MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeelsaab-f884472b-5257-458f-997a-259b1897dd6e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeelsaab-f884472b-5257-458f-997a-259b1897dd6e-415x250-IndiaHerald.jpgభారత్ లో కరోనా కేసులు ఒక్కరోజులోనే లక్ష సంఖ్యను దాటిపోయి భారత్ అమెరికా తరువాత కరోనా కేసుల విషయంలో రెండవ స్థానానికి చేరుకోవడంతో పాటు తెలుగు రాష్ట్రాలలో కూడ కరోనా కేసులు పూర్తిగా పెరిగి పోతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో కరోనా కేసులు ఎక్కడ నుంచి ఎవరికీ సోకుతోందో తెలియని పరిస్థితులలో ఈ సెకెండ్ వేవ్ ఇంత వేగంగా ఉండటానికి యూకే స్ట్రైయిన్ ప్రధాన కారణంగా మారుతోందా అంటూ కొన్ని ప్రముఖ దిన పత్రికలు షాకింగ్ కథనాన్ని ప్రచురిస్తున్నాయి.ఇలాంటి పరిస్థితుల నేపధ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఈ సెకెvakeelsaab;;india;telangana;american samoa;cinema;high court;cinema theatre;nijamహైకోర్ట్ వ్యాఖ్యలతో షేక్ అవుతున్న వకీల్ సాబ్ బయ్యర్లు !హైకోర్ట్ వ్యాఖ్యలతో షేక్ అవుతున్న వకీల్ సాబ్ బయ్యర్లు !vakeelsaab;;india;telangana;american samoa;cinema;high court;cinema theatre;nijamWed, 07 Apr 2021 09:00:00 GMTభారత్ లో కరోనా కేసులు ఒక్కరోజులోనే లక్ష సంఖ్యను దాటిపోయి భారత్ అమెరికా తరువాత కరోనా కేసుల విషయంలో రెండవ స్థానానికి చేరుకోవడంతో పాటు తెలుగు రాష్ట్రాలలో కూడ కరోనా కేసులు పూర్తిగా పెరిగి పోతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో కరోనా కేసులు ఎక్కడ నుంచి ఎవరికీ సోకుతోందో తెలియని పరిస్థితులలో ఈ సెకెండ్ వేవ్ ఇంత వేగంగా ఉండటానికి యూకే స్ట్రైయిన్ ప్రధాన కారణంగా మారుతోందా అంటూ కొన్ని ప్రముఖ దిన పత్రికలు షాకింగ్ కథనాన్ని ప్రచురిస్తున్నాయి.


ఇలాంటి పరిస్థితుల నేపధ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఈ సెకెండ్ వేవ్ పరిస్థితుల పై హైకోర్ట్ నిన్న చేసిన వ్యాఖ్యలు ‘వకీల్ సాబ్’ బయ్యర్లను కలవర పెడుతున్నట్లు టాక్. ఇలాంటి విపత్కర పరిస్థితులలో ఎటువంటి ఆంక్షలు లేకుండా బార్లు పబ్ లు ధియేటర్లు రెస్టారెంట్లు ఎందుకు ఓపెన్ అవుతున్నాయి అంటూ హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఈ విషయమై ప్రభుత్వాన్ని సమాధానం ఇవ్వవలసిందిగా కోరుతూ 48 గంటల లోపు ఒక డిటైల్డ్ రిపోర్ట్ ఇమ్మని కోరినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.


ఇప్పుడు ఈ వార్తలు ‘వకీల్ సాబ్’ బయ్యర్ల దృష్టి వరకు వెళ్ళడంతో వాళ్ళు అంతా హడాలిపోతున్నట్లు టాక్. తెలంగాణ ప్రభుత్వం రంగంలోకి దిగి సినిమా హాల్స్ సీటింగ్ పై మళ్ళీ 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనలు పెడితే ఆ నిబంధనలు ‘వకీల్ సాబ్’ కలక్షన్స్ ఫై తీవ్ర ప్రభావాన్ని చూపించి బయ్యర్లు చాల నష్టపోయే ఆస్కారం ఉంది.


దీనితో రాబోయే 48 గంటలు ‘వకీల్ సాబ్’ బయ్యర్లకు కంటి మీద కునుకు ఉండకపోవచ్చు ఇది ఇలా ఉంటే నిజంగా మళ్ళీ 50% ఆక్యుపెన్సీ నిబంధనలు మళ్ళీ మొదలైతే ఒక్క ‘వకీల్ సాబ్’ మినహాయించి ఆతరువాత విడుదల అయ్యే భారీ మీడియం రేంజ్ సినిమాలు అన్నీ వాయిదా పడే పరిస్థితులు ఏర్పడవచ్చు అన్న మాటలు వినిపిస్తున్నాయి..





ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎన్నికల ఏర్పాట్లు కొనసాగిస్తున్న జిల్లా అధికార యంత్రాంగం..

తిరుప‌తి ప్ర‌చారంలో ఆ వైసీపీ కీల‌క నేత మౌనం వెన‌క డ‌బ్బే రీజ‌నా ?

తిరుప‌తి ఉప పోరులో బాబు రైట్ హ్యాండ్ మాయం ?

క‌రోనాతో మ‌హారాష్ట్ర అల్ల‌క‌ల్లోలం.. ఐదు నిముషాల‌కొక‌రు మ‌ర‌ణం...

ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీపై అవన్నీ రూమర్స్ యేనా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: కరణంకు ఆమంచితో కష్టమేనా?

హెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబు పిలుపునే బహిష్కరించారా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>