MoneyDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/money-e4b5ec6b-0136-474d-8736-eff37cf3afd5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/money-e4b5ec6b-0136-474d-8736-eff37cf3afd5-415x250-IndiaHerald.jpgప్రస్తుత కాలంలో డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నట్టుగానే, ఇప్పుడు అంతర్జాలంలో కూడా డబ్బులు సంపాదించేందుకు వీలుగా ఉంది. అయితే ఇందులో కొన్ని మోసపూరితమైన ఉంటాయి. మరికొన్ని నిజాయితీగా ఉంటాయి. అయితే ఇంటర్నెట్లో డబ్బు సంపాదించేటప్పుడు పలు జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. ఏ మాత్రం చిన్న పొరపాటు జరిగినా మన డేటా మొత్తం ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోయే ప్రమాదం కూడా ఉంది. అయితే అంతర్జాలం లో డబ్బు సంపాదించేందుకు ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా సులభంగా డబ్బు సంపాదించడం ఎలానో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుMONEY;google;media;youtube;you tube;king;comedy;king 1;fashionమనీ : ఇంటర్నెట్ ద్వారా డబ్బు ఎలా సంపాదించాలో తెలుసా..?మనీ : ఇంటర్నెట్ ద్వారా డబ్బు ఎలా సంపాదించాలో తెలుసా..?MONEY;google;media;youtube;you tube;king;comedy;king 1;fashionWed, 07 Apr 2021 11:00:00 GMT
ప్రస్తుత కాలంలో డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నట్టుగానే, ఇప్పుడు అంతర్జాలంలో కూడా డబ్బులు సంపాదించేందుకు వీలుగా ఉంది.  అయితే ఇందులో కొన్ని మోసపూరితమైన ఉంటాయి. మరికొన్ని నిజాయితీగా  ఉంటాయి. అయితే ఇంటర్నెట్లో డబ్బు సంపాదించేటప్పుడు పలు జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. ఏ మాత్రం చిన్న పొరపాటు జరిగినా మన డేటా మొత్తం ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోయే ప్రమాదం కూడా ఉంది. అయితే అంతర్జాలం లో డబ్బు సంపాదించేందుకు  ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా సులభంగా డబ్బు సంపాదించడం ఎలానో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..


ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలో ఒకటైన యూట్యూబ్ ద్వారా చాలామంది డబ్బులు సంపాదిస్తున్నారు. వారికి నచ్చిన ఏదైనా ఒక షార్ట్ ఫిలిం, కుకింగ్,  ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీ టిప్స్,  కామెడీ ఇలా ఎన్నో రకాలుగా తమకు నచ్చిన వాటిని ఎంచుకుని వాటిని వీడియోలు తీసి  యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తూ కూడా డబ్బులు సంపాదిస్తున్నారు. ఇందులో సుమారుగా కొన్ని వేల కోట్ల మంది డబ్బులు సంపాదిస్తున్నారు. ఇక ఇందులో గూగుల్ యాడ్సెన్స్ కూడా కేవలం ఒక్క రోజులోనే అయిపోతుంది.  ఏ వీడియో కు అయితే ఎక్కువ గూగుల్ యాడ్స్ వస్తాయో,   ఆ వీడియోకి ఎక్కువ డబ్బులు వస్తాయి. అందుకే చాలా మంది యూట్యూబ్  బాట పడుతున్నారు.


అఫిలియేట్ మార్కెటింగ్: అఫిలియేట్ మార్కెటింగ్ లో ముఖ్యంగా ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న ఆధునికత తెలిసి ఉండాలి. అంతేకాకుండా కంప్యూటర్ బేసిక్స్ కూడా తెలిసి ఉండాలి. ముఖ్యంగా ఇంగ్లీష్ బాగా మాట్లాడగలగాలి. అలాగే వివిధ సెర్చ్ ఇంజన్లు, సోషల్ మీడియా వెబ్ సైట్ ల పై పట్టు ఉండాలి. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ లేదా సర్వీస్ ను ఇంకొకరికి రిఫర్ చేసి కమిషన్ ను పొందవచ్చు. అయితే ఇది ఎప్పటినుంచో ఉన్న సాంప్రదాయ మార్కెటింగ్ పద్ధతే.. మన ఇండియాలో చాలా మంది యువత ఈ అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా డబ్బు సంపాదించుకుంటున్నారు.





ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మూడు కాళ్లతో వింత శిశువు జననం ఎక్కడంటే.. !!

తిరుపతిలో బాబు షెడ్యూల్ చెప్పిన అచ్చెన్న...!

వకీల్ సాబ్ టేకింగ్ తో ఫిదా అయిన దిల్ రాజు.. దర్శకుడికి మరో ఆఫర్..?

మళ్లీ సీన్‌లోకి జగన్ బెయిల్ కేసు.. అసలేం జరుగుతోంది..?

తిరుపతిలో అదే జరిగితే జగనే బాధ్యుడు...?

నేను పుడింగి నెం 1 అంటున్న సంపూర్ణేష్ బాబు.. ఎందుకో తెలుసా..?

తిరుప‌తి ప్ర‌చారంలో ఆ వైసీపీ కీల‌క నేత మౌనం వెన‌క డ‌బ్బే రీజ‌నా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>