CrimeSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/new-delhi14734fe2-d354-4a7f-a1ce-d038ed4699e3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/new-delhi14734fe2-d354-4a7f-a1ce-d038ed4699e3-415x250-IndiaHerald.jpgతప్పు చేసిన జనాలను కొట్టే రైట్ పోలీసులకు ఉంది. అది వారి డ్యూటీ.. అదే పోలీసు తప్పు చేస్తే జనాలు కూడా బుద్ది చెప్పవచ్చు అని తాజాగా జరిగిన ఓ సంఘటన ను చూస్తే అర్థమవుతుంది. సినిమాను తలపించేలా కొందరు జనాలు పోలీసులకు దేహ శుద్ది చేశారు.ఓ పోలీసు అధికారి కారు డ్రైవర్‌ని బెల్ట్‌తో విచక్షణారహితంగా బాదాడు. అతడి చర్యలకు ఆగ్రహించిన జనాలు.. సదరు అధికారిని రోడ్డు మీద పడేసి మరి చితకబాదారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియా లో తెగ వైరలవుతోంది. హౌజ్ ఖాస్ ప్రాంతంలోని ఢిల్లీ ఐఐటీ సమీపంలో ట్రాఫిక్ సిగ్నNew delhi;delhi;police;media;social media;carజనాలకు కోపం తెప్పించిన పోలీసు .. జనాలు ఏం చేశారంటే?జనాలకు కోపం తెప్పించిన పోలీసు .. జనాలు ఏం చేశారంటే?New delhi;delhi;police;media;social media;carWed, 07 Apr 2021 08:00:00 GMTసోషల్‌ మీడియా లో తెగ వైరలవుతోంది. హౌజ్ ఖాస్ ప్రాంతంలోని ఢిల్లీ ఐఐటీ సమీపంలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పోలీసు సిబ్బంది కారును ఆపడంతో ఈ వివాదం చోటు చేసుకుంది.


అసలు విషయానికొస్తే..ఢిల్లీ లో కరోనా విజృంభిస్తుండటంతో పోలీసు అధికారులు మాస్క్‌ చెకింగ్‌ డ్రైవ్‌ చేపట్టారు. ఈ క్రమంలో అధికారులు హౌజ్‌ ఖాస్‌ ప్రాంతంలో ఓ కారు డ్రైవర్‌ని ఆపారు. ఇంతలో ట్రాఫిక్‌ సిగ్నల్‌ పడటంతో గితేశ్‌ దాగర్‌ అనే వ్యక్తి సెడెన్‌గా బ్రేక్‌ వేశాడు. దాంతో ముందున్న కారును గుద్దుకుంది.ఆగ్రహించిన గితేశ్‌, సిగ్నల్‌ దగ్గర కారు ఆపిన అధికారుల దగ్గరకు వెళ్లి గొడవపెట్టుకున్నాడు. ఈ వివాదం కాస్త ముదరడంతో సహనం కోల్పోయిన ఓ పోలీసు అధికారి గితేశ్‌పై బెల్టుతో దాడి చేశాడు..


పక్కన ఉన్న వాళ్ళు ఎంతగా ఆపేందుకు ప్రయత్నిస్తున్నా కూడా పట్టించుకోలేదు.. ఫుల్ గా ట్రాఫిక్ జామ్ కావడం తో జనాలు ఆగ్రహంతో సదరు అధికారి మీద దాడి చేశారు. అతడిని రోడ్డు మీద పడేసి మరి కొట్టారు. ఈ ఘటనలో సదరు అధికారి తీవ్రంగా గాయపడటంతో అతడిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించని వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇక ఘటనపై దక్షిణ ఢిల్లీ డిప్యూటీ కమిషనర్‌ స్పందించారు. సదరు అధికారి, కారు డ్రైవర్‌ మీద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని తెలిపారు ఈ ఘటన పై పూర్తి విచారణ చేసి, తప్పు ఎవరిది అన్నది నిరుపిస్తామని అధికారులు వెల్లడించారు..


ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వంటలక్కకు వ్యాపారం పెట్టిస్తా అంటున్న ఆనంద్ రావు.. డాక్టర్ బాబు ఏం అంటాడో?

RRR రిలీజ్ డేట్ పై అయోమయం.. సీరియస్ అయిన జక్కన్న..!!

వకీల్ సాబ్ మొదటిరోజు ఆజ్ఞతవాసి రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా??

ఆ వోటింగ్ కూడా కలుపుకోగలిగితే వైసీపీకి రికార్డ్ స్థాయి మెజారిటీ ?

అక్కడ వైసీపీకి ఫుల్ సపోర్ట్ అంటున్న టీడీపీ ?

వకీల్ సాబ్ చేతికి ఉన్న ఈ అంగుళీకం వెనుక ఇంత కథ ఉందా..!!

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా నుంచి తప్పుకున్న తారక్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>