MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/lakshmi-roy02651d5a-6d09-4277-9b79-3efdf88bc595-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/lakshmi-roy02651d5a-6d09-4277-9b79-3efdf88bc595-415x250-IndiaHerald.jpgరాయ్ లక్ష్మి అలియాస్ లక్ష్మీ రాయ్..టాలీవుడ్ లో ఈ పేరు తెలియని ప్రేక్షకుడు లేరంటే నమ్మాలి.. ఎందుకంటే సినిమాలు లేకపోయినా తన అందచందాలతో ప్రేక్షకులను ముంచెత్తుతుంది. స్టార్ హీరోయిన్ కాకపోయినా మాంచి ఘాటు హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. . సెక్సీ లుక్స్‌తో వెండితెరకు అందం తీసుకురావడంలో రాయ్ లక్ష్మిది అందె వేసిన చేయి. నాజూకు అందాలతో కవ్విస్తున్న ఈ రోజు రాయ్ లక్ష్మి అందాలు వేరు.. ఒకప్పటి లక్ష్మి రాయ్ అందాలు వేరు. lakshmi roy;beauty;lakshmi;raai lakshmi;tollywood;media;marriage;lakshmi devi;heroine;anandamపెళ్ళికి సిద్ధమయిన లక్ష్మీ రాయ్.. వరుడు ఎవరంటే..?పెళ్ళికి సిద్ధమయిన లక్ష్మీ రాయ్.. వరుడు ఎవరంటే..?lakshmi roy;beauty;lakshmi;raai lakshmi;tollywood;media;marriage;lakshmi devi;heroine;anandamWed, 07 Apr 2021 13:00:00 GMTరాయ్ లక్ష్మి అలియాస్ లక్ష్మీ రాయ్..టాలీవుడ్ లో ఈ పేరు తెలియని ప్రేక్షకుడు లేరంటే నమ్మాలి.. ఎందుకంటే సినిమాలు లేకపోయినా తన అందచందాలతో ప్రేక్షకులను ముంచెత్తుతుంది. స్టార్ హీరోయిన్ కాకపోయినా మాంచి ఘాటు హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. . సెక్సీ లుక్స్‌తో వెండితెరకు అందం తీసుకురావడంలో రాయ్ లక్ష్మిది అందె వేసిన చేయి. నాజూకు అందాలతో కవ్విస్తున్న ఈ రోజు రాయ్ లక్ష్మి అందాలు వేరు.. ఒకప్పటి లక్ష్మి రాయ్ అందాలు వేరు.

అప్పట్లో బొద్దుగా ఉంటూనే హాట్ హాట్‌గా కనిపించే రత్తాలు క్రమంగా నాజూకుగా తయారై ప్రేక్షకులను ఆశ్చర్య పరిచింది. తన సొగసుల తాలూకు ఫొటోలను నెట్టింట పోస్ట్ చేస్తూ సెగలు పుట్టిస్తోంది. సోషల్ మీడియాను తమ అందాలతో వేడెక్కించడంలో నేనంటే నేనే ముందు అంటూ నేటితరం హీరోయిన్స్ ముందుకొస్తున్నారు. బికినీ వేసి అందమైన ఫోజులిస్తూ కుర్రాకారు మతి పోగొడుతున్నారు. అయితే వాటన్నింటిలో రాయ్ లక్ష్మి బికినీ ట్రీట్ మరింత ప్రత్యేకమని చెప్పుకోవాలి. అవకాశాలతో సంబంధం లేకుండా కేవలం హీటు పుట్టించడమే లక్ష్యంగా అందాలతో కవ్విస్తుంటుంది హాట్ బ్యూటీ లక్ష్మీరాయ్.  

తాజాగా ఈ అందానికి పెళ్లి ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది.  విషయాన్ని ఆమె స్వయంగా తెలియజేసింది. . ‘‘మా ఎంగేజ్‌మెంట్‌ తేదీ కూడా ఫిక్సయింది. ఈ నెల 27న జరగనున్న మా నిశ్చితార్థానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలను గత వారమే మా సన్నిహితులకు, ఫ్రెండ్స్‌కు పంపాము. అయితే ఇది ఎప్పుడో ప్లాన్‌ చేసుకున్నది మాత్రం కాదు. అనుకోకుండా అలా జరిగింది. ఈ విషయంలో నా కుటుంబ సభ్యులందరూ ఆనందంగా ఉన్నారు. నా ‘లవ్‌’తో ఈ జీవితాన్ని పంచుకోవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని పేర్కోంది హీరోయిన్ లక్ష్మి రాయ్. ప్రస్తుతం ఆమె చేతిలో పెద్దగా సినిమాలేవీ లేవు. అందుకే ఆమె ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. సోషల్ మీడియా లో కూడా ఆమె మంచి యాక్టివ్ గా ఉండేవారు. 



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ర‌ఘురామ‌కృష్ణంరాజు పిటిష‌న్‌లో ఏముందంటే...

చిత్రం 1.1 లో నటించబోయేది ఎన్టీఆర్ బావమరిది కాదా.. మరి ఎవరు.??

ఫ్లాపులను లెక్కచేయకుండా సినిమాలు చేస్తున్న స్టార్ హీరో...!

వర్మ పనయిపోయిందా ?

ఈ సినిమా లు ఫ్లాప్ అవుతాయని ముందే తెలుసుకుని బయటపడ్డ హీరోలు..!!

నాలో ఉన్న ఆ లక్షణమే నన్ను హీరోని చేసింది...?

రఘు సంబంధం లేని మేటర్ లో జోక్యం చేసుకున్నారా...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>