SpiritualityVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/ekadhasi-speciald7d69cae-95f4-4d3e-8880-a8140a655693-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/ekadhasi-speciald7d69cae-95f4-4d3e-8880-a8140a655693-415x250-IndiaHerald.jpgఏకాదశి..హిందువులకు ఎంతో పవిత్రమైన రోజు. ఏకాదశి నాడు ప్రత్యేక పూజలు చేయడం, నేతితో చేసిన నైవేద్యం సమర్పించడం, పూజగదిని ప్రత్యేకంగా అలంకరించి అందంగా చేసి పూజలు జరుపుతుంటారు. అయితే ప్రతి నెల ఏకాదశి వస్తుంది. ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంటుంది. ప్రతి మాసం లోనూ శుక్ల పక్షం మరియు క్రిష్ణ పక్షంలో ఏకాదశి వస్తుంది. EKADHASI SPECIAL;deepa;deva;jeevitha rajaseskhar;vishnu;aqua;hindus;mahaఈ ఏకాదశి ప్రత్యేకతలివే...?ఈ ఏకాదశి ప్రత్యేకతలివే...?EKADHASI SPECIAL;deepa;deva;jeevitha rajaseskhar;vishnu;aqua;hindus;mahaWed, 07 Apr 2021 06:00:00 GMTఏకాదశి..హిందువులకు ఎంతో పవిత్రమైన రోజు. ఏకాదశి నాడు ప్రత్యేక పూజలు చేయడం, నేతితో చేసిన నైవేద్యం సమర్పించడం, పూజగదిని ప్రత్యేకంగా అలంకరించి అందంగా చేసి పూజలు జరుపుతుంటారు. అయితే ప్రతి నెల ఏకాదశి వస్తుంది. ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంటుంది. ప్రతి మాసం లోనూ శుక్ల పక్షం మరియు క్రిష్ణ పక్షంలో ఏకాదశి వస్తుంది. అయితే నూతన సంవత్సరం ముందు ఫాల్గుణ మాసంలో  వచ్చే ఏకాదశికి మాత్రం ఓ ప్రత్యేకమైన విశిష్టత  ఉంది. అదేమిటంటే..ఈ ఏకాదశి సంవత్సరం అంతటి కల్లా ప్రత్యేకమైంది. ఈ ఏకాదశికి పాపమోచని ఏకాదశి అని ప్రతీతి. ఈ పరమ పవిత్రమైన రోజు దేవునికి ప్రత్యేక పూజలు జరిపి..దీప దూపాలతో పూజిస్తే మన పాపాలన్నీ తొలగిపోతాయని ప్రతీతి.

ఇక ఈ సంవత్సరం ఏకాదశి ఏ రోజు, ఏ సమయం వచ్చిందని వివరాలు చూస్తే....2021 సంవత్సరంలో పాపమోచని ఏకాదశి ఈరోజు అనగా ఏప్రిల్ 7వ తేదీన అర్థరాత్రి 2 గంటల తొమ్మిది నిమిషాలకు ప్రారంభమయింది. ఇది తిరిగి మరుసటి రోజు అంటే.. ఏప్రిల్ 8వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఈ ఏకాదశి ముగుస్తుంది. ఏకాదశి శుభ ముహూర్త సమయం ఏప్రిల్ 8వ తేదీ ఉదయం 8:40 గంటలకు. ఈ సమయంలో శ్రీమహా విష్ణువును భక్తి శ్రద్ధలతో పూజిస్తే మన పాపాలన్నీ తొలగిపోయి సంతోషకరమైన జీవితం లభిస్తుంది. కాబట్టి ఈ ఏకాదశికి అందరూ అన్నీ సిద్దం చేసుకొని ఆ దేవుడిని ఎంతో నిష్టగా పూజించండి.

పాపమోచని నాడు సూర్యోదయం ముందు లేచి స్నానం ఆచరించి ఆ దేవునికి 11 పసుపు పువ్వులు, మరియు  11 రకాల స్వీట్లను దేవునికి సమర్పించి, శ్రీ మహా విష్ణువుకు పసుపు గంధపు చెక్కకు పసుపు రంగు పూసి పూజించాలి. అనంతరం మీరు పీఠంపై కూర్చొని విష్ణువు యొక్క మంత్రాలను జపించాలి. అలా పూజించడం వలన ఆ శ్రీ మహా విష్ణువు యెక్క కృపకు పాత్రులు కాగలరు. తద్వారా మన జీవితం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది. మళ్ళీ చెబుతున్నాము ఇది ససంవత్సరంలో వచ్చే అతి ముఖ్యమైన ఏకాదశి కావున, మీ భక్తిని నిరూపించుకోండి.



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వంటలక్కకు వ్యాపారం పెట్టిస్తా అంటున్న ఆనంద్ రావు.. డాక్టర్ బాబు ఏం అంటాడో?

RRR రిలీజ్ డేట్ పై అయోమయం.. సీరియస్ అయిన జక్కన్న..!!

వకీల్ సాబ్ మొదటిరోజు ఆజ్ఞతవాసి రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా??

ఆ వోటింగ్ కూడా కలుపుకోగలిగితే వైసీపీకి రికార్డ్ స్థాయి మెజారిటీ ?

అక్కడ వైసీపీకి ఫుల్ సపోర్ట్ అంటున్న టీడీపీ ?

వకీల్ సాబ్ చేతికి ఉన్న ఈ అంగుళీకం వెనుక ఇంత కథ ఉందా..!!

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా నుంచి తప్పుకున్న తారక్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>