Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine-74ee77f1-0ecb-47d8-a0b6-bd9e855a5637-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine-74ee77f1-0ecb-47d8-a0b6-bd9e855a5637-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ వ్యాక్సిన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. దేశంలో వాక్సినేషన్ ప్రక్రియ కోసం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రెండు రకాల టీకాలను అనుమతి ఇవ్వడంతో అన్ని రాష్ట్రాలలో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తున్నాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియను నిర్వహిస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇక వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయిన మొదట్లో ఈ కరోనా వైరస్ క్Vaccine;police;central government;coronavirusఅందరికీ కాదు.. అవసరం ఉన్నవారికి మాత్రమే టీకా.. కేంద్రం కీలక వ్యాఖ్యలు..?అందరికీ కాదు.. అవసరం ఉన్నవారికి మాత్రమే టీకా.. కేంద్రం కీలక వ్యాఖ్యలు..?Vaccine;police;central government;coronavirusWed, 07 Apr 2021 08:40:00 GMTకరోనా వైరస్ వ్యాక్సిన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది.  దేశంలో వాక్సినేషన్ ప్రక్రియ కోసం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రెండు రకాల టీకాలను అనుమతి ఇవ్వడంతో అన్ని రాష్ట్రాలలో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ  ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తున్నాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు. కేంద్ర ప్రభుత్వం  ఇచ్చిన సూచనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియను నిర్వహిస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇక వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయిన మొదట్లో ఈ కరోనా వైరస్ క్లిష్ట పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాపాడడానికి తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టిన కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్   అయినా పారిశుద్ధ్య కార్మికులు పోలీసులు వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ అందించింది కేంద్ర ప్రభుత్వం.



 ఇక దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం జారీ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మార్గదర్శకాలకు అనుగుణంగానే వ్యాక్సినేషన్  ప్రక్రియను కొనసాగించారు అదే సమయంలో రెండో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా 65 సంవత్సరాలు పైబడిన వారికి టీకా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు సిద్ధం చేసింది ఇటీవలే మూడో విడత వ్యాక్సినేషన్  ప్రక్రియలో భాగంగా 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగించాలి అని నిర్ణయించింది అయితే ప్రస్తుతం సరికొత్త డిమాండ్లు వస్తున్నాయి. కేవలం కొంతమందికి మాత్రమే కాదు దేశంలోని ప్రతి ఒక్కరికి కూడా టీకా అందించాలి అని ఎంతో మంది కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.



 ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్న సమయంలో అందరికీ కరోనా వైరస్ వ్యాక్సిన్ అందిస్తే ఎంతో మంచి జరుగుతుంది అనే డిమాండ్లు తెరమీదకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కరోనా వైరస్ టీకా ప్రజలందరికీ ఎందుకు అందుబాటులోకి రాలేదు అనే విషయంపై ఇటీవలే కేంద్ర ఆరోగ్య శాఖ సెక్రటరీ రాజేష్  స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీకా ప్రధాన ఉద్దేశ్యం అందరికీ వ్యాక్సిన్ అందించడం కాదని కేవలం అవసరమైన వారికి మాత్రమే వ్యాక్సిన్ అందించడం అంటూ చెప్పుకొచ్చారు ఆయన. అత్యవసరమైన వారికి మాత్రమే వ్యాక్సిన్ అందించి ఇక మరణాలను నివారించడమే టీకా ముఖ్య ఉద్దేశం అంటూ చెప్పుకొచ్చాడు.


ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కేసీఆర్ కోసం ప్రశాంత్ కిషోర్...?

తిరుప‌తి ప్ర‌చారంలో ఆ వైసీపీ కీల‌క నేత మౌనం వెన‌క డ‌బ్బే రీజ‌నా ?

తిరుప‌తి ఉప పోరులో బాబు రైట్ హ్యాండ్ మాయం ?

క‌రోనాతో మ‌హారాష్ట్ర అల్ల‌క‌ల్లోలం.. ఐదు నిముషాల‌కొక‌రు మ‌ర‌ణం...

ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీపై అవన్నీ రూమర్స్ యేనా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: కరణంకు ఆమంచితో కష్టమేనా?

హెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబు పిలుపునే బహిష్కరించారా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>