Movieskalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-anchors537e8f0c-8a29-4ba2-9372-19dc4073f338-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-anchors537e8f0c-8a29-4ba2-9372-19dc4073f338-415x250-IndiaHerald.jpgబుల్లితెరపై యాంకర్ సుమ, అనసూయ,శ్రీముఖి, రష్మి, ఇలా చాలా మంది యాంకర్స్ యాంకర్స్ బుల్లితెరపై ఓ వెలుగు వెలుగుతున్నారు. బుల్లితెరపై ఇట్లు మేల్ యాంరోవైపు ఫిమేల్ యాంకర్స్ గెలుచుకుంటున్నారు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్స్‌ తర్వాత యాంక‌ర్లు, టీవీ నటీమణులు బాగానే రెండు చేతుల సంపాదిస్తున్నారు. క్రేజ్ ఉన్న యాంకర్స్‌కు లక్షల్లో పారితోషకం ముట్టజెప్పుతున్నారు. అందులో కొంత మంది యాంకర్స్ రెమ్యున‌రేష‌న్ తెలిస్తే.. వాళ్ళు నెల‌కు సంపాదించే లెక్క తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అంతలా రెండు చేతులా సంపాదిస్తున్tollywood anchors;ntr;anasuya bharadwaj;bhama;deepa;suma;suma kanakala;sreemukhi;bigboss;jabardasth;television;event;industry;audio;nandamuri taraka rama rao;syamala;anasuya 1ఈ యాంకర్ల రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే కళ్లు తిరగడం ఖాయం...?ఈ యాంకర్ల రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే కళ్లు తిరగడం ఖాయం...?tollywood anchors;ntr;anasuya bharadwaj;bhama;deepa;suma;suma kanakala;sreemukhi;bigboss;jabardasth;television;event;industry;audio;nandamuri taraka rama rao;syamala;anasuya 1Wed, 07 Apr 2021 01:00:00 GMT

బుల్లితెరపై యాంకర్ సుమ, అనసూయ,శ్రీముఖి, రష్మి, ఇలా చాలా మంది యాంకర్స్ యాంకర్స్ బుల్లితెరపై ఓ వెలుగు వెలుగుతున్నారు. బుల్లితెరపై ఇట్లు మేల్ యాంరోవైపు ఫిమేల్ యాంకర్స్ గెలుచుకుంటున్నారు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్స్‌ తర్వాత  యాంక‌ర్లు, టీవీ నటీమణులు బాగానే రెండు చేతుల సంపాదిస్తున్నారు. క్రేజ్ ఉన్న యాంకర్స్‌కు లక్షల్లో పారితోషకం ముట్టజెప్పుతున్నారు. అందులో కొంత మంది యాంకర్స్ రెమ్యున‌రేష‌న్ తెలిస్తే.. వాళ్ళు నెల‌కు సంపాదించే లెక్క తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అంతలా రెండు చేతులా సంపాదిస్తున్నారు వీళ్లు. ఇంతకీ ఎవరెవరు ఎంత వెనుకేసుకుంటున్నారో ఓ సారి చూద్దాం.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్స్‌ తర్వాత  యాంక‌ర్లు, టీవీ నటీమణులు బాగానే సందపాదిస్తున్నారు.



వాళ్లు నెలకు తీసుకునే రెమ్యునరేషన్ తెలిస్తే నోరెల్ల బెట్టాల్సిందే.తెలుగు ఇండ‌స్ట్రీలో నెం 1 యాంక‌ర్ ఎవ‌రు అంటే మ‌రో ఆలోచ‌న లేకుండా ఎవ‌రైనా చెప్పే మాట సుమ క‌న‌కాల‌. ఈమె ఇప్ప‌టికీ ప్ర‌తీ రోజూ వివిధ ఛానెల్స్ లో రియాలిటీ షోస్ కు తోడు.. ఆడియో వేడుక‌ల‌కు కూడా వ్యాఖ్యాత‌గా వ్యవహరిస్తూ ఉంటుంది. ఒక్కో ఆడియో ఫంక్ష‌న్‌కు దాదాపు రూ. 2 నుంచి రూ. 2.5 ల‌క్ష‌ల వ‌ర‌కు సుమ వ‌సూలు చేస్తుంద‌నిది టాక్. ఇది కేవ‌లం ఆడియో వేడుక‌ల‌కు మాత్ర‌మే.. అవార్డు ఫంక్ష‌న్ అయితే రేట్ మ‌రోలా ఉంటుంది.


ముఖ్యంగా జబర్దస్త్ యాంకర్ అనసూయ సంపాదలో రెండో ప్లేస్‌లో ఉంది.గ్లామ‌ర్ షోతో మ‌తులు పోగొట్టే రంగ‌మ్మ‌త్త అంటే ప్రేక్ష‌కుల‌్లో ఓ రకమైన క్రేజ్. ఈమె ఒక్కో ఈవెంట్‌కు దాదాపు రూ. 2 ల‌క్ష‌లు ఛార్జ్ చేస్తుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ మ‌ధ్య ఈవెంట్స్ చేయ‌డం మానేసిన అన‌సూయ‌.. టీవీ షోల‌తోనే బిజీగా ఉంది. దానికి తోడు సినిమాలు కూడా చేస్తుంది. మ‌రో జ‌బ‌ర్ద‌స్థ్ యాంకర్ ర‌ష్మీ గౌత‌మ్‌కు కూడా క్రేజ్ బాగానే ఉంది. ఈవెంట్స్‌కు తోడు ఓపెనింగ్స్‌తోనూ సంద‌డి చేస్తుంటుంది ర‌ష్మి.



భామ రెమ్యున‌రేష‌న్ దాదాపు రూ. ల‌క్ష‌న్న‌రపైనే ఉంది. కార్తీక దీపంలో వంటలక్క నిన్న మొన్నటి వరకు  ప్రతి ఎపిసోడ్‌కు   రూ. 30 వేలు రెమ్యునరేషన్ తీసుకుంటుందనేది ఇండస్ట్రీ టాక్.  ఇపుడు రూ. 50 వేలకు పెంచినట్టు సమాచారం. కరోనా నేపథ్యంలో రెమ్యునరేషన్ పెరిగిన యాంకర్స్‌లో ప్రేమి విశ్వనాథ్ ఒకరు. బిగ్ బాస్ తర్వాత శ్రీముఖి రేంజ్ కూడా బాగానే పెరిగిపోయింది. ఈమె ఒక్కో ఈవెంట్‌కు దాదాపు రూ. లక్ష వరకు ఛార్జ్ చేస్తోంది.రాఖీ సినిమాలో ఎన్టీఆర్ చెల్లిగా న‌టించిన మంజూష కూడా ఒక్కో ఈవెంట్‌కు రూ.  50 వేల వ‌ర‌కు వ‌సూలు చేస్తుంద‌నేది ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్న వార్త‌.యాంకర్ శ్యామల కూడా తన రేంజ్‌లో ఒక్కో ప్రోగ్రామ్‌కు రూ. 40 వేల నుంచి రూ. 50 వేల వరకు ఛార్జ్ చేస్తున్నట్టు సమాచారం. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రాజుగారికి స్వామి భక్తి ఎక్కువే...అసలు డైరక్షన్ ఎవరిదో?

RRR రిలీజ్ డేట్ పై అయోమయం.. సీరియస్ అయిన జక్కన్న..!!

వకీల్ సాబ్ మొదటిరోజు ఆజ్ఞతవాసి రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా??

ఆ వోటింగ్ కూడా కలుపుకోగలిగితే వైసీపీకి రికార్డ్ స్థాయి మెజారిటీ ?

అక్కడ వైసీపీకి ఫుల్ సపోర్ట్ అంటున్న టీడీపీ ?

వకీల్ సాబ్ చేతికి ఉన్న ఈ అంగుళీకం వెనుక ఇంత కథ ఉందా..!!

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా నుంచి తప్పుకున్న తారక్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>