MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ancher-manjush-rakhi-movie0ead36be-4a87-4f9a-9b64-b35d3e62ff43-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ancher-manjush-rakhi-movie0ead36be-4a87-4f9a-9b64-b35d3e62ff43-415x250-IndiaHerald.jpg సినిమా ఇండస్ట్రీలో వెండితెరపై అవకాశాలు రాకపోయినా సినీ ఫీల్డులో కొనసాగడానికి పలు మార్గాలు ఉన్నాయి. టాలెంట్ ఉంటే బుల్లితెరపై కూడా మంచి పేరు తెచ్చుకోవచ్చు. అలా చాలామంది సినీ ఫీల్డ్ కు చెందిన వారు టీవీలో వస్తూ స్థిరపడిపోయారు. అలాగే యాంకర్ మంజూష కూడా మొదటి సినిమాలో నటించి, ఆ తర్వాత వెండి తెర పై కనిపించలేదు.. ఎక్కడకు వెళ్ళింది అని అనుకునేలోపే యాంకర్ గా బుల్లి తెరపై గుర్తింపు తెచ్చుకున్నది. ANCHER MANJUSH,RAKHI MOVIE;ntr;jr ntr;cinema;media;interview;silver;heroine;nandamuri taraka rama rao;silver screenయాంకర్ మంజూష అందాలు అదరహో అంటున్న నెటిజన్లు..?యాంకర్ మంజూష అందాలు అదరహో అంటున్న నెటిజన్లు..?ANCHER MANJUSH,RAKHI MOVIE;ntr;jr ntr;cinema;media;interview;silver;heroine;nandamuri taraka rama rao;silver screenWed, 07 Apr 2021 12:00:00 GMT
సినిమా ఇండస్ట్రీలో వెండితెరపై అవకాశాలు రాకపోయినా సినీ ఫీల్డులో కొనసాగడానికి పలు మార్గాలు ఉన్నాయి. టాలెంట్ ఉంటే బుల్లితెరపై కూడా మంచి పేరు తెచ్చుకోవచ్చు. అలా చాలామంది సినీ ఫీల్డ్ కు చెందిన వారు టీవీలో వస్తూ స్థిరపడిపోయారు. అలాగే యాంకర్ మంజూష కూడా మొదటి సినిమాలో నటించి, ఆ తర్వాత  వెండి తెర పై కనిపించలేదు.. ఎక్కడకు వెళ్ళింది అని అనుకునేలోపే యాంకర్ గా బుల్లి తెరపై గుర్తింపు తెచ్చుకున్నది.

నటి మంజూష అందరిలాగే హీరోయిన్ కావాలని ఆశ పడింది. కానీ ఇప్పుడు ఆమె అందరితో కలిసి ఇంటర్వ్యూలు చేస్తూ యాంకర్ గా ఎదిగారు మంజూష.అయితే ఇటీవల తాజాగా తన ఫోటోలను  సోషల్ మీడియా లో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. జూనియర్ ఎన్టీఆర్ తో "రాఖి"సినిమాలో ఆయనకు చెల్లెలిగా నటించింది.మొదటి సినిమాతోనే బాగా గుర్తింపు తెచ్చుకుంది మంజూష. అయితే ఆమె ఆ తర్వాత నటించడానికి సినిమాల్లో అవకాశాలు దక్కలేదు.

అయితే ఆమె హీరోయిన్ అవుతానన్న కల నెరవేరలేదు. అయితే దీంతో ఆమె అవకాశాల కోసం ఎదురు చూడకుండా బుల్లితెరపై యాంకర్ గా మారింది.దీంతో ఆమె అతి కొద్ది కాలంలోనే స్టార్ యాంకరింగ్ గా మారి సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తోంది. గత కొద్ది కాలం క్రిందట తన పేరుమీద కొంతమంది, ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి రకరకాల పోస్టు పెట్టారు. వాటి పై ఫైర్ అయిన మంజూష ఇలాంటి పనులు చేయవద్దని  గట్టిగానే చెప్పేసింది.

తాజాగా ఈమె గ్లామర్ గా ఉన్న కొన్ని ఫోటోలను సోషల్ మీడియా లో పెట్టింది. అందచందాలతో ఆకట్టుకున్న ఈ ఫోటోలకు లైక్ లు వస్తున్నాయి. కొందరైతే ఏకంగా ఈమె అందాన్ని పొగుడుతూ కామెంట్లు చేస్తున్నారు. మరో వైపు యాంకర్ గా కొనసాగిస్తూనే సినిమాల్లో నటించాలని ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ అమ్మడు చిన్న డ్రెస్సులలో కనిపిస్తూనే కుర్రాళ్లను కవ్విస్తోంది. అయితే మంజూష అందరిలాగే స్టార్ హీరోయిన్ గా ఎదగాలని అందరం కోరుకుందాం.




ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రఘు సంబంధం లేని మేటర్ లో జోక్యం చేసుకున్నారా...?

సైలెంటుగా సడన్ షాక్ ఇచ్చిన దేత్తడి హారిక...?

పోతూ పోతూ ఫిట్టింగ్‌ పెట్టేసి వెళ్లిన నిమ్మగడ్డ.. చిక్కుల్లో నీలం సాహ్నీ?

పుష్పను స్పీడ్ గా ముగించేసింది అందుకేనా..?

ఫ్యామిలీ ఎదురు చూపులలో వకీల్ సాబ్ !

తెరాస జాగ్రత్తగా లేకపోతే సమస్యలే...?

తమిళనాట ఒక పార్టీ అదృశ్యం...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>