CrimeSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/national511792e1-326b-441e-988b-1956d12e8d5f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/national511792e1-326b-441e-988b-1956d12e8d5f-415x250-IndiaHerald.jpgఓటీటీ కోసం వీడియో షూట్ అని నమ్మించి కొందరు కేటుగాళ్లు యువతులను దారుణంగా మోసం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి.ఓటీటీ సిరీస్‌లలో అవకాశం ఇస్తామని అమ్మాయిల్ని మోసం చేస్తున్నారు. షరతులేవీ చెప్పకుండా వారితో అగ్రిమెంట్‌ చేయించుకుని బలవంతంగా పోర్న్‌ వీడియోలలో నటించేలా చేస్తున్నారు. ఆ వీడియోలను అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి అమానుష ఘటన కోల్ కతాలోకి వెలుగులోకి వచ్చింది. National;police;mediaఓటీటీ కోసం వీడియో షూట్ అని నమ్మించి.. చివరికి..ఓటీటీ కోసం వీడియో షూట్ అని నమ్మించి.. చివరికి..National;police;mediaWed, 07 Apr 2021 07:37:58 GMT

నటిగా అవకాశం ఇస్తామని చెప్పి.. ఓ యువతి మీద గ్యాంగ్ రేప్ చేసి ఆ వీడియోను పోర్న్ సైట్ల లో పెట్టారు. తాజాగా ఆ వీడియో ఈ పోర్న్ వీడియో కేసులో అరెస్టైన ఐదుగురు నిందితుల మీద మహిళల అక్రమరవాణా, సామూహిక అత్యాచారం కేసులు కూడా నమోదయ్యాయి. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం కోసం ఓ కీలక ప్రాజెక్టు చేస్తున్నామని..చెప్పి అతి దారుణం గా రేప్ చేశారు. అనంతరం ఆ యువతి వీడియో లను సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు.


అది చూసిన యువతి మోస పోయానని తెలుసుకొని పోలీసులను ఆశ్రయించారు..వారిమీద మోపబడ్డ ఆరోపణలను కోర్టు అంగీకరిస్తూ తీర్పు నిచ్చింది. అయితే ఇది జరిగిన తరువాత బాధితురాలి కి థ్రెటెనింగ్ కాల్స్ రావడం తో పోలీసులు కేసును తిరగదోడారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్స్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీనిమీద పోలీసులు వేరే కేసు నమోదు చేశారు. అంతేకాదు బాధితురాలి వ్యక్తిగత భద్రత దృష్ట్యా ఆమెకు ప్రత్యేక రక్షణ కల్పించారు.. మత్తు ఇచ్చి ఈ దారుణానికి ఒడిగట్టారు.. అని ఫిర్యాదులో పేర్కొంది.. ఇలాంటి వాటిని నమ్మి చాలా మంది యువతులు తమ మానాలను వదులుకున్నారు. ఇలాంటి వాటికి ఎక్కువ ఆసక్తి చూపిస్తే ఇలానే అవుతుంది.. వీటిని నమ్మి మోసపోవద్దని పోలీసులు హెచ్చరించారు..పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..


ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వంటలక్కకు వ్యాపారం పెట్టిస్తా అంటున్న ఆనంద్ రావు.. డాక్టర్ బాబు ఏం అంటాడో?

RRR రిలీజ్ డేట్ పై అయోమయం.. సీరియస్ అయిన జక్కన్న..!!

వకీల్ సాబ్ మొదటిరోజు ఆజ్ఞతవాసి రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా??

ఆ వోటింగ్ కూడా కలుపుకోగలిగితే వైసీపీకి రికార్డ్ స్థాయి మెజారిటీ ?

అక్కడ వైసీపీకి ఫుల్ సపోర్ట్ అంటున్న టీడీపీ ?

వకీల్ సాబ్ చేతికి ఉన్న ఈ అంగుళీకం వెనుక ఇంత కథ ఉందా..!!

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా నుంచి తప్పుకున్న తారక్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>