MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sruthi-haasan8aa0e66b-8015-4264-ab72-de398e8fcec7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sruthi-haasan8aa0e66b-8015-4264-ab72-de398e8fcec7-415x250-IndiaHerald.jpgఎరక్కపోయి ఇరుక్కుపోవడం అంటే ఇదేనేమో.. శృతి హాసన్ తనకు తెలియకుండా ఓ కేసులో ఇరుక్కోబోతుంది.. వివరాల్లోకి వెళితే తమిళనాడు లో రాజకీయాలు ప్రస్తుతం హాట్ హాట్ గా ఉన్నాయి. నిన్న ఎలక్షన్ డే కావడంతో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి ముందుకు వస్తున్నారు.దేశవ్యాప్తంగా తమిళనాడు, కేరళల్తో పాటు పుదుచ్చేరి లో కూడా ఎలక్షన్స్ జరిగాయి.. సెలెబ్రిటీలు సైతం క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. sruthi haasan;kamal hassan;shruti;shruti haasan;ajith kumar;akshara haasan;sruthi;surya sivakumar;vijay;vikram;bharatiya janata party;coimbatore;puducherry;rajani kanth;media;tamil;election;cycle;heroine;joseph vijay;father;ajit pawar;dalapathi;criminalస్టార్ హీరోయిన్ శృతి హాసన్ క్రిమినల్ కేసులో చిక్కుకోబోతుందా..!!స్టార్ హీరోయిన్ శృతి హాసన్ క్రిమినల్ కేసులో చిక్కుకోబోతుందా..!!sruthi haasan;kamal hassan;shruti;shruti haasan;ajith kumar;akshara haasan;sruthi;surya sivakumar;vijay;vikram;bharatiya janata party;coimbatore;puducherry;rajani kanth;media;tamil;election;cycle;heroine;joseph vijay;father;ajit pawar;dalapathi;criminalWed, 07 Apr 2021 18:12:32 GMTఎరక్కపోయి ఇరుక్కుపోవడం అంటే ఇదేనేమో.. శృతి హాసన్ తనకు తెలియకుండా ఓ కేసులో ఇరుక్కోబోతుంది.. వివరాల్లోకి వెళితే తమిళనాడు లో రాజకీయాలు ప్రస్తుతం హాట్ హాట్ గా ఉన్నాయి. నిన్న ఎలక్షన్ డే కావడంతో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి ముందుకు వస్తున్నారు.దేశవ్యాప్తంగా తమిళనాడు, కేరళల్తో పాటు పుదుచ్చేరి లో కూడా ఎలక్షన్స్ జరిగాయి.. సెలెబ్రిటీలు సైతం క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

దళపతి విజయ్ సైకిల్ మీద వచ్చి మరీ తన ఓటుహక్కు ని నిర్వర్తించగా రజినీకాంత్, కమల్ హాసన్, విక్రమ్,సూర్య, అజిత్ వంటి హీరోలు కూడా ఓటు వేసి తమ బాధ్యతను నిర్వర్తించారు . ఇక శృతి హాసన్ కూడా తన తండ్రి కమల్ హాసన్ తో , చెల్లెలు అక్షర హాసన్ తో కలిసి ఓటు హక్కు ను వినియోగించున్నారు.. శృతి హాసన్ తండ్రి కమల్ హాసన్  తమిళ రాజకీయాల్లో ఉన్న సంగతి తెలిసిందే.. అలాంటిది శృతి కమల్ పోటీ చేస్తున్న కోయంబత్తూర్ దక్షిణం నియోజకవర్గంలో ని ఓ పోలింగ్ బూతులోకి వెళ్లడం వివాదాస్పదమైంది.

కమల్ కి ఎలాంటి పదవి లేదు. పైగా ఆమె పోలింగ్ బూత్ ఏజెంట్ కూడా కాదు.. మీడియా పర్సన్ అంతకన్నా కాదు. దేంతో జరుగుతున్న ఎలక్షన్స్ బూత్ లోకి  ఆమెను ఎలా అనుమతి ఇచ్చారు అని బీజేపీ శృతి హాసన్ పై కేసు నమోదు చేస్తుంది. ఆమె పోలింగ్ బూతు కి వెళ్లడమే తప్పు అంటే ఎలక్షన్ రోజు తన తండ్రి కి ఓటు వేయమని చెప్పడం కూడా నేరమని వారు ఆరోపిస్తున్నారు. ఆమెకు ఎన్నికల నియమావళి తప్పనందుకు ఏ శిక్షలు అయితే వేస్తారో ఆ శిక్షలు వేయాలని విన్నవిస్తున్నారు.. మరి అనుకోని ఈ కేసు పై శృతి హాసన్ ఎలా స్పందిస్తారో చూడాలి.



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టక్ జగదీష్ తో నాని హిట్ కొడతాడా?

అప్పుడు పింక్.. తరువాత నేర్కొండపార్వై.. ఇప్పుడు వకీల్ సాబ్.. తేడా ఏంటి..??

అఖిల్ సురేంద్ర రెడ్డి సినిమాతో స్టార్ హీరో అవ్వడం ఖాయమట...

మంత్రుల అవినీతిని జగన్ చూడట్లేదా...?

బాబు ఏది ఏమైనా వెనక్కు తగ్గలేదా...?

వకీల్ సాబ్ లో కోర్టు సీన్లు సినిమాకే పెద్ద హైలైట్ అట....

మరోసారి నాగచైతన్యతో జతకట్టనున్న ఆ హీరోయిన్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>