HealthDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/chate-bearadu-colletcestral-28bec25c-ba01-40e5-b31a-a07a075436e6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/chate-bearadu-colletcestral-28bec25c-ba01-40e5-b31a-a07a075436e6-415x250-IndiaHerald.jpgమన భారతదేశంలో కలప మొక్కలు ఎక్కువగానే పెరుగుతుంటాయి. అలాంటి మొక్కలలో అర్జున వృక్షం (తెల్ల మద్ది) అనేది కూడా ఒక కలప చెట్టు అని చెప్పవచ్చు. ఈ చెట్టు ఆయుర్వేదం లో ఔషధంగా ఎక్కువగా ఉపయోగిస్తారట. ఇది తెలుపు, ఎరుపు రంగులో ఉంటుంది. ఈ అర్జున మొక్క సంజీవని అని కూడా చెప్పవచ్చు . ఆరోగ్యాన్ని ప్రసాదించడం లో మొదటి పాత్ర వహిస్తుంది . అలాగే గుండె జబ్బులు, ఆస్తమా ఉన్న వారికి, ఎముకలు విరిగిన వారికి ఎంతగానో మేలు చేస్తుందని ఔషధ నిపుణులు చెబుతున్నారు. 1).అర్జున వృక్షం బెరడును పాలలో వేసి బాగా మరిగించి, కషాయం లా చేసుCHATE,BEARADU ,COLLETCESTRAL,;arjuna;india;heart;ayurveda;cholesterolవిరిగిన ఎముకలలో కొలెస్ట్రాల్ తగ్గించేందుకు అర్జున బెరడు ఎంతగా ఉపయోగపడుతుందో తెలుసా..?విరిగిన ఎముకలలో కొలెస్ట్రాల్ తగ్గించేందుకు అర్జున బెరడు ఎంతగా ఉపయోగపడుతుందో తెలుసా..?CHATE,BEARADU ,COLLETCESTRAL,;arjuna;india;heart;ayurveda;cholesterolWed, 07 Apr 2021 17:30:00 GMT
మన భారతదేశంలో కలప మొక్కలు ఎక్కువగానే పెరుగుతుంటాయి. అలాంటి మొక్కలలో అర్జున వృక్షం (తెల్ల మద్ది) అనేది కూడా ఒక కలప చెట్టు అని చెప్పవచ్చు. ఈ చెట్టు ఆయుర్వేదం లో ఔషధంగా ఎక్కువగా ఉపయోగిస్తారట. ఇది తెలుపు, ఎరుపు రంగులో ఉంటుంది. ఈ అర్జున మొక్క సంజీవని అని కూడా చెప్పవచ్చు . ఆరోగ్యాన్ని ప్రసాదించడం లో మొదటి పాత్ర వహిస్తుంది . అలాగే గుండె జబ్బులు, ఆస్తమా ఉన్న వారికి, ఎముకలు విరిగిన వారికి ఎంతగానో మేలు చేస్తుందని ఔషధ నిపుణులు చెబుతున్నారు.

1).అర్జున వృక్షం బెరడును పాలలో వేసి బాగా మరిగించి,  కషాయం లా చేసుకోవాలి. అలా చేసుకున్న దానిని ఉదయాన్నే పరగడుపున తాగితే, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా కొలెస్ట్రాల్ తగ్గి,  రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.

2). అర్జున వృక్షం బెరడును  మెత్తగా నూరి చూర్ణంగా చేసుకొని దాన్ని పాయసంలో కలిపి తీసుకుంటే ఆస్తమా తగ్గిపోతుంది.

3). ఈ వృక్షం బెరడును పొడిగా చేసుకొని తేనెలో కలిపి ఉదయం,సాయంత్రం తీసుకుంటే విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయి.

4). అర్జున బెరడు చూర్ణాన్ని తేనెలో బాగా కలిపి ముఖానికి పట్టించుకుంటే,మొటిమలు రాకుండా ఉంటాయి. అంతే కాకుండా ముఖం కాంతివంతంగా మారుతుంది.

5).ఈ చెట్టు యొక్క బెరడును కషాయం చేసుకుని తాగితే, కాలిన గాయాలు, పుండ్లు తగ్గిపోతాయి.

6). అర్జున మొక్క బెరడు చూర్ణాన్ని పాలతో కలిపి తీసుకుంటే పురుషుల్లో వీర్యం బాగా అభివృద్ధి చెందుతుంది.

7). అర్జున  చెట్టు బెరడును నూరి గంధం లా తీసి, దానిని ఏదైనా గడ్డలు ఉన్నచోట రాసి పైన కట్టాలి. అలా కట్టడం చేత ఆ గడ్డ క్రమంగా తగ్గుతూ వస్తుంది.


 ఇలా ఎన్నో అద్భుత గుణాలు కలిగిన అర్జున మొక్క మన ఆరోగ్యాన్ని పదిలం చేస్తుంది. అంతేకాకుండా చర్మ సౌందర్యానికి కూడా ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి వీలైతే మీకు ఈ మొక్క దొరికితే భద్రంగా దాచుకొని, మీ పెరట్లో పెంచుకోవచ్చు. అలాగే దీని వల్ల కలిగే లాభాలను కూడా పొందవచ్చు.





ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్రైమ్ లో విడుదలైన రాజ్ తరుణ్ ప్లాప్ థ్రిల్లర్

అప్పుడు పింక్.. తరువాత నేర్కొండపార్వై.. ఇప్పుడు వకీల్ సాబ్.. తేడా ఏంటి..??

అఖిల్ సురేంద్ర రెడ్డి సినిమాతో స్టార్ హీరో అవ్వడం ఖాయమట...

మంత్రుల అవినీతిని జగన్ చూడట్లేదా...?

బాబు ఏది ఏమైనా వెనక్కు తగ్గలేదా...?

వకీల్ సాబ్ లో కోర్టు సీన్లు సినిమాకే పెద్ద హైలైట్ అట....

మరోసారి నాగచైతన్యతో జతకట్టనున్న ఆ హీరోయిన్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>