MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dethadi-harika-web-series-updateb25fb534-22fb-45fb-82da-6fbdb45f86bf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dethadi-harika-web-series-updateb25fb534-22fb-45fb-82da-6fbdb45f86bf-415x250-IndiaHerald.jpg'దేత్తడి' యూట్యూబ్‌ చానల్ ద్వారా సందడి చేస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది అలేఖ్య హారిక . ఈ వెబ్ సిరీస్‌తో హారిక తన టాలెంట్ ప్రూవ్ చేసుకుని మంచి పేరు తెచ్చుకుంది. తెలంగాణ యాసతో కవ్వించే హారికకు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువే. తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది దేత్తడి హారిక. ఇక తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో ఎంట్రీ ఇచ్చాక ఈమె పెద్ద సెలబ్రిటీ గా మారిపోయింది. DETHADI HARIKA-WEB SERIES-UPDATE;alekhya;telangana;cinema;bigboss;youtube;you tube;heroine;posters;house;v;allariసైలెంటుగా సడన్ షాక్ ఇచ్చిన దేత్తడి హారిక...?సైలెంటుగా సడన్ షాక్ ఇచ్చిన దేత్తడి హారిక...?DETHADI HARIKA-WEB SERIES-UPDATE;alekhya;telangana;cinema;bigboss;youtube;you tube;heroine;posters;house;v;allariWed, 07 Apr 2021 11:45:00 GMT'దేత్తడి' యూట్యూబ్‌ చానల్ ద్వారా సందడి చేస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది అలేఖ్య హారిక . ఈ వెబ్ సిరీస్‌తో హారిక తన టాలెంట్ ప్రూవ్ చేసుకుని మంచి పేరు తెచ్చుకుంది. తెలంగాణ యాసతో కవ్వించే హారికకు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువే. తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది దేత్తడి హారిక. ఇక తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో ఎంట్రీ ఇచ్చాక ఈమె పెద్ద సెలబ్రిటీ గా మారిపోయింది. షో లో ఎక్కువ అల్లరి చేసే చిచ్చరపిడుగు ఎవరంటే.. మొట్టమొదట హారిక పేరే వినిపిస్తుంది. అంతగా బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసింది హారిక. షో నుండి బయటకు వచ్చాక ఈమెకు ఆఫర్లు వెల్లువెత్తుతాయని అందరూ ఊహించారు. అయితే బిగ్ బాస్ హౌస్ లో అంత సందడి చేసిన హారిక... బయటకు వచ్చాక సైలెంట్ గా ఉండి పోయారు.

ఈమె వైపు నుంచి ఒక అప్డేట్ కూడా రాకపోవడంతో అభిమానులు నిరాశ పడ్డారు. మరోవైపు దేత్తడి యూట్యూబ్ ఛానల్ లోనూ వీడియోలు క్రమంగా తగ్గుతుండటంతో ఈమె ఫ్యాన్స్ మరింత నిరాశ చెందారు. మిగిలిన కంటెస్టెంట్ లు అందరూ  బిగ్ బాస్ తరువాత ఫుల్ బిజీగా మారడంతో... హారిక మాత్రం ఎటువంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఇన్నాళ్లకు సడన్ గా ఓ న్యూస్ చెప్పి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసింది దేత్తడి హారిక. తాను చేస్తున్న ఓ వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ ను  విడుదల చేసింది. ఇక ఆ వెబ్ సిరీస్ కు 'ఏవండోయ్ ఓనర్ గారు' అనే టైటిల్ ను ఫైనల్ చేశారు.  ఈ టైటిల్ వింటేనే ఇది ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా ఉండనుందని అర్థమవుతోంది.

ఇక ఈ పోస్టర్ చూస్తే హారిక డామినేషన్ హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తోంది. అతి త్వరలోనే ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్దం అవుతుందని తెలుస్తోంది. ఇది కాక ఓ స్టార్ సినిమా లో కీలక పాత్ర కోసం హారికను ఎంపిక చేసినట్లు సమాచారం.  ప్రస్తుతం హారిక చేసే 'దేత్తడి' యూట్యూబ్ చానెల్‌కు (మిలియన్) 10 లక్షలకు వరకు సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఇది చూస్తేనే ఆమె రేంజు ఎంత పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇలా సర్ప్రైజ్ ల మీద సర్ప్రైజ్ ఇస్తోంది దేత్తడి హారిక. మరి అతి త్వరలోనే సినిమాల్లో మెయిన్ హీరోయిన్ గా మారాలని అభిమానులు కోరుకుంటున్నారు.



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కోహ్లీ టీంకు షాక్... పెరుగుతున్న కరోనా కేసులు...!

పోతూ పోతూ ఫిట్టింగ్‌ పెట్టేసి వెళ్లిన నిమ్మగడ్డ.. చిక్కుల్లో నీలం సాహ్నీ?

పుష్పను స్పీడ్ గా ముగించేసింది అందుకేనా..?

ఫ్యామిలీ ఎదురు చూపులలో వకీల్ సాబ్ !

తెరాస జాగ్రత్తగా లేకపోతే సమస్యలే...?

తమిళనాట ఒక పార్టీ అదృశ్యం...?

తిరుపతిలో బాబు షెడ్యూల్ చెప్పిన అచ్చెన్న...!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>