PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandra-babu-naidu5d39f796-5eca-4165-ad54-8e50618e95e3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandra-babu-naidu5d39f796-5eca-4165-ad54-8e50618e95e3-415x250-IndiaHerald.jpgగత ప్ర‌భుత్వంలో నారాయ‌ణ నామ‌స్మ‌ర‌ణ ఎంత హైలెట్ అయ్యేదో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు నారాయ‌ణ చుట్టూ మామూలు సంద‌డి ఉండేది కాదు. అలాంటి నారాయ‌ణ ఇప్పుడు త‌న సొంత జిల్లాలో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఎంపీ సీటుకు ఉప ఎన్నిక జ‌రుగుతుంటే మ‌చ్చుకు అయినా అటు వైపు చూడ‌డం లేదు. టీడీపీ శ్రేణులు అయితే నారాయ‌ణ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారనే సెటైర్లు వేసుకుంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో జిల్లాలో టీడీపీ ఒక్క సీటు కూడా గెల‌వ‌లేదు. అన్నింటికి మించి నారాయ‌ణ ఐదేళ్లు మంత్రిగా ఉన్నా.. త‌ర్వాత మంత్రి అయిన chandra babu;cbn;maya;tiru;mp;district;nellore;minister;letter;tdp;central government;butter;lokesh kanagaraj;partyతిరుప‌తి ఉప పోరులో బాబు రైట్ హ్యాండ్ మాయం ?తిరుప‌తి ఉప పోరులో బాబు రైట్ హ్యాండ్ మాయం ?chandra babu;cbn;maya;tiru;mp;district;nellore;minister;letter;tdp;central government;butter;lokesh kanagaraj;partyWed, 07 Apr 2021 08:10:35 GMTఏపీలో తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి జ‌రుగుతోన్న ఉప ఎన్నిక ప్ర‌తిప‌క్ష టీడీపీకి చావోరేవో మాదిరిగా మారింది. ఇప్ప‌టికే వ‌రుస ప‌రాజ‌యాలు, ఎదురు దెబ్బ‌ల‌తో సొంత పార్టీ కేడ‌ర్లోనే టీడీపీ న‌మ్మ‌కం కోల్పోయింది. అవుట్ డేటెడ్ లీడ‌ర్ల‌తో బాబు చేస్తోన్న రాజ‌కీయం సైతం పార్టీలో ఎవ్వ‌రికి న‌చ్చ‌డం లేదు. ఇలాంటి టైంలో తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి జ‌రుగుతోన్న ఉప ఎన్నిక టీడీపీకి జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌గా మారింది. పార్టీ రాష్ట్ర నాయ‌క‌త్వం నుంచి అన్ని జిల్లాల‌కు చెందిన పార్ల‌మెంట‌రీ పార్టీ అధ్య‌క్షులు, ఇత‌ర నేత‌లు అంతా తిరుప‌తిలోనే మ‌కాం వేసి మ‌రీ త‌మ పార్టీ అభ్య‌ర్థిగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి ప‌న‌బాక ల‌క్ష్మి గెలుపు కోసం ప్ర‌చారం చేస్తున్నారు.

ఇక నెల్లూరు జిల్లా పార్టీ నేత‌లు రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డుతున్నారు. ఇంత హ‌డావిడి జ‌రుగుతుంటే జిల్లాకే చెందిన పార్టీ కీల‌క నేత‌, పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు బాబుకు రైట్ హ్యాండ్‌గా ఉన్న మాజీ మంత్రి పొంగూరు నారాయ‌ణ అడ్ర‌స్ మాత్రం క‌న‌ప‌డడం లేదు. గత ప్ర‌భుత్వంలో నారాయ‌ణ నామ‌స్మ‌ర‌ణ ఎంత హైలెట్ అయ్యేదో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు నారాయ‌ణ చుట్టూ మామూలు సంద‌డి ఉండేది కాదు. అలాంటి నారాయ‌ణ ఇప్పుడు త‌న సొంత జిల్లాలో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఎంపీ సీటుకు ఉప ఎన్నిక జ‌రుగుతుంటే మ‌చ్చుకు అయినా అటు వైపు చూడ‌డం లేదు.

టీడీపీ శ్రేణులు అయితే నారాయ‌ణ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారనే సెటైర్లు వేసుకుంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో జిల్లాలో టీడీపీ ఒక్క సీటు కూడా గెల‌వ‌లేదు. అన్నింటికి మించి నారాయ‌ణ ఐదేళ్లు మంత్రిగా ఉన్నా.. త‌ర్వాత మంత్రి అయిన సోమిరెడ్డి హ‌వా అటు జిల్లాలోనూ, ఇటు జిల్లా కేంద్ర‌మైన నెల్లూరులోనే ఎక్కువుగా న‌డిచింది. చంద్ర‌బాబు, లోకేష్ సైతం సోమిరెడ్డికే ప్ర‌యార్టీ ఇవ్వ‌డం కూడా నారాయ‌ణ‌కు న‌చ్చ‌లేదు. ఇక ఎన్నిక‌ల్లో ఆయ‌న కూడా ఓడిపోయారు. ఆ త‌ర్వాత ఆయ‌న పూర్తిగా సైలెంట్ అయిపోయారు.

ఎన్నిక‌ల్లో ఓడిపోయిన‌ప్ప‌టి నుంచి నెల్లూరు టీడీపీలో సోమిరెడ్డి, బీదా ర‌విచంద్ర లాంటి వాళ్లు మాత్ర‌మే యాక్టివ్‌గా ఉంటున్నారు. ఎన్నిక‌ల్లో నారాయ‌ణ‌కు కొంద‌రు నేత‌లు వెన్నుపోటు పొడిచార‌ని ఆయ‌న ఆవేద‌న‌తో ఉన్నారు. బాబు కూడా ఈ విష‌యంలో ప‌ట్టించుకోక‌పోవ‌డం... ఇటు క్షేత్ర‌స్థాయిలో ఆయ‌న‌కు గ్రిప్ లేక‌పోవ‌డంతో పాటు ఇప్పుడు ప్ర‌చారంలో ఉన్నా చేతిచ‌మురు వ‌ద‌ల‌డం త‌ప్పా ఏం ఉప‌యోగం ఉండ‌ద‌నే నారాయ‌ణ అస‌లు జిల్లాకే రావ‌డం లేదంటున్నారు.

 



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వంటలక్కకు వ్యాపారం పెట్టిస్తా అంటున్న ఆనంద్ రావు.. డాక్టర్ బాబు ఏం అంటాడో?

RRR రిలీజ్ డేట్ పై అయోమయం.. సీరియస్ అయిన జక్కన్న..!!

వకీల్ సాబ్ మొదటిరోజు ఆజ్ఞతవాసి రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా??

ఆ వోటింగ్ కూడా కలుపుకోగలిగితే వైసీపీకి రికార్డ్ స్థాయి మెజారిటీ ?

అక్కడ వైసీపీకి ఫుల్ సపోర్ట్ అంటున్న టీడీపీ ?

వకీల్ సాబ్ చేతికి ఉన్న ఈ అంగుళీకం వెనుక ఇంత కథ ఉందా..!!

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా నుంచి తప్పుకున్న తారక్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>