PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/narasapuram-mp-raghuramakrishnamraju-ycp-cbi-modi-bjpac5daf7a-970d-4c45-bd42-52e6a9adb316-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/narasapuram-mp-raghuramakrishnamraju-ycp-cbi-modi-bjpac5daf7a-970d-4c45-bd42-52e6a9adb316-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారంలో కొన్ని అంశాలు కాస్త ఈ మధ్య కాలం లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ముఖ్యంగా అనవసరమైన విషయాలలో ఆయన తలదూరుస్తున్నారు అనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. కొన్ని అంశాల్లో ఆయనకు ఎటువంటి సంబంధం లేకపోయినా సరే ఆయన జోక్యం చేసుకోవడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తున్న అంశం. కీలక అంశాలకు సంబంధించి రఘురామకృష్ణంరాజు జోక్యం చేసుకుని తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా అలాగే ముఖ్యమంత్రి జగన్ ని వ్యతిరేకించే కొన్ని వర్గాలకు పూర్తraghu,ycp,ap;raghu;ramakrishna;tara;telugu desam party;jagan;andhra pradesh;mp;telugu;media;court;chief minister;cbi;king;ycp;party;kanumuru raghu rama krishna rajuరఘు రామకృష్ణం రాజుకి షాక్ ఇచ్చిన కోర్ట్...?రఘు రామకృష్ణం రాజుకి షాక్ ఇచ్చిన కోర్ట్...?raghu,ycp,ap;raghu;ramakrishna;tara;telugu desam party;jagan;andhra pradesh;mp;telugu;media;court;chief minister;cbi;king;ycp;party;kanumuru raghu rama krishna rajuWed, 07 Apr 2021 19:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారంలో కొన్ని అంశాలు కాస్త ఈ మధ్య కాలం లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ముఖ్యంగా అనవసరమైన విషయాలలో ఆయన తలదూరుస్తున్నారు అనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. కొన్ని అంశాల్లో ఆయనకు ఎటువంటి సంబంధం లేకపోయినా సరే ఆయన జోక్యం చేసుకోవడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తున్న అంశం. కీలక అంశాలకు సంబంధించి రఘురామకృష్ణంరాజు జోక్యం చేసుకుని తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా అలాగే ముఖ్యమంత్రి జగన్ ని వ్యతిరేకించే కొన్ని వర్గాలకు పూర్తి స్థాయిలో వినోదాన్ని పంచుతారు అనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా ఆయన కు సంబంధించిన ఒక వ్యవహారం బాగా హైలెట్ అయింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ విషయంలో ఆయన వేసిన అడుగు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ మేరకు సీబీఐ కోర్టులో ఆయన ఒక పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్  రద్దు చేయాలని విచారణ వేగవంతం చేయాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విషయంలో తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయి. అసలు సీబీఐ కేసుల విషయంలో రఘురామకృష్ణంరాజు ఎటువంటి సంబంధం లేదు అనే సంగతి అందరికి తెలిసిందే.

అయితే సీబీఐ కోర్టు ఈ విషయంలో కీలక అంశం చెప్పింది. ఆర్ట్ ప్రకారం చూస్తే ఈ విషయంలో రఘురామకృష్ణంరాజుకి ఎటువంటి సంబంధం లేదని... నిందితులు లేకపోతే, సాక్షులు ఎవరైనా సరే జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరే అవకాశం ఉంటుందని లేదా సిబిఐ అధికారులు ఈ విధంగా కోరే అవకాశాలు ఉన్నాయి కానీ సంబంధం లేని వ్యక్తులు ఈ విషయంలో జోక్యం చేసుకుని బెయిల్  రద్దు చేయాలని కోరడం ఎంతవరకు సమంజసం కాదు అని స్పష్టం గా చెప్పి రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ ఉత్తర్వులిచ్చింది.



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వకీల్ సాబ్ రికార్డులపై గురి పెట్టిన పుష్పరాజ్..?

అక్కినేని హీరోలకు ఇలా అవుతోందేంటి...?

ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ షో మరింత ఆలస్యం అవ్వనుందా?

అప్పుడు పింక్.. తరువాత నేర్కొండపార్వై.. ఇప్పుడు వకీల్ సాబ్.. తేడా ఏంటి..??

అఖిల్ సురేంద్ర రెడ్డి సినిమాతో స్టార్ హీరో అవ్వడం ఖాయమట...

మంత్రుల అవినీతిని జగన్ చూడట్లేదా...?

బాబు ఏది ఏమైనా వెనక్కు తగ్గలేదా...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>