MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/politics_latestnews/-radhika-sarathkumar60615cb7-832d-452d-b3ec-cd66ca164d6b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/politics_latestnews/-radhika-sarathkumar60615cb7-832d-452d-b3ec-cd66ca164d6b-415x250-IndiaHerald.jpgచట్టం ముందు ఎంతటివారైనా, ఎవరైనా అతీతులు కారని మరోసారి నిరూపించింది చెన్నై స్పెషల్ కోర్టు.. చాలామంది పెద్ద మనుషులు చట్టం లోని లొసుగులను ఉపయోగించుకుని తప్పించుకుంటారు. చట్టం ఉన్నది మనలాంటి వాళ్ళ కోసం కాదని చాలాసార్లు డబ్బు, పలుకుబడితో అనేక నేరాలలో తప్పించుకోవడం మనం చూశాం.Radhika Sarathkumar;kumaar;manu;sarath kumar;sharath;tiru;court;chennai;cheque;hero;heroine;sharrath marar1;hero heroineప్రముఖ హీరో హీరోయిన్ లకు ఆ కేసులో సంవత్సరం జైలు శిక్ష.!!ప్రముఖ హీరో హీరోయిన్ లకు ఆ కేసులో సంవత్సరం జైలు శిక్ష.!!Radhika Sarathkumar;kumaar;manu;sarath kumar;sharath;tiru;court;chennai;cheque;hero;heroine;sharrath marar1;hero heroineWed, 07 Apr 2021 19:00:00 GMTచట్టం ముందు ఎంతటివారైనా, ఎవరైనా అతీతులు కారని మరోసారి నిరూపించింది చెన్నై స్పెషల్ కోర్టుc.. చాలామంది పెద్ద మనుషులు చట్టం లోని లొసుగులను ఉపయోగించుకుని తప్పించుకుంటారు. చట్టం ఉన్నది మనలాంటి వాళ్ళ కోసం కాదని చాలాసార్లు డబ్బు, పలుకుబడి తో అనేక నేరాలలో తప్పించుకోవడం మనం చూశాం.. తాము చేసిన నేరాలను వేరే వారి మీదకు తోసేసి ఎంచక్కా విదేశాల్లో తిరుగుతూ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు కొందరు పెద్ద మనుషులు..

ఈనేపథ్యంలో ఓ చెక్ బౌన్స్ కేసులో చెన్నై కోర్టు ప్రముఖ హీరో హీరోయిన్ లు అయినా శరత్ కుమార్, రాధికా లకు సంవత్సరం జైలు శిక్ష వేశారు  చెన్నై స్పెషల్ కోర్టు వారు. ఈ కేసులోవారిపై నేరం నిరూపణ అయినందున వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. బుధవారం ఈ తీర్పును వెల్లడించిన కోర్టు కేసు పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనుంది. గతంలో పలు సినిమాలను నిర్మించిన ఈ జంట ఆ సినిమాల క్రమంలో ఓ సంస్థ నుంచి పెద్ద ఎత్తున ఋణం తీసుకున్నారు.

అయితే ఆ సినిమాలు పోవడం వల్లనో, మరేతర కారణాల వల్లనో వారు తిరిగి ఆ డబ్బును చెల్లించలేకపోయారు. ఈ నేపథ్యంలో సదరు సంస్థ డబ్బు ను తిరిగి చెల్లించవలసిందిగా ఒత్తిడి పెంచారు. దాంతో వారు వేరే చేసేది ఏం లేక చెక్కులు ఇచ్చారు. ఆ ఇచ్చిన చెక్కులు బౌన్స్ అవడంతో సదరు సంస్థ వారిపై కేసు పెట్టింది. దీంతో విచారించిన స్పెషల్ కోర్టు వారి నేరంపై సంవత్సరం జైలు శిక్ష విధిస్తు తీర్పు ఇచ్చింది. ఇది ఇప్పుడు చెన్నై లో చర్చనీయాంశమైంది. ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన వీరిద్దరికి ఇలాంటి గతి పట్టడంతో అభిమానులు బాధపడుతున్నారు.. మరి రాధికా, శరత్ కుమార్ లు ఈ కేసును ఎలా అధిగమిస్తారా అనేది చూడాలి..



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

లోకేష్ సక్సెస్ అయినట్టేనా...?

అక్కినేని హీరోలకు ఇలా అవుతోందేంటి...?

ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ షో మరింత ఆలస్యం అవ్వనుందా?

రఘు రామకృష్ణం రాజుకి షాక్ ఇచ్చిన కోర్ట్...?

అప్పుడు పింక్.. తరువాత నేర్కొండపార్వై.. ఇప్పుడు వకీల్ సాబ్.. తేడా ఏంటి..??

అఖిల్ సురేంద్ర రెడ్డి సినిమాతో స్టార్ హీరో అవ్వడం ఖాయమట...

మంత్రుల అవినీతిని జగన్ చూడట్లేదా...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>