PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr81161fe1-d3fe-4a20-b932-226fa9451607-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr81161fe1-d3fe-4a20-b932-226fa9451607-415x250-IndiaHerald.jpgతెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం అనేది సాధ్యం కాదు అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తుంటే గెలుస్తుంది కానీ అంత సులువుగా గెలిచే అవకాశాలు లేవు అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇప్పుడు సీఎం కేసీఆర్ కొన్ని కొన్ని విషయాల్లో కాస్త తెలంగాణలో జాగ్రత్తగా ముందుకు వెళ్లే అవకాశం ఉండవచ్చు అనే భావన కూడా రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని కొన్ని అంశాలలో ఇప్పుడు పరిస్థితులు కాస్త వేగంగా మారుతున్నాయి. సీఎం కేసీఆర్ తీసుకునే నిర్ణయాలపై కూడా అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితేkcr,trs,ts;view;kcr;bhavana;prasanth;bharatiya janata party;jagan;west bengal - kolkata;2019;chief minister;letter;prashant kishor;partyకేసీఆర్ కోసం ప్రశాంత్ కిషోర్...?కేసీఆర్ కోసం ప్రశాంత్ కిషోర్...?kcr,trs,ts;view;kcr;bhavana;prasanth;bharatiya janata party;jagan;west bengal - kolkata;2019;chief minister;letter;prashant kishor;partyWed, 07 Apr 2021 09:10:00 GMTపార్టీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం అనేది సాధ్యం కాదు అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తుంటే గెలుస్తుంది కానీ అంత సులువుగా గెలిచే అవకాశాలు లేవు అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇప్పుడు సీఎం కేసీఆర్ కొన్ని కొన్ని విషయాల్లో కాస్త తెలంగాణలో జాగ్రత్తగా ముందుకు వెళ్లే అవకాశం ఉండవచ్చు అనే భావన కూడా రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని కొన్ని అంశాలలో ఇప్పుడు పరిస్థితులు కాస్త వేగంగా మారుతున్నాయి. సీఎం కేసీఆర్ తీసుకునే నిర్ణయాలపై కూడా అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే ఇప్పుడు తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ గెలవాలి అంటే కచ్చితంగా ఎన్నికల వ్యూహకర్త అవసరం ఉందనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఇప్పుడు 2014 నుంచి 2019 వరకు ఎన్నో ఇబ్బందులు పడిన సరే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆ పదవిలో కూర్చోపెట్టిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీకి పనిచేసే అవకాశాలు ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే సీఎం కేసీఆర్ ఆయనతో సమావేశమై మాట్లాడే అవకాశాలున్నాయని టాక్.

ముఖ్యమంత్రి జగన్ ద్వారా ఆయనతో మాట్లాడటానికి ఇప్పుడు సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. భారతీయ జనతా పార్టీని కట్టడి చేసే విషయంలో పశ్చిమ బెంగాల్ లో విజయవంతమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన విషయంలో కాస్త సీరియస్ గా ముందుకు వెళ్లవచ్చు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. రాజకీయ పరిస్థితులు కాస్త బాగానే ఉన్నాయి. మరి భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది చూడాలి. ఇప్పుడు సీఎం కేసీఆర్ ఎన్నికల వ్యూహకర్తలను తెలంగాణలో రంగంలోకి దించితే కచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. పశ్చిమబెంగాల్లో భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పడటానికి ప్రశాంత్ కిషోర్ ప్రధాన కారణం అని అంటున్నారు.


ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మ‌హారాష్ట్ర‌లో ఎన్ని నిమిషాల‌కు ఓ క‌రోనా మ‌ర‌ణ‌మో తెలుసా... భ‌యం భ‌యం

తిరుప‌తి ప్ర‌చారంలో ఆ వైసీపీ కీల‌క నేత మౌనం వెన‌క డ‌బ్బే రీజ‌నా ?

తిరుప‌తి ఉప పోరులో బాబు రైట్ హ్యాండ్ మాయం ?

క‌రోనాతో మ‌హారాష్ట్ర అల్ల‌క‌ల్లోలం.. ఐదు నిముషాల‌కొక‌రు మ‌ర‌ణం...

ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీపై అవన్నీ రూమర్స్ యేనా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: కరణంకు ఆమంచితో కష్టమేనా?

హెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబు పిలుపునే బహిష్కరించారా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>