PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-baile7195061-e425-4560-a978-30a1c1d263c6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-baile7195061-e425-4560-a978-30a1c1d263c6-415x250-IndiaHerald.jpgఏపీ సీఎం వైఎస్ జగన్‌పై అనేక కేసులు ఉన్న సంగతి తెలిసిందే. ఆయన బెయిల్ పై ఉన్నారు. ఆయన దాదాపు 11 కేసుల్లో ఏ 1 నిందితుడుగా ఉన్నారు. ఈ విషయం బహిరంగ రహస్యమే. ఆయన ఈ కేసుల విషయంలో 16 నెలలపాటు జైల్లో కూడా ఉన్నారు. ఆయనతో పాటు విజయసాయిరెడ్డి కూడా జైల్లో ఉన్నారు. జగన్ పై కేసులన్నీ ఆర్థిక విషయాలకు సంబంధించినవి. ఇవి రుజువు కావడం చాలా కష్టం అంటారు న్యాయనిపుణులు. ఏదేమైనా ఈ కేసులపై విచారణ సాగుతోంది. తీర్పులు ఎప్పుడు వస్తాయో చెప్పలేం. కానీ ఈ పరిస్థితుల్లో జగన్ బెయిల్ త్వరలోనే రద్దవబోతోందన్న ప్రచారం జోరందుకుంది. jagan-bail;view;raghu;ramakrishna;bharatiya janata party;jagan;andhra pradesh;janasena;mp;court;tdp;ycp;janasena party;kshanam;party;sajjala ramakrishna reddyమళ్లీ సీన్‌లోకి జగన్ బెయిల్ కేసు.. అసలేం జరుగుతోంది..?మళ్లీ సీన్‌లోకి జగన్ బెయిల్ కేసు.. అసలేం జరుగుతోంది..?jagan-bail;view;raghu;ramakrishna;bharatiya janata party;jagan;andhra pradesh;janasena;mp;court;tdp;ycp;janasena party;kshanam;party;sajjala ramakrishna reddyWed, 07 Apr 2021 10:00:00 GMTఏపీ సీఎం వైఎస్ జగన్‌పై అనేక కేసులు ఉన్న సంగతి తెలిసిందే. ఆయన బెయిల్ పై ఉన్నారు. ఆయన దాదాపు 11 కేసుల్లో ఏ 1 నిందితుడుగా ఉన్నారు. ఈ విషయం బహిరంగ రహస్యమే. ఆయన ఈ కేసుల విషయంలో 16 నెలలపాటు జైల్లో కూడా ఉన్నారు. ఆయనతో పాటు విజయసాయిరెడ్డి కూడా జైల్లో ఉన్నారు. జగన్ పై కేసులన్నీ ఆర్థిక విషయాలకు సంబంధించినవి. ఇవి రుజువు కావడం చాలా కష్టం అంటారు న్యాయనిపుణులు. ఏదేమైనా ఈ కేసులపై విచారణ సాగుతోంది. తీర్పులు ఎప్పుడు వస్తాయో చెప్పలేం.

కానీ ఈ పరిస్థితుల్లో జగన్ బెయిల్ త్వరలోనే రద్దవబోతోందన్న ప్రచారం జోరందుకుంది. మొన్న ఓ బీజేపీ నేత ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ జగన్‌ బెయిల్‌ ఏ క్షణంలో అయినా రద్దు అవుతుందని అనడం రాజకీయంగా కలకలం సృష్టించింది. తాజాగా వైసీపీ నుంచి దూరంగా ఉంటున్న ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. ఇప్పుడు ఈ వరుస పరిణామాలు చూస్తే జగన్‌కు వ్యతిరేకంగా ఏమైనా పథకం సిద్ధమవుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.  

వైసీపీ నేతలు కూడా ఇదే తరహా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన మూడు పార్టీలు లోపాయికారిగా జట్టు కట్టి ఏదో చేయాలని ప్రయత్నిస్తున్నాయని వైసీపీ కీలక నేత ramakrishna REDDY' target='_blank' title='సజ్జల రామకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు.  ఉన్నతమైన రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తులు, బీజేపీలో ఉన్న చంద్రబాబు ఏజెంట్లు.. అందరూ కలిసి ఉద్దేశపూర్వకంగా కుట్ర చేస్తున్నారని... జగన్‌ గారిని ఎదుర్కోవడానికి అందరూ ఒక్కటైనట్లు కనిపిస్తోందని...సజ్జల ramakrishna REDDY' target='_blank' title='రామకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రామకృష్ణారెడ్డి అన్నారు.

ఇంత ఛండాలమైన వ్యూహరచన చేసి, పోటీలో లేకుండా పని చేస్తున్న వీరికి ఏమైనా విలువ ఉందా? ఇంత కంటే హీనమైన కుసంస్కారంతో కూడిన రాజకీయం ఉంటుందా? కేవలం వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఆత్మ తృప్తి పొందుతున్నారు. దీని వల్ల ప్రజల్లో ఆదరణ రాదు. ఏమీ లేని అబద్ధాలు, అసత్యాలను తిప్పి కొట్టడానికి మాట్లాడాల్సి వస్తోంది. తప్ప మాకు మాట్లాడాలని లేదు అన్నారు సజ్జల.



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తిరుపతిలో బాబు షెడ్యూల్ చెప్పిన అచ్చెన్న...!

నేను పుడింగి నెం 1 అంటున్న సంపూర్ణేష్ బాబు.. ఎందుకో తెలుసా..?

తిరుప‌తి ప్ర‌చారంలో ఆ వైసీపీ కీల‌క నేత మౌనం వెన‌క డ‌బ్బే రీజ‌నా ?

తిరుప‌తి ఉప పోరులో బాబు రైట్ హ్యాండ్ మాయం ?

క‌రోనాతో మ‌హారాష్ట్ర అల్ల‌క‌ల్లోలం.. ఐదు నిముషాల‌కొక‌రు మ‌ర‌ణం...

ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీపై అవన్నీ రూమర్స్ యేనా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: కరణంకు ఆమంచితో కష్టమేనా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>