BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/hi-court9c1ba921-6bc1-4faa-b4b0-4cc4492c73e3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/hi-court9c1ba921-6bc1-4faa-b4b0-4cc4492c73e3-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో అసలు ఏం జరగబోతుంది అనేది ముందు నుంచి కూడా ఆసక్తి నెలకొంది. నేడు పరిషత్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర హైకోర్ట్ లో విచారణ జరుగుతుంది. నిన్న ఏపీ హైకోర్ట్ సింగిల్ జడ్జి ఎన్నికలపై స్టే ఇచ్చారు. ఈ నెల ఒకటిన ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం రేపు ఎన్నికలు జరగాల్సి ఉంది. పోలింగ్ కి కూడా అధికారులు అన్ని విధాలుగా సిద్దమయ్యారు. ఈ తరుణంలో స్టే రావడంతో ఏపీ సర్కార్ హైకోర్ట్ లో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై నేడు విచారణ జరగగా ఎన్నికల సంఘం తరుపున వాదనలు హైకోర్ట్ high court,ap;andhra pradesh;high court;local language;houseకాసేపట్లో ఏపీ హైకోర్ట్ తీర్పు... ఏం జరగబోతుంది...?కాసేపట్లో ఏపీ హైకోర్ట్ తీర్పు... ఏం జరగబోతుంది...?high court,ap;andhra pradesh;high court;local language;houseWed, 07 Apr 2021 12:18:29 GMTఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో అసలు ఏం జరగబోతుంది అనేది ముందు నుంచి కూడా ఆసక్తి నెలకొంది. నేడు పరిషత్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర హైకోర్ట్ లో విచారణ జరుగుతుంది. నిన్న ఏపీ హైకోర్ట్ సింగిల్ జడ్జి ఎన్నికలపై స్టే ఇచ్చారు. ఈ నెల ఒకటిన ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం రేపు ఎన్నికలు జరగాల్సి ఉంది. పోలింగ్ కి కూడా అధికారులు అన్ని విధాలుగా సిద్దమయ్యారు.

ఈ తరుణంలో స్టే రావడంతో ఏపీ సర్కార్ హైకోర్ట్ లో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై నేడు విచారణ జరగగా ఎన్నికల సంఘం తరుపున వాదనలు హైకోర్ట్ విన్నది. 12 గంటలకు విచారణ వాయిదా వేయగా కాసేపటి క్రితం మళ్ళీ విచారణ మొదలయింది. కాసేపట్లో దీనిపై డివిజన్ బెంచ్ తీర్పు ఇవ్వనుంది. దీనితో రాష్ట్రంలో ఆసక్తి నెలకొంది.



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ర‌ఘురామ‌కృష్ణంరాజు పిటిష‌న్‌లో ఏముందంటే...

చిత్రం 1.1 లో నటించబోయేది ఎన్టీఆర్ బావమరిది కాదా.. మరి ఎవరు.??

ఫ్లాపులను లెక్కచేయకుండా సినిమాలు చేస్తున్న స్టార్ హీరో...!

వర్మ పనయిపోయిందా ?

ఈ సినిమా లు ఫ్లాప్ అవుతాయని ముందే తెలుసుకుని బయటపడ్డ హీరోలు..!!

నాలో ఉన్న ఆ లక్షణమే నన్ను హీరోని చేసింది...?

రఘు సంబంధం లేని మేటర్ లో జోక్యం చేసుకున్నారా...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>