SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news2b331cb0-e209-4cd5-9c67-744f70eac67f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news2b331cb0-e209-4cd5-9c67-744f70eac67f-415x250-IndiaHerald.jpg ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ గ్లెన్ మాక్స్ వెల్ టీ20 స్పెషాలిస్టుల జాబితాలో ఉంటాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో పంజాబ్ తరుపున ఎన్నో మ్యాచు ఉత్తమ గణాంకాలతో నమోదు చేస్తూ ఇండియన్ అభిమానుల్లో స్థానం సంపాధించుకున్నాడు. ఇక మ్యాక్సీ ఆటతీరుకు ఫిదా అవ్వని అభిమాని ఉండడు. కళాత్మక షాట్స్ ఆడడంలోను, అలాగే భారీ షాట్స్ ఆడడంలోను, మ్యాక్సీ ది విభిన్న శైలి, ముఖ్యంగా రివర్స్ స్వీప్ షాట్స్ ను కూడా బలంగా ఆడుతూ తన బ్యాటింగ్ ఎంత వివిన్నమైనదో చెప్పకనే చెపుతూ ఉంటాడు. అయితే గత రెండు ఐపీఎల్ లో మ్యాక్సీ ప్రదర్శన చెప్పుకోదగ్గ సsports news;australia;twitter;job;letter;icc t20;royal challengers;indian;punjab;fidaaఐపీఎల్ 2021 : మాక్స్ వెల్ మళ్ళీ జోరు చూపిస్తాడా..?ఐపీఎల్ 2021 : మాక్స్ వెల్ మళ్ళీ జోరు చూపిస్తాడా..?sports news;australia;twitter;job;letter;icc t20;royal challengers;indian;punjab;fidaaWed, 07 Apr 2021 07:11:00 GMT ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ గ్లెన్ మాక్స్ వెల్ టీ20 స్పెషాలిస్టుల జాబితాలో ఉంటాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో పంజాబ్ తరుపున ఎన్నో మ్యాచు ఉత్తమ గణాంకాలతో నమోదు చేస్తూ ఇండియన్ అభిమానుల్లో స్థానం సంపాధించుకున్నాడు. ఇక మ్యాక్సీ ఆటతీరుకు ఫిదా అవ్వని అభిమాని ఉండడు. కళాత్మక షాట్స్ ఆడడంలోను, అలాగే భారీ షాట్స్ ఆడడంలోను, మ్యాక్సీ ది విభిన్న శైలి, ముఖ్యంగా రివర్స్ స్వీప్ షాట్స్ ను కూడా బలంగా ఆడుతూ తన బ్యాటింగ్ ఎంత వివిన్నమైనదో చెప్పకనే చెపుతూ ఉంటాడు. అయితే గత రెండు ఐపీఎల్ లో మ్యాక్సీ ప్రదర్శన చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు..వరుస వైఫల్యాలను ఎదుర్కొంటూ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు.

 దాంతో పంజాబ్ అతనికి ఈ ఏడాది విడిచిపెట్టింది. అయితే ఊహించని రీతిలో అతనిని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 14.25 కోట్లు పెట్టి సొంతం చేసుకుంది. దీంతో అతడిపై బెంగళూరు ఏ స్థాయిలో నమ్మకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.  ఇక మ్యాక్స్ వెల్ బెంగళూరు తరుపున తన తొలి ప్రాక్టీస్ మ్యాచ్ ను మంగళ వారం మొదలు పెట్టాడు. ఇటీవలే క్వారంటైన్‌ పూర్తి చేసుకున్న మ్యాక్సీ.. మరో రెండు రోజుల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్‌ 2021 సీజన్‌ నేపథ్యంలో సాధన మొదలుపెట్టాడు. తొలి ప్రాక్టీస్‌ సెషన్‌లో సూపర్‌ టచ్‌లో ఉన్నట్టు కనిపించిన మాక్సీ.. రివర్స్‌ స్వీప్‌ షాట్లతో అలరించాడు.

 పేసర్లు, స్పిన్నర్లు అన్న తేడా లేకుండా ఎడాపెడా భారీ షాట్స్ బాదుతూ కనిపించాడు. అతని బ్యాటింగ్ నైపుణ్యం చూస్తుంటే కెరీర్‌ బెస్ట్‌ ఫామ్‌లో ఉన్నట్టు కనిపిస్తూ.. అలవోకగా భారీ సిక్సర్లు బాదేశాడు. స్పిన్నర్‌ చహల్‌ వేసిన బంతిని రివర్స్‌ స్వీప్‌ షాట్‌ ఆడుతూ భారీ సిక్సర్‌గా మలచడం హైలైట్‌గా నిలిచింది. అలాగే ఆసీస్‌ ఆల్‌రౌండర్‌, సహచర క్రికెటర్‌ డేనియల్‌ క్రిస్టియన్‌ వేసిన బంతిని కూడా మ్యాక్సీ..అద్భుతమైన రివర్స్‌ స్కూప్‌ షాట్‌ ఆడాడు. అతని బ్యాటింగ్‌ విన్యాసాలకు సంబంధించిన వీడియోను ఆర్‌సీబీ ట్విటర్లో పోస్ట్‌ చేయగా నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. మరి మ్యాక్స్ వెల్ ఈ ఏడాది ఐపీఎల్ లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి.
" style="height: 654px;">



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎమ్మెల్సీ కవిత పేరుతో ఘరానా మోసం

తిరుప‌తి ప్ర‌చారంలో ఆ వైసీపీ కీల‌క నేత మౌనం వెన‌క డ‌బ్బే రీజ‌నా ?

తిరుప‌తి ఉప పోరులో బాబు రైట్ హ్యాండ్ మాయం ?

క‌రోనాతో మ‌హారాష్ట్ర అల్ల‌క‌ల్లోలం.. ఐదు నిముషాల‌కొక‌రు మ‌ర‌ణం...

ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీపై అవన్నీ రూమర్స్ యేనా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: కరణంకు ఆమంచితో కష్టమేనా?

హెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబు పిలుపునే బహిష్కరించారా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>