Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sjelar88983891-3771-498e-9fb6-263609745d8c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sjelar88983891-3771-498e-9fb6-263609745d8c-415x250-IndiaHerald.jpgసాధారణంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ బాక్సాఫీస్ వద్ద తీవ్రమైన పోటీ నెలకొని ఉంటుంది. ఎప్పుడు ఇక బాక్సాఫీసు వద్ద సినిమాలు విడుదలవుతుంటాయి. అయితే ఆ సినిమాలు ఆ తర్వాత ఎలా ప్రేక్షకాదరణ పొందాయి అన్న విషయాన్ని పక్కన పెడితే ఎంతో మంది దర్శక నిర్మాతలు తమ సినిమాలు ఎంత పోటీ ఉన్నప్పటికీ విడుదల చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. అయితే కొంతమంది చిన్న దర్శకులు స్టార్ హీరోల సినిమాలు వచ్చినప్పుడు వెనక్కి తగ్గితు ఉంటారు తమ సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తూ ఉంటారు. కానీ కొంతమంది దర్శకులు మాత్రం తన సినిమాపైSjelar;chiranjeevi;ali;ali reza;anand malayalam actor;sekhar;shankar;kamma;cinema;blockbuster hit;director;hero;alitho saradaga;anand deverakondaఎక్కడ తగ్గలేదు.. మెగాస్టార్ సినిమాకు పోటీగా నా సినిమా విడుదల చేశా : శేఖర్ కమ్ములఎక్కడ తగ్గలేదు.. మెగాస్టార్ సినిమాకు పోటీగా నా సినిమా విడుదల చేశా : శేఖర్ కమ్ములSjelar;chiranjeevi;ali;ali reza;anand malayalam actor;sekhar;shankar;kamma;cinema;blockbuster hit;director;hero;alitho saradaga;anand deverakondaWed, 07 Apr 2021 23:45:00 GMTసినిమా విడుదల తేదీని వాయిదా వేస్తూ ఉంటారు. కానీ కొంతమంది దర్శకులు మాత్రం తన సినిమాపై ఎంతో నమ్మకం ఉంచుకుంటారు. అందుకే స్టార్ హీరోల సినిమాలు విడుదలైనప్పటికీ ఎక్కడ విడుదల వాయిదా వేయడానికి మాత్రం అస్సలు ఇష్టం పడరు.


 ఇలా బాక్సాఫీస్ వద్ద అప్పుడప్పుడు చిన్న హీరోలు పెద్ద హీరోల సినిమాల మధ్య ఎక్కువగా పోటీ నెలకొని ఉంటుంది. అయితే కొన్ని కొన్ని సార్లు ఇక చిన్న సినిమాల దర్శకులకు చేదు అనుభవం ఎదురవుతుంది. కొన్నిసార్లు మాత్రం ఇక పెద్ద సినిమాల హీరోలకు పోటీ ఇస్తు చిన్న సినిమాలే బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధిస్తూ ఉంటాయ్.  ఒకానొక సమయంలో యూత్ ఫుల్ డైరెక్టర్ గా  ఎంతో గుర్తింపు సంపాదించుకున్న శేఖర్ కమ్ములకి కూడా ఇక ఇలాంటి అనుభవమే ఎదుర్కొన్నట్లు ఇటీవలే ఆలీతో సరదాగా అనే కార్యక్రమంలో భాగంగా చెప్పుకొచ్చారు. ఇటీవలే ఆలీ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు శేఖర్ కమ్ముల.



 ఈ క్రమంలోనే మీరు ఎప్పుడైనా స్టార్ హీరో సినిమా వస్తుంది అని భావించి మీ సినిమా ఎప్పుడైనా వాయిదా వేసుకున్నారా అంటూ అలీ ప్రశ్నించగా అలాంటిది ఎప్పుడూ జరగలేదని ఎందుకంటే తన సినిమాల విషయంలో తాను ఎంతో కాన్ఫిడెంట్ గా ఉంటాను అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఒకసారి శంకర్ దాదా రిలీజ్ అవుతున్న సమయంలో ఏకంగా తన ఆనంద్ సినిమా రిలీజ్ చేశా..  ఆ సమయంలో ఎవరూ కూడా థియేటర్కు వచ్చి చూడడానికి అసలు ఇష్టపడలేదు అంటూ చెప్పుకొచ్చారు. ఎందుకంటే మెగాస్టార్ సినిమా కావడంతో ప్రేక్షకులు అందరూ కూడా శంకర్ దాదా సినిమా కి చూడటానికి వెళ్లారు అని  శేఖర్ కమ్ముల తెలిపాడు.


ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అక్కినేని హీరోలకు ఇలా అవుతోందేంటి...?

ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ షో మరింత ఆలస్యం అవ్వనుందా?

రఘు రామకృష్ణం రాజుకి షాక్ ఇచ్చిన కోర్ట్...?

అప్పుడు పింక్.. తరువాత నేర్కొండపార్వై.. ఇప్పుడు వకీల్ సాబ్.. తేడా ఏంటి..??

అఖిల్ సురేంద్ర రెడ్డి సినిమాతో స్టార్ హీరో అవ్వడం ఖాయమట...

మంత్రుల అవినీతిని జగన్ చూడట్లేదా...?

బాబు ఏది ఏమైనా వెనక్కు తగ్గలేదా...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>