Moviessangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jathi-ratnalu67ec82da-a201-4f6d-8815-a202e5389a27-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jathi-ratnalu67ec82da-a201-4f6d-8815-a202e5389a27-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో ఇటీవలి కాలంలో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మధ్య ఎన్నో చిత్రాలు ఘన విజయాలు అందుకున్నాయి. అందులో కొన్నైతే భారీ స్థాయిలో లాభాలను అందుకుని సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాయి. అలాంటి వాటిలో 'జాతి రత్నాలు' ఒకటి. చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని అందుకున్న ఇది ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. తద్వారా టాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ హిట్‌లలో ఒకటిగా నిలిచింది. ఇలాంటి ఈ సినిమా మరో అరుదైన ఘనతను అందుకుంది. jathi ratnalu;nag ashwin;naveen polishetty;priyadarshi;rahul new;rahul;rahul ramakrishna;ramakrishna;varsha;k l rahul;audi;andhra pradesh;telangana;tollywood;cinema;naga aswin;radhan;anudeep kv;director;tsunami;hero;rahul sipligunj;mahanati;marchజాతిరత్నాలు 25 డేస్ కలెక్షన్ ఎంత వచ్చింది అంటే..?జాతిరత్నాలు 25 డేస్ కలెక్షన్ ఎంత వచ్చింది అంటే..?jathi ratnalu;nag ashwin;naveen polishetty;priyadarshi;rahul new;rahul;rahul ramakrishna;ramakrishna;varsha;k l rahul;audi;andhra pradesh;telangana;tollywood;cinema;naga aswin;radhan;anudeep kv;director;tsunami;hero;rahul sipligunj;mahanati;marchWed, 07 Apr 2021 05:00:00 GMT

తెలుగు సినీ పరిశ్రమలో ఇటీవలి కాలంలో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మధ్య ఎన్నో చిత్రాలు ఘన విజయాలు అందుకున్నాయి. అందులో కొన్నైతే భారీ స్థాయిలో లాభాలను అందుకుని సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాయి. అలాంటి వాటిలో 'జాతి రత్నాలు' ఒకటి. చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని అందుకున్న ఇది ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. తద్వారా టాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ హిట్‌లలో ఒకటిగా నిలిచింది. ఇలాంటి ఈ సినిమా  మరో అరుదైన ఘనతను అందుకుంది.


టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి - ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం ‘జాతి రత్నాలు'. అనుదీప్ కేవీ రూపొందించిన ఈ సినిమాలో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను స్వప్న సినిమాస్ బ్యానర్‌పై ‘మహానటి' డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మించాడు. రాధన్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇది చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది.



 2021 చిన్న సినిమాలకు బాగానే కలిసొచ్చింది. ముఖ్యంగా పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు అంచనాలకు మించి వసూళ్లు సాధించాయి. మీడియం బడ్జెట్‌తోనే వచ్చిన సినిమాలు నిర్మాతలకు 30-40 కోట్ల లాభాలు తీసుకొచ్చాయి. అలాంటి సినిమాల్లో జాతి రత్నాలు కూడా ఉంటుంది. న‌వీన్ పోలిశెట్టి, ఫ‌రియా అబ్దుల్లా జంటగా అనుదీప్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించింది. రాహుల్ రామకృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. స్వ‌ప్న సినిమా బ్యాన‌ర్‌‌పై మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. మార్చి 11న శివరాత్రి కానుకగా విడుదలైన జాతి రత్నాలు తొలిరోజు నుంచే సంచలన వసూళ్లు సాధించింది. మూడు రోజుల్లోనే 11 కోట్ల లక్ష్యం పూర్తి చేసుకుని మూడు వారాల పాటు బాగా ఆడింది. 25 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం 38 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఈ సినిమా 25 రోజుల ఏరియా వైజ్ కలెక్షన్స్ ఇప్పుడు చూద్దాం..


 ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ  లో 25 రోజుల మొత్తం  32.45 కోట్లు (54 కోట్ల గ్రాస్) వసూళ్లు వచ్చాయి.ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో చూసుకుంటే 1.71 కోట్లు,ఓవర్సీస్ లో  4.25 కోట్లు వరల్డ్ వైడ్ గ చూసుకుంటే 25 డేస్ టోటల్ 38.76 కోట్లు షేర్ (68 కోట్ల గ్రాస్). దీనిని బట్టి చూస్తే ఈ చిత్రం కోట్లకు పైగా వసూలు చేసిందని చెప్పచ్చు.



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

RRR రిలీజ్ డేట్ పై అయోమయం.. సీరియస్ అయిన జక్కన్న..!!

వకీల్ సాబ్ మొదటిరోజు ఆజ్ఞతవాసి రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా??

ఆ వోటింగ్ కూడా కలుపుకోగలిగితే వైసీపీకి రికార్డ్ స్థాయి మెజారిటీ ?

అక్కడ వైసీపీకి ఫుల్ సపోర్ట్ అంటున్న టీడీపీ ?

వకీల్ సాబ్ చేతికి ఉన్న ఈ అంగుళీకం వెనుక ఇంత కథ ఉందా..!!

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా నుంచి తప్పుకున్న తారక్..?

కాళేశ్వరంలో మరో అద్బుతం




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>