MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips74693f92-7c37-46ca-ae3a-4428c353c694-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips74693f92-7c37-46ca-ae3a-4428c353c694-415x250-IndiaHerald.jpgడాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ " లైగర్ " అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా పూరీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను పూరీ కరణ్ జోహర్ తో కలిసి భారీ పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ ఒక ఫైటర్ పాత్రలో నటిస్తున్నట్లు ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ ద్వారా తెలుస్తుంది. దీంతో ఈ సినిమా పై విజయ్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ టైమ్ లో విజయ్ అభిమానులు tollywood gossips;beauty;ananya pandey;karan johar;ananya;jaaki;puri jagannadh;vijay;vijay deverakonda;india;bollywood;cinema;hollywood;september;director;hero;vegetable market;letter;joseph vijay;fighter;mass;ananya nagalla;devarakonda;chitramవిజయ్ కోసం పూరీ భారీ ప్లాన్..?విజయ్ కోసం పూరీ భారీ ప్లాన్..?tollywood gossips;beauty;ananya pandey;karan johar;ananya;jaaki;puri jagannadh;vijay;vijay deverakonda;india;bollywood;cinema;hollywood;september;director;hero;vegetable market;letter;joseph vijay;fighter;mass;ananya nagalla;devarakonda;chitramWed, 07 Apr 2021 08:17:13 GMTడాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ " లైగర్ " అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా పూరీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను పూరీ కరణ్ జోహర్ తో కలిసి భారీ పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ ఒక ఫైటర్ పాత్రలో నటిస్తున్నట్లు ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ ద్వారా తెలుస్తుంది. దీంతో ఈ సినిమా పై విజయ్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ టైమ్ లో విజయ్ అభిమానులు చేసిన హంగామా ఎలాంటిదో అందరికీ తెలిసిందే.

కాగా విజయ్, పూరి జగన్నాథ్ కెరీర్లో ఇదే అత్యంత భారీ సినిమాగా ఉందనుందట. ఈ సినిమా కోసం దాదాపుగా 150 కోట్లు ఖర్చు చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాతో విజయ్ పూర్తిస్థాయి యాక్షన్ హీరోగా మారిపోనున్నాడు. సినిమాలో యాక్షన్ కంటెంట్ హెవీగా ఉంటుందట. అందుకోసమే పూరీ జగన్నాథ్ భారీ ప్లాన్ వేశాడని సమాచారం.  యాక్షన్ సీక్వెన్స్ ను భారీగా తెరకెక్కించడం కోసం ప్రముఖ హాలీవుడ్ కొరియోగ్రఫర్ ఆండీ లాంగ్ రంగం లోకి దించుతున్నారట పూరీ జగన్నాథ్.

ఇక ఈ హాలీవుడ్  స్టంట్ కొరియగ్రఫర్ జాకీ చాన్, ప్రముఖ హాలీవుడ్ హీరోల సినిమాలకు వర్క్ చేశారు. ఈయన చేరికతో సినిమా లెవల్ అమాంతం పెరిగింది.  ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయకిగా నటిస్తోంది. లాక్ డౌన్ మూలంగా ఆగిపోయిన ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే ముంబైలో రీస్టార్ట్ అయింది. ఇక ఈ సినిమా తో విజయ్ మరియు పూరీ జగన్నాథ్ ఇద్దరు కూడా పాన్ ఇండియా మార్కెట్ పై గట్టిగానే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఈ సినిమాను సెప్టెంబర్ 9న విడుదల చెయ్యనున్నారు. మరి ఈ సినిమాతో రౌడీ హీరో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి  .



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌పై మ‌ళ్లీ హైకోర్టుకు వైసీపీ... న‌యా ట్విస్ట్

తిరుప‌తి ప్ర‌చారంలో ఆ వైసీపీ కీల‌క నేత మౌనం వెన‌క డ‌బ్బే రీజ‌నా ?

తిరుప‌తి ఉప పోరులో బాబు రైట్ హ్యాండ్ మాయం ?

క‌రోనాతో మ‌హారాష్ట్ర అల్ల‌క‌ల్లోలం.. ఐదు నిముషాల‌కొక‌రు మ‌ర‌ణం...

ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీపై అవన్నీ రూమర్స్ యేనా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: కరణంకు ఆమంచితో కష్టమేనా?

హెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబు పిలుపునే బహిష్కరించారా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>