BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/elections-2021d895b340-0135-49c3-8074-3bba9a3b5c27-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/elections-2021d895b340-0135-49c3-8074-3bba9a3b5c27-415x250-IndiaHerald.jpg అయితే ఓ వ్య‌క్తి ఒక‌టి కాదు.. రెండు కాదు ఏకంగా 92 సార్లు ఎన్నిక‌ల్లో పోటీ చేసి రికార్డు క్రియేట్ చేశాడు. ఈ నేత ఎవ‌రో కాదు యూపీలోని అగ్రాజిల్లా ఖైరాగఢ్ కు చెందిన అంబేడ్కరి హాసనురామ్ అనే వ్యక్తి 1985 నుంచి ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉన్నాడు. ఇన్ని సార్లు పోటీ చేసినా ఆయ‌న ఒక్క‌సారి కూడా గెల‌వ‌లేదు. 1985లో తొలిసారిగా బిఎస్పీ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యాడు. ఇంట్లో భార్యే నిన్ను గుర్తుపట్టలేదు... మిగతా వాళ్ళు ఎలా ఓటు వేస్తారని గ్రామస్తులు ప్రశ్నించారు. ఇక ఇప్పుడు 92వ సారి పోటీ చేస్తున్నాడు. elections-2021;ram pothineni;wife;letterఎన్నిక‌ల్లో 92వ సారి పోటీ.... ఇప్పుడు భార్య‌పైనే పోటీఎన్నిక‌ల్లో 92వ సారి పోటీ.... ఇప్పుడు భార్య‌పైనే పోటీelections-2021;ram pothineni;wife;letterWed, 07 Apr 2021 09:44:39 GMT
ఇన్ని సార్లు పోటీ చేసినా ఆయ‌న ఒక్క‌సారి కూడా గెల‌వ‌లేదు. 1985లో తొలిసారిగా బిఎస్పీ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యాడు. ఇంట్లో భార్యే నిన్ను గుర్తుపట్టలేదు... మిగతా వాళ్ళు ఎలా ఓటు వేస్తారని గ్రామస్తులు ప్రశ్నించారు. ఇక ఇప్పుడు 92వ సారి పోటీ చేస్తున్నాడు. విచిత్రం ఏంటంటే ఆయ‌న పోటీ చేస్తోన్న వార్డులోనే ఆయ‌న భార్య కూడా ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు. తాను 100 సార్లు ఓడి రికార్డుల‌కు ఎక్కుతాన‌ని అంబేడ్క‌రీ అంటున్నారు.




ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తిరుపతిలో బాబు షెడ్యూల్ చెప్పిన అచ్చెన్న...!

నేను పుడింగి నెం 1 అంటున్న సంపూర్ణేష్ బాబు.. ఎందుకో తెలుసా..?

తిరుప‌తి ప్ర‌చారంలో ఆ వైసీపీ కీల‌క నేత మౌనం వెన‌క డ‌బ్బే రీజ‌నా ?

తిరుప‌తి ఉప పోరులో బాబు రైట్ హ్యాండ్ మాయం ?

క‌రోనాతో మ‌హారాష్ట్ర అల్ల‌క‌ల్లోలం.. ఐదు నిముషాల‌కొక‌రు మ‌ర‌ణం...

ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీపై అవన్నీ రూమర్స్ యేనా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: కరణంకు ఆమంచితో కష్టమేనా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>