PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_analysis/jagan-ysrcpf440b0fb-7f10-4c7c-be5c-cf407a6d0403-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_analysis/jagan-ysrcpf440b0fb-7f10-4c7c-be5c-cf407a6d0403-415x250-IndiaHerald.jpgదీనిని అప్ప‌ట్లో బ‌ల్లి కూడా ప్రోత్స‌హించారు. ఈ ప‌రిణామానికి తోడు .. మాజీ ఐఏఎస్ అయిన గూడురు ఎమ్మెల్యే వ‌ర‌ప్ర‌సాద్‌.. కేడ‌ర్ ‌ను దూరంగా పెట్ట‌డం.. దుర్గా ప్ర‌సాద్ అనుకూల వ‌ర్గాన్ని చేర‌దీయ‌క‌పోవ‌డం.. వారికి ప‌నులు చేయించ‌క‌పోవ‌డం.. ఏవిష‌యాన్న యినా.. త‌న‌కు చెప్పాల‌ని హుకుం జారీ చేయ‌డం వంటి రీజ‌న్ల కార‌ణంగా.. బ‌ల్లి వ‌ర్గం.. ఎమ్మెల్యేకు వ్య‌తిరేకంగా మారిపోయింది. అయితే.. దుర్గా ప్ర‌సాద్ ఉన్నంత వ‌ర‌కు ఓకే. కానీ, ఆయ‌న మ‌ర‌ణం త‌ర్వాత కూడా ఈ వ‌ర్గాన్ని త‌న‌వైపు తిప్పుకోవ‌డం ఎమ్మెల్యే విఫ‌ల‌మ‌య్యారు. Ysrcp jagan;anil music;tiru;adinarayanareddy;scheduled caste;mla;letter;ycp;gudur;party;mantraఆ ఎమ్మెల్యే దెబ్బ‌కు వైసీపీ బ‌జారు పాలే.... జ‌గ‌న్ సీరియ‌స్ ?ఆ ఎమ్మెల్యే దెబ్బ‌కు వైసీపీ బ‌జారు పాలే.... జ‌గ‌న్ సీరియ‌స్ ?Ysrcp jagan;anil music;tiru;adinarayanareddy;scheduled caste;mla;letter;ycp;gudur;party;mantraWed, 07 Apr 2021 08:52:00 GMTనెల్లూరు జిల్లాలో వైసీపీకి బ‌ల‌మైన నాయ‌కులు, అంతే బ‌ల‌మైన కేడ‌ర్ కూడా ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ క్లీన్ స్వీప్ చేసింది. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గం కూడా వైసీపీ ఖాతాలో ప‌డింది. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. కీల‌క‌మైన ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం గూడురులో మాత్రం ఆది నుంచి ఎమ్మెల్యే వ‌ర‌ప్ర‌సాద్‌పై తీవ్ర వ్య‌తిరేక‌త కొన‌సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. గ‌తంలో తిరుప‌తి ఎంపీగా ఉన్న దివంగ త బ‌ల్లి దుర్గాప్ర‌సాద్ టీడీపీలో ఉన్న‌స‌మ‌యంలో ఇక్క‌డ బ‌ల‌మైన నాయ‌కుడిగా ఎదిగారు. దీంంతో ఆయ‌న‌కు ఓ వ‌ర్గం ఇక్క‌డ మ‌ద్ద ‌తుగా ఉంది. ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి పోటీ చేసిగెలిచిన త‌ర్వాత‌.. కూడా ఇక్క‌డ అదేవ‌ర్గం పెత్త‌నం చేస్తోంది.

దీనిని అప్ప‌ట్లో బ‌ల్లి కూడా ప్రోత్స‌హించారు. ఈ ప‌రిణామానికి తోడు .. మాజీ ఐఏఎస్ అయిన గూడురు ఎమ్మెల్యే వ‌ర‌ప్ర‌సాద్‌.. కేడ‌ర్ ‌ను దూరంగా పెట్ట‌డం.. దుర్గా ప్ర‌సాద్ అనుకూల వ‌ర్గాన్ని చేర‌దీయ‌క‌పోవ‌డం.. వారికి ప‌నులు చేయించ‌క‌పోవ‌డం.. ఏవిష‌యాన్న యినా.. త‌న‌కు చెప్పాల‌ని హుకుం జారీ చేయ‌డం వంటి రీజ‌న్ల కార‌ణంగా.. బ‌ల్లి వ‌ర్గం.. ఎమ్మెల్యేకు వ్య‌తిరేకంగా మారిపోయింది. అయితే.. దుర్గా ప్ర‌సాద్ ఉన్నంత వ‌ర‌కు ఓకే. కానీ, ఆయ‌న మ‌ర‌ణం త‌ర్వాత కూడా ఈ వ‌ర్గాన్ని త‌న‌వైపు తిప్పుకోవ‌డం ఎమ్మెల్యే విఫ‌ల‌మ‌య్యారు.

ఇక‌, ఈ ప‌రిస్థితి ఎంత‌వ‌ర‌కు వ‌చ్చిందంటే.. తాజాగా అటు దుర్గా ప్ర‌సాద్ వ‌ర్గం.. ఇటు ఎమ్మెల్యే వ‌ర్గం రోడ్డున ప‌డి కొట్టుకునే వ‌రకు వ‌చ్చింది. అంతేకాదు..తిరుప‌తి ఉప‌ ఎన్నిక‌ల ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో మంత్రులు అనిల్ స‌హా మ‌రికొంద‌రు గూడూరులో ప్ర‌చారం చేసేందుకు వ‌చ్చారు. అయితే.. ఇటు ఎమ్మెల్యే వ‌ర్గం.. అటు దుర్గా ప్ర‌సాద్ వర్గం కూడా ఎవ‌రికి వారు విడిపోయి.. ప్ర‌జ‌ల‌ను స‌మీక‌రించ‌డం మానేశారు. దీనిపై మంత్రులు అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో ఇదే విష‌యం.. పార్టీ అధినేత జ‌గ‌న్ వ‌ర‌కు వెళ్లింది. దీంతో ఆయన సీరియ‌స్ అయిన‌ట్టు స‌మాచారం.

ఇప్ప‌టికే ఎమ్మెల్యే వ‌ర‌ప్ర‌సాద్ వైఖ‌రిపై పార్టీలోనూ అంత‌ర్గ‌త చ‌ర్చ జ‌రుగుతోంది. ఆయ‌న వైఖ‌రిని ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్పుప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో ఇప్పుడు వ‌ర్గ పోరు పెరిగి.. నేత‌లు రోడ్డున ప‌డి.. కుర్చీలు విసురుకోవ‌డం వంటివి జ‌ర‌గ‌డం వెనుక ఎమ్మెల్యే ప్రోత్సాహం ఉంద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో ఆయ‌న‌కు గ‌ట్టి క్లాస్ త‌ప్ప‌ద‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి. 


ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎన్నికల ఏర్పాట్లు కొనసాగిస్తున్న జిల్లా అధికార యంత్రాంగం..

తిరుప‌తి ప్ర‌చారంలో ఆ వైసీపీ కీల‌క నేత మౌనం వెన‌క డ‌బ్బే రీజ‌నా ?

తిరుప‌తి ఉప పోరులో బాబు రైట్ హ్యాండ్ మాయం ?

క‌రోనాతో మ‌హారాష్ట్ర అల్ల‌క‌ల్లోలం.. ఐదు నిముషాల‌కొక‌రు మ‌ర‌ణం...

ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీపై అవన్నీ రూమర్స్ యేనా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: కరణంకు ఆమంచితో కష్టమేనా?

హెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబు పిలుపునే బహిష్కరించారా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>