MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kangan-lanthi-vilakashana-nathi-e-prapanchamlone-ladhu-ramgopal-vramaa22e16b9-2736-4807-b349-058174bd43bf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kangan-lanthi-vilakashana-nathi-e-prapanchamlone-ladhu-ramgopal-vramaa22e16b9-2736-4807-b349-058174bd43bf-415x250-IndiaHerald.jpgవివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కు బాగా నచ్చిన జానర్ ఏదైనా ఉందంటే అది హారర్ అని చెప్పక తప్పదు. నిజానికి వర్మ 96లో లో దెయ్యం అనే సినిమా చేశారు. జె డి చక్రవర్తి, జయసుధ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా కమర్షియల్ గా అయితే పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ ఈ తరహా సినిమాలు చేయడం ఈజీ అని భావించిన వర్మ ఆ తర్వాత కూడా తెలుగులో, హిందీలో చాలా దెయ్యం సినిమాలు చేశాడు. తక్కువ బడ్జెట్ తో పూర్తి కావడం, జనాలు కూడా ఆసక్తి చూపిస్తూ ఉండడంతో వరుసపెట్టి సినిమాలు చేశాడు. అందులో కొన్ని రిలీజ్ కూడా కాలేదు. అలాంటి ఒక సినtollywood gossips;ram gopal varma;swati;benarjee;bharani;chakravarthy;choudary actor;dr rajasekhar;j d chakravarthy;jayasudha;ram pothineni;swathi;tanikella bharani;bollywood;cinema;telugu;hero;makeup;success;marchవర్మ పనయిపోయిందా ?వర్మ పనయిపోయిందా ?tollywood gossips;ram gopal varma;swati;benarjee;bharani;chakravarthy;choudary actor;dr rajasekhar;j d chakravarthy;jayasudha;ram pothineni;swathi;tanikella bharani;bollywood;cinema;telugu;hero;makeup;success;marchWed, 07 Apr 2021 13:00:00 GMTవివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కు బాగా నచ్చిన జానర్ ఏదైనా ఉందంటే అది హారర్ అని చెప్పక తప్పదు. నిజానికి వర్మ 96లో లో దెయ్యం అనే సినిమా చేశారు. జె డి చక్రవర్తి, జయసుధ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా కమర్షియల్ గా అయితే పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ ఈ తరహా సినిమాలు చేయడం ఈజీ అని భావించిన వర్మ ఆ తర్వాత కూడా తెలుగులో, హిందీలో చాలా దెయ్యం సినిమాలు చేశాడు. తక్కువ బడ్జెట్ తో పూర్తి కావడం, జనాలు కూడా ఆసక్తి చూపిస్తూ ఉండడంతో వరుసపెట్టి సినిమాలు చేశాడు. అందులో కొన్ని రిలీజ్ కూడా కాలేదు. అలాంటి ఒక సినిమాను ఇప్పుడు ఆయన మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. 

అప్పట్లో రామ్ గోపాల్ వర్మ పట్టపగలు అనే పేరుతో ఒక సినిమా తెరకెక్కించాడు. హీరో రాజశేఖర్, స్వాతి దీక్షిత్, తనికెళ్ల భరణి, అనితా చౌదరి, జీవ, బెనర్జీ లాంటి నటులు కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాకు ఇప్పుడు పేరు మార్చి దెయ్యం అనే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. బాలీవుడ్ లో బ్రేకప్ అనే సినిమాలో రణధీర్ కు జోడిగా నటించిన స్వాతి దీక్షిత్ మా సినిమాలో రాజశేఖర్ కూతురు గా నటిస్తోందని చెబుతున్నారు. అంతేగాక పెళ్లీడుకొచ్చిన కూతురు తండ్రిగా రాజశేఖర్ నటించడమే కాక మొట్టమొదటిసారి ఆయన మేకప్ లేకుండా రియల్ గెటప్ లో కనిపించబోతున్నారు అని తెలుస్తోంది. 

ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయిన ఈ సినిమా ఈనెల 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు గా ప్రకటించారు. నిజానికి ఈ మధ్య కాలంలో వర్మ సరైన సినిమా ఒకటి చేయలేదు. కొన్ని వివాదాస్పద సినిమాలు ఏమాత్రం క్వాలిటీ లేని సినిమాల్ని ఆయన తీస్తూ వచ్చాడు. దీంతో ఆయన పని అయిపొయింది అనే విమర్శలు ఉన్నాయి. అయితే అలాంటిది ఏమీ లేదని, నిరూపించుకోవడానికే ఔట్ పుట్ సరిగా రాలేదని భావించి వర్మ పక్కన పడేసిన సినిమాని మళ్ళీ రిలీజ్ చేస్తున్నాడని అంటున్నారు. మరి మరి ఈ సినిమా అయినా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా లేదా అనేది చూడాల్సి ఉంది.




ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

చిత్రం 1.1 లో నటించబోయేది ఎన్టీఆర్ బావమరిది కాదా.. మరి ఎవరు.??

ఫ్లాపులను లెక్కచేయకుండా సినిమాలు చేస్తున్న స్టార్ హీరో...!

ఈ సినిమా లు ఫ్లాప్ అవుతాయని ముందే తెలుసుకుని బయటపడ్డ హీరోలు..!!

నాలో ఉన్న ఆ లక్షణమే నన్ను హీరోని చేసింది...?

రఘు సంబంధం లేని మేటర్ లో జోక్యం చేసుకున్నారా...?

వకీల్ సాబ్ ముందు రేర్ ఫీట్ ?

సైలెంటుగా సడన్ షాక్ ఇచ్చిన దేత్తడి హారిక...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>