BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-jagan7e78da3b-7110-48d3-8c4d-3c0c07b59a68-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-jagan7e78da3b-7110-48d3-8c4d-3c0c07b59a68-415x250-IndiaHerald.jpgకుప్పం నియోజకవర్గంలో జరుగుతున్న పరిషత్ ఎన్నికల్లో వైసీపీకి భారీ మెజారిటీ వస్తుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. పంచాయతీ, మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో అక్క‌డ టీడీపీకి ప్ర‌జ‌లు చుక్క‌లు చూపించారు. చ‌రిత్ర‌లోనే లేనంత ఘోర ప‌రాజ‌యం టీడీపీకి ఎదురైంది. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు జ‌రిగే ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లోనూ అదే సీన్ రిపీట్ అవుతుంద‌ని మంత్రి పెద్దిరెడ్డి జోస్యం చెప్పారు. కుప్పం నుంచి చంద్ర‌బాబును త‌రిమి కొట్టాల‌ని కూడా పెద్దిరెడ్డి పిలుపు ఇచ్చారు. బాబు హయాంలో టీడీపీ నేతల అవినీతి ఆ పార్టీకి శాపంగా elections-2021;cbn;peddireddy ramachandra reddy;kuppam;panchayati;minister;letter;tdp" కుప్పంలో బాబుకు మ‌రో ఓట‌మి "" కుప్పంలో బాబుకు మ‌రో ఓట‌మి "elections-2021;cbn;peddireddy ramachandra reddy;kuppam;panchayati;minister;letter;tdpWed, 07 Apr 2021 08:44:58 GMTమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. పంచాయతీ, మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో అక్క‌డ టీడీపీకి ప్ర‌జ‌లు చుక్క‌లు చూపించారు. చ‌రిత్ర‌లోనే లేనంత ఘోర ప‌రాజ‌యం టీడీపీకి ఎదురైంది. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు జ‌రిగే ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లోనూ అదే సీన్ రిపీట్ అవుతుంద‌ని మంత్రి పెద్దిరెడ్డి జోస్యం చెప్పారు. కుప్పం నుంచి చంద్ర‌బాబును త‌రిమి కొట్టాల‌ని కూడా పెద్దిరెడ్డి పిలుపు ఇచ్చారు. బాబు హయాంలో టీడీపీ నేతల అవినీతి ఆ పార్టీకి శాపంగా మారిందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.




ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎన్నికల ఏర్పాట్లు కొనసాగిస్తున్న జిల్లా అధికార యంత్రాంగం..

తిరుప‌తి ప్ర‌చారంలో ఆ వైసీపీ కీల‌క నేత మౌనం వెన‌క డ‌బ్బే రీజ‌నా ?

తిరుప‌తి ఉప పోరులో బాబు రైట్ హ్యాండ్ మాయం ?

క‌రోనాతో మ‌హారాష్ట్ర అల్ల‌క‌ల్లోలం.. ఐదు నిముషాల‌కొక‌రు మ‌ర‌ణం...

ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీపై అవన్నీ రూమర్స్ యేనా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: కరణంకు ఆమంచితో కష్టమేనా?

హెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబు పిలుపునే బహిష్కరించారా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>