PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-zptc-mptc-elections-ae5f0bf9-94b8-40c7-8385-10e676645b39-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-zptc-mptc-elections-ae5f0bf9-94b8-40c7-8385-10e676645b39-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో తిరుపతి ఉప ఎన్నికలు ఇప్పుడు ఏపీ సర్కార్ కు సవాల్ గా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలా అయినా సరే విజయం సాధించాలి అని సిఎం జగన్ పట్టుదలగా ముందుకు వెళ్తున్నా సరే వాస్తవాలు కాస్త ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయని అంటున్నారు. ఇక టీడీపీ నేతలు ప్రచారాన్ని చాలా సీరియస్ గా తీసుకుని ముందుకు వెళ్తున్నారు. తాజాగా టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ కీలక వ్యాఖ్యలు చేసారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో వైసీపీ జాతి రత్నాలు అని ఆమె ఆరోపణలు చేసారు. ఏడు నియోజకవర్గాల్లో ఏడుగురు దందారాయుళ్లు ఉన్నారని ఆమె anuradha,ycp,tdp,ap;nani;suresh;anil music;kodali nani;tiru;varsha;cricket;jagan;audimulapu suresh;andhra pradesh;telugu;tirupati;perni nani;minister;husband;tdp;ycp;gudur;mantra;panchumarti anuradhaఏడుగురు మంత్రులపై టీడీపీ మహిళా నేత కీలక వ్యాఖ్యలుఏడుగురు మంత్రులపై టీడీపీ మహిళా నేత కీలక వ్యాఖ్యలుanuradha,ycp,tdp,ap;nani;suresh;anil music;kodali nani;tiru;varsha;cricket;jagan;audimulapu suresh;andhra pradesh;telugu;tirupati;perni nani;minister;husband;tdp;ycp;gudur;mantra;panchumarti anuradhaWed, 07 Apr 2021 13:04:01 GMTఆంధ్రప్రదేశ్ లో తిరుపతి ఉప ఎన్నికలు ఇప్పుడు ఏపీ సర్కార్ కు సవాల్ గా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలా అయినా సరే విజయం సాధించాలి అని సిఎం జగన్ పట్టుదలగా ముందుకు వెళ్తున్నా సరే వాస్తవాలు కాస్త ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయని అంటున్నారు. ఇక టీడీపీ నేతలు ప్రచారాన్ని చాలా సీరియస్ గా తీసుకుని ముందుకు వెళ్తున్నారు. తాజాగా టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ కీలక వ్యాఖ్యలు చేసారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో వైసీపీ జాతి రత్నాలు అని ఆమె ఆరోపణలు చేసారు.

ఏడు నియోజకవర్గాల్లో ఏడుగురు దందారాయుళ్లు  ఉన్నారని ఆమె ఆరోపించారు. ఈ సందర్భంగా ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రకాశం జిల్లాలో కొల్లగొట్టిన మైనింగ్ సొమ్మును పంచేందుకు బాలినేని తిరుపతి వెళ్లారా?, బాలినేని మంత్రయ్యాక ఒక్క ఎర్రచందనం దొంగనైనా పట్టుకున్నారా? , స్కూళ్లలో కరోనాపై ఒక్కసారయినా మంత్రి ఆదిమూలపు సురేష్ సమీక్ష చేశారా?, మధ్యాహ్న భోజనం పథకంలో గుడ్లు గురించి మాట్లాడితే ఆదిమూలపు గుడ్లు తేలేసింది వాస్తవం కాదా? అంటూ ప్రశ్నించారు.

కొడాలి నాని సత్యవేడులో పేకాట క్లబ్ తెరిచేందుకు వెళ్లారా? అని ప్రశ్నించారు. మంత్రి మేకపాటి ఒక్క కొత్త పరిశ్రమనైనా ఏపీకి తీసుకొచ్చారా? అని నిలదీశారు. చంద్రబాబు గారు తీసుకొచ్చిన పరిశ్రమలను తరిమికొట్టడం మినహా మీరు చేసిందేంటి? అని ప్రశ్నించారు. ఖరీఫ్-రబీకి తేడా తెలీని మంత్రి కన్నబాబు శ్రీకాళహస్తిలో ఏం ప్రచారం చేస్తారు?  అని నిలదీశారు. క్రికెట్ బెట్టింగ్ లు నిర్వహించే మంత్రి అనిల్ గూడూరును ఉద్దరించడానికి వచ్చారా? పేర్ని నాని ఏ మోహం పెట్టుకుని తిరుపతి ప్రజలను ఓటు అడుగుతున్నారు? అంటూ ప్రశ్నించారు. మంత్రి పెద్దిరెడ్డి ఆగడాలకు అంతే లేదు అని అన్నారు. వైసీపీ మంత్రుల బెదిరింపులకు తిరుపతి ప్రజలు భయపడొద్దు అని ఆమె కోరారు. నిజం బతకాలంటే ఓటర్లు తెలుగుదేశానికి పట్టం కట్టాలి అని ఆమె కోరారు. ప్రలోభాలకు లొంగకుండా టీడీపీకి ఓటేయండి అని విజ్ఞప్తి చేసారు.



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ర‌ఘురామ‌కృష్ణంరాజు పిటిష‌న్‌లో ఏముందంటే...

చిత్రం 1.1 లో నటించబోయేది ఎన్టీఆర్ బావమరిది కాదా.. మరి ఎవరు.??

ఫ్లాపులను లెక్కచేయకుండా సినిమాలు చేస్తున్న స్టార్ హీరో...!

వర్మ పనయిపోయిందా ?

ఈ సినిమా లు ఫ్లాప్ అవుతాయని ముందే తెలుసుకుని బయటపడ్డ హీరోలు..!!

నాలో ఉన్న ఆ లక్షణమే నన్ను హీరోని చేసింది...?

రఘు సంబంధం లేని మేటర్ లో జోక్యం చేసుకున్నారా...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>