SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-newsb3f41ce1-5eae-480a-9752-20086a44a521-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-newsb3f41ce1-5eae-480a-9752-20086a44a521-415x250-IndiaHerald.jpg ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14 వ సీజన్ ప్రారంభానికి ఒకరోజు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే అన్నీ జట్ల ఆటగాళ్లు ముమ్మరంగా గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు. అభిమానులు కూడా ఐపీఎల్ హంగామా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సారి జట్లు అన్నీ కూడా సరికొత్త వ్యూహాలతో టైటిల్ బరిలో దిగుతున్నాయి. దీంతో ఐపీఎల్ పోరు మరింత ఆసక్తిగా మారింది..ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ చరిత్రలో ఏ జట్టుకు సాధ్యంకాని రీతిలో ఐదు టైటిళ్లను సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్ ఆరో టైటిల్‌పై కూడా గట్టిగానే కన్నేసింది. sports news;view;rahul new;rahul;rani;rohit;tiru;mumbai;k l rahul;rohit sharma;2019;media;2020;bengaluru 1;army;rahul sipligunj;letter;yuva;royal challengers;indianరోహిత్ ఆరో సారి కూడా టైటిల్ అందిస్తాడట..!!రోహిత్ ఆరో సారి కూడా టైటిల్ అందిస్తాడట..!!sports news;view;rahul new;rahul;rani;rohit;tiru;mumbai;k l rahul;rohit sharma;2019;media;2020;bengaluru 1;army;rahul sipligunj;letter;yuva;royal challengers;indianWed, 07 Apr 2021 18:16:43 GMT ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14 వ సీజన్ ప్రారంభానికి ఒకరోజు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే అన్నీ జట్ల ఆటగాళ్లు ముమ్మరంగా గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు. అభిమానులు కూడా ఐపీఎల్ హంగామా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సారి జట్లు అన్నీ కూడా సరికొత్త వ్యూహాలతో టైటిల్ బరిలో దిగుతున్నాయి. దీంతో ఐపీఎల్ పోరు మరింత ఆసక్తిగా మారింది..ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ చరిత్రలో ఏ జట్టుకు సాధ్యంకాని రీతిలో ఐదు టైటిళ్లను సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్ ఆరో టైటిల్‌పై కూడా గట్టిగానే కన్నేసింది.

రోహిత్ శర్మ సారధ్యంలో ఆ జట్టు అన్ని విభాగాల్లోనూ బలంగా కనిపిస్తూ, టైటిల్ హాట్‌ ఫేవరేట్‌గా ఈ ఐపీఎల్ బరిలో నిలుస్తుంది. ఈ నేపథ్యంలో రోహిత్‌ సేన మరోసారి టైటిల్ గెలవడం ఖాయం అని ఆ జట్టు యువ స్పిన్నర్ రాహుల్ చహర్ జోస్యం చెప్పాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడేందుకు సన్నద్ధమవుతున్న ముంబై ఇండియన్స్  మొదటి మ్యాచ్ తోనే బోణి కొట్టి శుభారంభం చేయాలని ఆ జట్టు భావిస్తుంది. ఈ నేపథ్యంలో చహార్ మీడియా తో మాట్లాడుతూ.. ముంబై ఇండియన్స్‌ తరఫున మరోసారి రాణించేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నాడు.

 జహీర్ ఖాన్‌, జయవర్దనే లాంటి దిగ్గజాల ఆధ్వర్యంలో సాధన చేయడం తమకు కలిసొస్తుందని, వీరి శిక్షణలో జట్టు సభ్యులు మరింత రాటుదేలారని తెలిపాడు. టీమిండియా స్టార్‌ క్రికెటర్లతో జట్టు దుర్భేద్యంగా ఉందని, దీనికి విదేశీ క్రికెటర్ల బలం తోడైతే తమ జట్టుకు తిరుగే ఉండదని ధీమా వ్యక్తం చేశాడు. రోహిత్‌ సారధ్యంలో ముంబై జట్టు వరుసగా మూడో టైటిల్‌ను, మొత్తంగా ఆరో టైటిల్‌ను సొంతం చేసుకోవడం ఖాయమని పేర్కొన్నాడు. ఇక ఐపీఎల్‌ చరిత్రలో ముంబై జట్టు 2013, 2015, 2017, 2019, 2020 సీజన్లలో టైటిల్ విజేతగా నిలిచింది. మరి ఈ సారి ఎలాంటి ప్రదర్శనతో అలరిస్తుందో చూడాలి.    .



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టక్ జగదీష్ తో నాని హిట్ కొడతాడా?

అప్పుడు పింక్.. తరువాత నేర్కొండపార్వై.. ఇప్పుడు వకీల్ సాబ్.. తేడా ఏంటి..??

అఖిల్ సురేంద్ర రెడ్డి సినిమాతో స్టార్ హీరో అవ్వడం ఖాయమట...

మంత్రుల అవినీతిని జగన్ చూడట్లేదా...?

బాబు ఏది ఏమైనా వెనక్కు తగ్గలేదా...?

వకీల్ సాబ్ లో కోర్టు సీన్లు సినిమాకే పెద్ద హైలైట్ అట....

మరోసారి నాగచైతన్యతో జతకట్టనున్న ఆ హీరోయిన్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>