MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/gali-sampath27721bb2-b4cb-4319-85a3-a62bccc459b9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/gali-sampath27721bb2-b4cb-4319-85a3-a62bccc459b9-415x250-IndiaHerald.jpgనట కిరీటి రాజేంద్ర ప్రసాద్.. టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం ‘గాలి సంపత్'. అనిష్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమాకు దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం పర్యవేక్షణతో పాటు స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించాడు. షైన్ స్క్రీన్స్ సంస్థతో కలిసి ఇమేజ్ స్పార్క్‌ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై ఎస్ కృష్ణ దీన్ని నిర్మించారు. శ్రీ విష్ణు సరసన ల‌వ్‌లీ సింగ్ హీరోయిన్‌గా నటించింది.టీజర్, ట్రైలర్‌తో పాటు అనిల్ రావిపూడి పర్యవేక్షణ ఉండడంతో ‘గాలి సంపత్'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మహా శివరాత్రి సందర్భంగGALI SAMPATH;review;anil music;anil ravipudi;krishna;prasad;rajendra prasad;sampath;maha shivratri;ram madhav;cinema;cinema theater;school;air;hero;babu rajendra prasad;mahaగాలి సంపత్ లో నటనకి రాజేంద్రప్రసాద్ కి అవార్డ్గాలి సంపత్ లో నటనకి రాజేంద్రప్రసాద్ కి అవార్డ్GALI SAMPATH;review;anil music;anil ravipudi;krishna;prasad;rajendra prasad;sampath;maha shivratri;ram madhav;cinema;cinema theater;school;air;hero;babu rajendra prasad;mahaWed, 07 Apr 2021 17:18:02 GMTనట కిరీటి రాజేంద్ర ప్రసాద్.. టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం ‘గాలి సంపత్'. అనిష్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమాకు దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం పర్యవేక్షణతో పాటు స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించాడు. షైన్ స్క్రీన్స్ సంస్థతో కలిసి ఇమేజ్ స్పార్క్‌ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై ఎస్ కృష్ణ దీన్ని నిర్మించారు. శ్రీ విష్ణు సరసన ల‌వ్‌లీ సింగ్ హీరోయిన్‌గా నటించింది.టీజర్, ట్రైలర్‌తో పాటు అనిల్ రావిపూడి పర్యవేక్షణ ఉండడంతో ‘గాలి సంపత్'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మహా శివరాత్రి సందర్భంగా మరో మూడు సినిమాలతో ‘గాలి సంపత్' కలిసి  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే దీనికి ఆవేరేజ్ టాక్ వచ్చింది.

 అదే సమయంలో రివ్యూలు కూడా ఓకే ఓకే  గానే వచ్చాయి. ముఖ్యంగా ఇందులో రాజేంద్ర ప్రసాద్, శ్రీ విష్ణు నటనకు ప్రశంసలు దక్కాయి.కానీ ఈ సినిమా థియేటర్స్ దగ్గర దారుణమైన పరాజయం దక్కింది.7 కోట్లు వస్తే గాని హిట్ అవ్వని ఈ సినిమాకి చివరికి 95 లక్షల కలెక్షన్స్ మాత్రమే రావడం చాలా బాధాకరం . గాలి సంపత్ లో రాజేంద్రప్రసాద్ గారు ఎంత కష్టపడ్డారో మనం చూసాం. అయితే ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ గారి నటనకి ప్రముఖ సాహితీ సంస్థ బల్లెం వేణు మాధవ్ ఆర్ట్ థియేటర్ వారు ఉత్తమ నటుడు గా అవార్డ్ ప్రకటించారు.

ఇక ఈ సినిమా ప్లాప్ అవ్వడానికి కారణం అనిల్ రావిపూడిలాంటి అగ్ర ద‌ర్శ‌కుడు స్క్రీన్‌ప్లే స‌మ‌కూర్చినా అది మ‌రీ ఓల్డ్ స్కూల్ ఫార్మాట్‌లో ఉండ‌టంతో ఏ ద‌శ‌లోనూ ఆస‌క్తి లేకుండా సినిమా సాగుతుంది. అనిల్ రావిపూడి పేరుతో ప్రేక్ష‌కుల్ని థియేట‌ర్‌కి రాబ‌ట్టాల‌నుకోవ‌డం… ఆయ‌న పేరుంది కాబ‌ట్టి ప్రేక్ష‌కులు ఆయ‌న త‌ర‌హా సినిమాని ఊహిస్తారేమో అని ముందే క‌థ చెప్పేయడం ఇలా ఈ సినిమాకి అన్ని విధాలుగా దెబ్బ పడింది.



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టక్ జగదీష్ తో నాని హిట్ కొడతాడా?

అప్పుడు పింక్.. తరువాత నేర్కొండపార్వై.. ఇప్పుడు వకీల్ సాబ్.. తేడా ఏంటి..??

అఖిల్ సురేంద్ర రెడ్డి సినిమాతో స్టార్ హీరో అవ్వడం ఖాయమట...

మంత్రుల అవినీతిని జగన్ చూడట్లేదా...?

బాబు ఏది ఏమైనా వెనక్కు తగ్గలేదా...?

వకీల్ సాబ్ లో కోర్టు సీన్లు సినిమాకే పెద్ద హైలైట్ అట....

మరోసారి నాగచైతన్యతో జతకట్టనున్న ఆ హీరోయిన్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>