MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossipsa2c3582e-4b88-439c-b854-e331bceb66f0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossipsa2c3582e-4b88-439c-b854-e331bceb66f0-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో ఉన్న టాప్ డైరెక్టర్లలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్లకు కాస్త కామిడీ జోడిస్తూ కమర్షియల్ సినిమాలు తీయడంలో త్రివిక్రమ్ స్టైలే వేరు. అందుకోసమే ఆ దర్శకుడితో పని చేసేందుకు స్టార్ హీరోలు సైతం అమితమైన ఆసక్తి కనబరుస్తారు. ఇక ఈ దర్శకుడు గత ఏడాది అల్లు అర్జున్ తో తీసిన " అల వైకుంఠపురంలో " సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా హయ్యెస్ట్ వసూళ్లను సాధించి నాన్ బాహుబలి జాబితాలో ఇందస్తీ హిట్ గా నిలిచింది. దీంతో ఈ దర్శకుడి తర్వాతి సినిమా పై ప్రtollywood gossips;mahesh;ntr;allu arjun;jr ntr;rajamouli;srinivas;trivikram srinivas;tollywood;cinema;bahubali;media;letter;nandamuri taraka rama rao;arjun 1;aravinda sametha veera raghava;ala vaikuntapuramloఆ ఇద్దరి స్టార్లలో త్రివిక్రమ్ ఎవరి వైపు..??ఆ ఇద్దరి స్టార్లలో త్రివిక్రమ్ ఎవరి వైపు..??tollywood gossips;mahesh;ntr;allu arjun;jr ntr;rajamouli;srinivas;trivikram srinivas;tollywood;cinema;bahubali;media;letter;nandamuri taraka rama rao;arjun 1;aravinda sametha veera raghava;ala vaikuntapuramloWed, 07 Apr 2021 22:25:37 GMTటాలీవుడ్ లో ఉన్న టాప్ డైరెక్టర్లలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్లకు కాస్త కామిడీ జోడిస్తూ కమర్షియల్ సినిమాలు తీయడంలో త్రివిక్రమ్ స్టైలే వేరు. అందుకోసమే ఆ దర్శకుడితో పని చేసేందుకు స్టార్ హీరోలు సైతం అమితమైన ఆసక్తి కనబరుస్తారు. ఇక ఈ దర్శకుడు గత ఏడాది అల్లు అర్జున్ తో తీసిన " అల వైకుంఠపురంలో " సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా హయ్యెస్ట్ వసూళ్లను సాధించి నాన్ బాహుబలి జాబితాలో ఇందస్తీ హిట్ గా నిలిచింది. దీంతో ఈ దర్శకుడి తర్వాతి సినిమా పై ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.

 ఇక ఈ దర్శకుడు తరువాతి సినిమాను యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కమిట్ అయ్యాడు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో " అరవింద సమేత వీర రాఘవ సినిమా " వచ్చింది. ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసింది. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న రెండవ సినిమా పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమా ఆగిపోయిందంటూ ఇటీవల వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ చెప్పిన స్టోరీ స్టోరీ తారక్ కు పెద్దగా నచ్చలేదని అందువల్లే ఈ సినిమా ఆగిపోయిందంటూ సోషల్ మీడియా లో పుకార్లు షికారు చేస్తున్నాయి.

అయితే ఈ వార్తలకు సంబంధించి చిత్ర యూనిట్ నుండి ఎలాంటి సమాచారం లేదు. కాగా ఇదే సమయంలో తారక్ కు చెప్పిన స్టోరీ లైన్ మహేష్ చెప్పడాని మహేష్ దానికి వెంటనే ఒకే చెప్పడానే గాసిప్స్ కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహేష్ " సర్కారు వారి పాట " సినిమా తరువాత రాజమౌళి సినిమా మరింత ఆలస్యం కానుండడంతో ఈ లోగా త్రివిక్రమ్ తో మహేష్ సినిమా చేసేందుకు మహేష్ ఒప్పుకున్నాడని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో నిజం ఎంతో తెలియదు గాని సోషల్ మీడియా లో మాత్రం ఈ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి .


ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అక్కినేని హీరోలకు ఇలా అవుతోందేంటి...?

ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ షో మరింత ఆలస్యం అవ్వనుందా?

రఘు రామకృష్ణం రాజుకి షాక్ ఇచ్చిన కోర్ట్...?

అప్పుడు పింక్.. తరువాత నేర్కొండపార్వై.. ఇప్పుడు వకీల్ సాబ్.. తేడా ఏంటి..??

అఖిల్ సురేంద్ర రెడ్డి సినిమాతో స్టార్ హీరో అవ్వడం ఖాయమట...

మంత్రుల అవినీతిని జగన్ చూడట్లేదా...?

బాబు ఏది ఏమైనా వెనక్కు తగ్గలేదా...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>