?సాగర్ కు కేసీఆర్.. డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?;kcr;ktr;nagarjuna akkineni;tiru;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;chief minister;minister;partyWed, 07 Apr 2021 13:00:00 GMTతెలంగాణ రాజకీయం మొత్తం నాగార్జునసాగర్ ఉపఎన్నిక చుట్టే తిరుగుతోంది. ప్రస్తుతం అందరి దృష్టి నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పైనే ఉంది. ఎందుకంటే గత ఏడాది జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో ఊహించని ఫలితాలు రావడంతో అధికార టీఆర్ఎస్ పార్టీ కి భారీ షాక్ తగిలింది. తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని పార్టీగా కొనసాగుతున్న టీఆర్ఎస్ పార్టీకి అప్పుడప్పుడే తెలంగాణలో ఎదుగుతున్న బిజెపి పార్టీ విజయం ఊహించని షాక్ ఇచ్చింది. దీంతో నాగార్జున సాగర్ లో ఎవరు విజయం సాధించ బోతున్నారు అని అటు తెలంగాణ ప్రజానీకం మొత్తంలో కూడా ఎంతగానో ఆసక్తి నెలకొంది. అయితే గత ఏడాది జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో చేసిన పొరపాట్లు మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండేందుకు టిఆర్ఎస్ జాగ్రత్త పడుతుంది.


 అయితే నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలి అని ప్రస్తుతం వ్యూహాత్మకంగా పావులు కదుపుతుంది అధికార టీఆర్ఎస్ పార్టీ. అయితే గత ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసిఆర్ వచ్చి ప్రచారం నిర్వహించక పోవడం వల్లే ఓడిపోయాము అని టిఆర్ఎస్ నేతలు  అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ నేతల్లో ఉత్సాహం, మరింత ధైర్యం నింపడానికి నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ ప్రచార రంగంలోకి దిగేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం .



 అయితే నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కేసిఆర్ ప్రచార రంగంలోకి దిగే తేదీ ఖరారు అయ్యింది. ఈనెల 14వ తేదీన కేసీఆర్ నాగార్జునసాగర్ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే హాలియా పట్టణ శివారులో 20 ఎకరాలు ఈ భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక పార్కింగ్ కోసం అదనంగా మరో 30 ఎకరాలు కూడా సిద్ధం చేశారు. అయితే  వైరస్ వ్యాప్తి దృశ్య అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు టిఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఇకపోతే 9, 10 వ తేదీలలో టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నాగార్జునసాగర్ నియోజకవర్గంలో రెండు రోజులపాటు రోడ్ షో నిర్వహించనున్నారనీ తెలుస్తోంది.


ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ర‌ఘురామ‌కృష్ణంరాజు పిటిష‌న్‌లో ఏముందంటే...

చిత్రం 1.1 లో నటించబోయేది ఎన్టీఆర్ బావమరిది కాదా.. మరి ఎవరు.??

ఫ్లాపులను లెక్కచేయకుండా సినిమాలు చేస్తున్న స్టార్ హీరో...!

వర్మ పనయిపోయిందా ?

ఈ సినిమా లు ఫ్లాప్ అవుతాయని ముందే తెలుసుకుని బయటపడ్డ హీరోలు..!!

నాలో ఉన్న ఆ లక్షణమే నన్ను హీరోని చేసింది...?

రఘు సంబంధం లేని మేటర్ లో జోక్యం చేసుకున్నారా...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>