MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/74/tollywood-gossips852b3ab8-2055-4fa1-ab71-23c5fde2f261-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/74/tollywood-gossips852b3ab8-2055-4fa1-ab71-23c5fde2f261-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినిమా హిట్ అనే అంశాలతో పనిలేకుండా దర్శకులు వెంటవెంటనే సినిమాలు చేస్తూ ఉంటారు. కానీ బాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన చైతన్య దంతులూరి మాత్రం దాదాపు 12 ఏళ్ల గ్యాప్ తీసుకున్నాడు.. ఆయన మళ్లీ దర్శకుడిగా మారి శ్రీ విష్ణు తో భళా తందనానా అనే సినిమా చేస్తున్నాడు. ఫిబ్రవరి నెలలో లాంచ్ అయిన ఈ సినిమా షూటింగ్ తాజాగా మొదలైంది.. శ్రీ విష్ణు హీరోగా కేథరిన్ తెరెసా హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ తాజాగా మొదలు పెట్టాం అంటూ సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా యూనిట్ ప్రకటించింది. ఇక ఈ ఫోtollywood gossips;geetha;mani sharma;naga chaitanya;nara rohit;rohit;sai korrapati;sri vishnu;vishnu;cinema;sangeetha;media;february;heroine;kgf;chaitanya 1బాణం దర్శకుడికి ఎట్టకేలకు మోక్షం లభించింది !బాణం దర్శకుడికి ఎట్టకేలకు మోక్షం లభించింది !tollywood gossips;geetha;mani sharma;naga chaitanya;nara rohit;rohit;sai korrapati;sri vishnu;vishnu;cinema;sangeetha;media;february;heroine;kgf;chaitanya 1Wed, 07 Apr 2021 11:00:00 GMTసాధారణంగా సినిమా హిట్ అనే అంశాలతో పనిలేకుండా దర్శకులు వెంటవెంటనే సినిమాలు చేస్తూ ఉంటారు. కానీ బాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన చైతన్య దంతులూరి మాత్రం దాదాపు 12 ఏళ్ల గ్యాప్ తీసుకున్నాడు.. ఆయన మళ్లీ దర్శకుడిగా మారి శ్రీ విష్ణు తో భళా తందనానా అనే సినిమా చేస్తున్నాడు. ఫిబ్రవరి నెలలో లాంచ్ అయిన ఈ సినిమా షూటింగ్ తాజాగా మొదలైంది.. శ్రీ విష్ణు హీరోగా కేథరిన్ తెరెసా హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ తాజాగా మొదలు పెట్టాం అంటూ సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా యూనిట్ ప్రకటించింది. 

ఇక ఈ ఫోటో ద్వారా శ్రీ విష్ణు కాస్త కొత్తగా కనిపిస్తున్నట్లు అర్థమవుతోంది. మునుపెన్నడూ లేని విధంగా శ్రీ విష్ణు ఈ సినిమాలో చూపించబోతున్నారు అనే టాక్ వినిపిస్తోంది. కేజిఎఫ్ రామచంద్రరాజు మెయిన్ విలన్ పాత్ర పోషిస్తున్న ఈ సినిమా మీద అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి సాయి కొర్రపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చాన్నాళ్ల తర్వాత వారాహి చలన చిత్రం సినిమా బ్యానర్ నుంచి ఈ భళా తందనానా అనే సినిమా విడుదల కాబోతోంది. దాదాపు 12 ఏళ్ల క్రితం నారా రోహిత్ హీరోగా వచ్చిన బాణం సినిమా ఇప్పటికీ ఒక క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది. ఆ తర్వాత ఆయన నిర్మాతగా మారి బ్రహ్మానందం కొడుకు తో బసంతి అనే సినిమా నిర్మించారు.

 అయితే ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. అప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్న వారితో సంబంధాలు నెరుపుతూనే ఉన్నా ఎందుకో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపలేదు. మళ్లీ ఇన్నాళ్లకు ఆయన ఆసక్తి చూపటం, ఆయన చెప్పిన కథ వెంటనే శ్రీ విష్ణుకి నచ్చడం వెంటనే సినిమాను అనౌన్స్ చేయడం వెంటవెంటనే జరిగిపోయాయి. అయితే ముందుగా ఈ సినిమాను నారా రోహిత్ కి చెందిన అరన్ మూవీస్ బ్యానర్ మీద నిర్మిస్తారని భావించారు. కానీ అనూహ్యంగా సాయి కొర్రపాటి వారాహి చలన చిత్రం బ్యానర్ తెరమీదకు వచ్చింది.




ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రఘు సంబంధం లేని మేటర్ లో జోక్యం చేసుకున్నారా...?

సైలెంటుగా సడన్ షాక్ ఇచ్చిన దేత్తడి హారిక...?

పోతూ పోతూ ఫిట్టింగ్‌ పెట్టేసి వెళ్లిన నిమ్మగడ్డ.. చిక్కుల్లో నీలం సాహ్నీ?

పుష్పను స్పీడ్ గా ముగించేసింది అందుకేనా..?

ఫ్యామిలీ ఎదురు చూపులలో వకీల్ సాబ్ !

తెరాస జాగ్రత్తగా లేకపోతే సమస్యలే...?

తమిళనాట ఒక పార్టీ అదృశ్యం...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>