MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rjv23538df1-0cdc-47c0-b44e-9555e5c28d10-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rjv23538df1-0cdc-47c0-b44e-9555e5c28d10-415x250-IndiaHerald.jpgఆర్జీవీ అంటే తెలియని వారు ఉండరు. ఆయన సినిమాలకు ఒక తరం యూత్ బిగ్ ఫ్యాన్స్. ఇక ఆయన విలక్షణ శైలికి ఫ్యాన్స్ కూడా ఎంతో మంది ఉన్నారు. తాను మనసులో ఏదీ దాచుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పేసే ఆర్జీవీ అంటే టాలీవుడ్ కి భయం, భక్తీ అన్నీ ఉన్నాయని చెప్పాలి. rjv;venkatesh;ram gopal varma;shiva;sridevi kapoor;tollywood;cinema;telugu;hollywood;blockbuster hit;director;lord siva;research and analysis wingశ్రీదేవితో సినిమా చేసే చాన్స్ ఆర్జీవికి ఎలా వచ్చిందో తెలుసా...?శ్రీదేవితో సినిమా చేసే చాన్స్ ఆర్జీవికి ఎలా వచ్చిందో తెలుసా...?rjv;venkatesh;ram gopal varma;shiva;sridevi kapoor;tollywood;cinema;telugu;hollywood;blockbuster hit;director;lord siva;research and analysis wingWed, 07 Apr 2021 11:00:00 GMTఆర్జీవీ అంటే తెలియని వారు ఉండరు. ఆయన సినిమాలకు ఒక తరం యూత్ బిగ్ ఫ్యాన్స్. ఇక ఆయన విలక్షణ శైలికి ఫ్యాన్స్ కూడా ఎంతో మంది ఉన్నారు. తాను మనసులో ఏదీ దాచుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పేసే ఆర్జీవీ అంటే టాలీవుడ్ కి భయం, భక్తీ అన్నీ ఉన్నాయని చెప్పాలి.

రాం గోపాల్ వర్మ శివ సినిమా తీశాక  స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. ఈ మూవీ విషయంలో ఆయన చేసిన తెర వెనక కసరత్తు చాలా ఎక్కువగానే ఉంది. హాలీవుడ్ రేంజిలో మూడు దశాబ్దాల క్రితమే బొమ్మను తెలుగులో తీసి బ్లాక్ బస్టర్ చేశాడు ఆర్జీవీ. ఇక ఆయన రాకతో తెలుగు సినిమా ట్రెండ్ కూడా మారిపోయింది. ఆర్జీవీకి ముందు తరువాత అన్నట్లుగా తెలుగు సినిమా విభజన జరిగింది. ఇక ఆర్జీవీ అతిలోక సుందరి శ్రీదేవి కి ఎంతటి బిగ్ ఫ్యాన్ అన్నది అందరికీ తెలిసిందే.  ఆయనకు శ్రీదేవితో ఫస్ట్ సినిమా చేసే చాన్స్ ఎలా వచ్చిందంటే ప్రముఖ కెమెరామన్ గోపాలరెడ్డి వల్లనేట.

గోపాలరెడ్డికి శ్రీదేవి ఫ్యామిలితో బాగా పరిచయం ఉంది. ఆయన సినిమా తీయాలన్న కోరికతో  నిర్మాతగా మారారు. ఆ విధంగా తీసే సినిమాకు డైరెక్టర్ గా అప్పటికే శివ తో పెద్ద హిట్ కొట్టిన ఆర్జీవీని డిసైడ్ చేశాడు. ఇక ఆర్జీవీ శ్రీదేవి వీరాభిమాని కావడంతో మరో మాట చెప్పకుండా ఓకే చేశాడుట. ఆ విధంగా వెంకటేష్ శ్రీదేవి జంటగా క్షణక్షణం మూవీ స్టార్ట్ అయింది. ఈ మూవీ సూపర్ హిట్ అయింది. ఈ మూవీలో నటనకు గానూ శ్రీదేవికి అవార్డులు కూడా వచ్చాయి. మ్యూజికల్ గా కూడా ఈ మూవీ టాప్ రేంజికి చేరుకుంది. మొత్తానికి శ్రీదేవితో రెండు సినిమాలు ఆర్జీవీ తీశారు. ఆ సినిమాల్లో శ్రీదేవినే హీరోల కంటే ఎక్కువగా చూపించి మరీ తన అభిమానాన్ని ఆయన చాటుకున్నారు.





ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టాలీవుడ్ డెబ్యూకు సిద్ధమైన బాలీవుడ్ యంగ్ హీరోయిన్...!

సైలెంటుగా సడన్ షాక్ ఇచ్చిన దేత్తడి హారిక...?

పోతూ పోతూ ఫిట్టింగ్‌ పెట్టేసి వెళ్లిన నిమ్మగడ్డ.. చిక్కుల్లో నీలం సాహ్నీ?

పుష్పను స్పీడ్ గా ముగించేసింది అందుకేనా..?

ఫ్యామిలీ ఎదురు చూపులలో వకీల్ సాబ్ !

తెరాస జాగ్రత్తగా లేకపోతే సమస్యలే...?

తమిళనాట ఒక పార్టీ అదృశ్యం...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>