MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossipsa5341a25-2bb5-4604-8223-710d708dec3a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossipsa5341a25-2bb5-4604-8223-710d708dec3a-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కెరీర్ స్టార్టింగ్ నుంచే ఊర మాస్ సినిమాలు చేస్తూ మంచి మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. చాలా తక్కువ సమయంలోనే పెద్ద స్టార్ హీరో అయిపోయాడు. నందమూరి తారక రామారావు తరువాత ఆయన రేంజిలో తన యాక్టింగ్ తో ముఖ్యంగా తన డాన్స్ స్టైల్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొని టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకడిగా దూసుకుపోతున్నాడు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు సిల్వర్ స్క్రీన్ పై ఎంత స్టార్డం ఉందో తెలిసిందే. అలాగే సిల్వర్ స్క్రీన్ పై తో పాటుగా తన స్క్రీన్ ప్రెజెన్స్tollywood-gossips;ntr;ram charan teja;jr ntr;pawan kalyan;ram pothineni;rajamouli;trivikram srinivas;komaram bheem;tollywood;rrr movie;cinema;bigboss;hero;reality show;nandamuri taraka rama rao;silver screen;lie;massఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ షో మరింత ఆలస్యం అవ్వనుందా?ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ షో మరింత ఆలస్యం అవ్వనుందా?tollywood-gossips;ntr;ram charan teja;jr ntr;pawan kalyan;ram pothineni;rajamouli;trivikram srinivas;komaram bheem;tollywood;rrr movie;cinema;bigboss;hero;reality show;nandamuri taraka rama rao;silver screen;lie;massWed, 07 Apr 2021 19:15:00 GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కెరీర్ స్టార్టింగ్ నుంచే ఊర మాస్ సినిమాలు చేస్తూ మంచి మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. చాలా తక్కువ సమయంలోనే పెద్ద స్టార్ హీరో అయిపోయాడు. నందమూరి తారక రామారావు తరువాత ఆయన రేంజిలో తన యాక్టింగ్ తో ముఖ్యంగా తన డాన్స్ స్టైల్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొని టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకడిగా దూసుకుపోతున్నాడు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు సిల్వర్ స్క్రీన్ పై ఎంత స్టార్డం ఉందో తెలిసిందే. అలాగే సిల్వర్ స్క్రీన్ పై తో పాటుగా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో స్మాల్ స్క్రీన్ పై కూడా తనదైన మార్క్ ను తారక్ బిగ్ బాస్ షో తో సెట్ చేశారు. బిగ్ బాస్ సీజన్ 1 ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అయితే అది అయ్యి చాలా కాలం అయ్యింది మళ్ళీ జెమినిలో మరో బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి “ఎవరు మీలో కోటీశ్వరులు”తో ముందుకొచ్చారు.


దీనితో మళ్ళీ సాలిడ్ హైప్ నెలకొంది. అయితే అనౌన్సమెంట్ వచ్చింది అంతా బాగానే ఉంది టైం సెట్టయ్యింది అనుకున్నాం. కానీ ఇప్పుడు మరో టాక్ బయటకి వచ్చింది. ఈ షో అనుకున్న సమయానికి రావడం కొన్ని కారణాల చేత కుదరలేదట. దీనితో ఇప్పుడు ఈ మోస్ట్ అవైటెడ్ షో కాస్తా జూలై కి షిఫ్ట్ అయ్యిందట. దీనితో తారక్ కు కూడా కాస్త అసౌకర్యమే అని చెప్పాలి. మరి ఈ షో జూలై లో ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి "ఆర్ ఆర్ ఆర్ " సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో తారక్ కొమరం భీమ్ గా కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాని దానయ్య డివివి భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.ఇక ఈ సినిమా తరువాత తారక్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు.


ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మధ్యతరగతికి జగన్ గుడ్ న్యూస్...?

అక్కినేని హీరోలకు ఇలా అవుతోందేంటి...?

రఘు రామకృష్ణం రాజుకి షాక్ ఇచ్చిన కోర్ట్...?

అప్పుడు పింక్.. తరువాత నేర్కొండపార్వై.. ఇప్పుడు వకీల్ సాబ్.. తేడా ఏంటి..??

అఖిల్ సురేంద్ర రెడ్డి సినిమాతో స్టార్ హీరో అవ్వడం ఖాయమట...

మంత్రుల అవినీతిని జగన్ చూడట్లేదా...?

బాబు ఏది ఏమైనా వెనక్కు తగ్గలేదా...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>