Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/gangulydc854005-2b88-430b-9cc2-cff2c94100bd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/gangulydc854005-2b88-430b-9cc2-cff2c94100bd-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ కారణంగా అన్ని రంగాల్లో కూడా సంక్షోభం ఏర్పడింది. ఈ క్రమంలోనే అటు క్రీడా రంగం కూడా అయోమయంలో పడిపోయింది అన్న విషయం తెలిసిందే. ఎప్పుడు వివిధ రకాల క్రీడలతో కళకళలాడుతూ ఉండే క్రీడారంగం కరోనా వైరస్ కారణంగా ఎలాంటి క్రీడలు నిర్వహించలేని పరిస్థితి లో పడిపోయింది. ఈ క్రమంలోనే రోజురోజుకు క్రీడారంగం కాస్త ఆందోళనలో పడిపోయిన నేపథ్యంలో ఇక వినూత్న ఆలోచన చేసి క్రీడారంగంలోనీ పెద్దలు కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని వివిధ రకాల జాగ్రత్తలు పాటిస్తూ ఇక అన్ని రకాల క్రీడలు ప్రారంభించేందుకు నిర్వహించారGanguly;rani;cricket;sourav ganguly;bcci;indian;coronavirusమనోళ్లు చాలా గట్టొళ్ళు.. సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు..?మనోళ్లు చాలా గట్టొళ్ళు.. సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు..?Ganguly;rani;cricket;sourav ganguly;bcci;indian;coronavirusWed, 07 Apr 2021 13:30:00 GMTకరోనా వైరస్ కారణంగా అన్ని రంగాల్లో కూడా సంక్షోభం ఏర్పడింది. ఈ క్రమంలోనే అటు క్రీడా రంగం కూడా అయోమయంలో పడిపోయింది అన్న విషయం తెలిసిందే. ఎప్పుడు వివిధ రకాల క్రీడలతో కళకళలాడుతూ ఉండే క్రీడారంగం కరోనా వైరస్ కారణంగా ఎలాంటి క్రీడలు నిర్వహించలేని పరిస్థితి లో పడిపోయింది.  ఈ క్రమంలోనే రోజురోజుకు క్రీడారంగం కాస్త ఆందోళనలో పడిపోయిన నేపథ్యంలో ఇక వినూత్న ఆలోచన చేసి క్రీడారంగంలోనీ పెద్దలు కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని వివిధ రకాల జాగ్రత్తలు పాటిస్తూ ఇక అన్ని రకాల క్రీడలు ప్రారంభించేందుకు నిర్వహించారు. ఈ క్రమంలోనే అటు ఎంతగానో ప్రేక్షకాదరణ పొందిన క్రికెట్ కూడా ప్రారంభమైంది. అయితే గత ఏడాది ఐపీఎల్ నుంచి భారత ఆటగాళ్లు బయో బబుల్ సెక్యూర్  పద్ధతిలో క్వారంటైన్ లో ఉంటూ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు.


 వరుసగా ఇలా బయో బబుల్స్ సెక్యూర్ పద్ధతిలో క్వారంటైన్ లో ఉంటూ ఎంత ఒత్తిడి ఎదురైనప్పటికీ ఒత్తిడిని చిత్తు చేస్తూ వరుసగా మ్యాచ్లు ఆడుతూ అదరగొడుతున్నారు భారత ఆటగాళ్లు.  మిగతా దేశాల ఆటగాళ్లు ఒత్తిడి భరించడం తమవల్ల కాదు అని భావిస్తూ ఉంటే అటు భారత ఆటగాళ్లు మాత్రం ఎలాంటి ఒత్తిడి లేకుండానే అద్భుతంగా రాణిస్తున్నారు అనే చెప్పాలి. మరి కొన్ని రోజుల్లో జరగబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం కూడా సిద్ధమవుతున్నారు భారత ఆటగాళ్లు. అయితే తాజాగా ఈ విషయంపై బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
.


 ఎక్కువ కాలం పాటు బయో బబుల్ సెక్యూర్ పద్ధతిలో క్వారంటైన్ లో ఉంటూ క్రికెట్ ఆడటం ఎంతో కష్టమైన పని అంటూ సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు. మిగతా జట్ల ఆటగాళ్లతో పోలిస్తే భారత ఆటగాళ్లు అందరు కూడా మానసికంగా ఎంతో బలవంతులని అందుకే ఎన్నో రోజుల నుంచి క్రికెట్ మ్యాచ్లు ఆడుతున్నారని  బయో బ బుల్ తట్టుకోగలుగుతున్నారు అంటూ సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించారు. అయితే ఇలా బయో బబుల్ పద్ధతిని తట్టుకుని ఇంత అద్భుతంగా రాణించడం అనేది సాధారణమైన విషయం కాదు అంటూ చెప్పుకొచ్చాడు సౌరవ్ గంగూలీ. ఇకపోతే బిసిసీఐ అనుకున్న విధంగానే ఏప్రిల్ 9వ తేదీ నుంచి ఐపీఎల్ ప్రారంభం కాబోతుంది అనే విషయం తెలిసిందే.


ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ర‌ఘురామ‌కృష్ణంరాజు పిటిష‌న్‌లో ఏముందంటే...

చిత్రం 1.1 లో నటించబోయేది ఎన్టీఆర్ బావమరిది కాదా.. మరి ఎవరు.??

ఫ్లాపులను లెక్కచేయకుండా సినిమాలు చేస్తున్న స్టార్ హీరో...!

వర్మ పనయిపోయిందా ?

ఈ సినిమా లు ఫ్లాప్ అవుతాయని ముందే తెలుసుకుని బయటపడ్డ హీరోలు..!!

నాలో ఉన్న ఆ లక్షణమే నన్ను హీరోని చేసింది...?

రఘు సంబంధం లేని మేటర్ లో జోక్యం చేసుకున్నారా...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>