Movieskalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jabardasth-comedians67fcab33-8686-40ad-a20c-764bd3ff70a1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jabardasth-comedians67fcab33-8686-40ad-a20c-764bd3ff70a1-415x250-IndiaHerald.jpg ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ ఈ షో ల ద్వారా రెండు రాష్ట్రాల ప్రజలను కడుపుబ్బ నవ్విస్తున్నారు. అయితే ఈ షో ద్వారా ఎంతమంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. జబర్దస్త్ స్టేజి ఎంత మంది నటులకు ఊపిరి పోసింది. వాళ్ల తెలుగు ఊతమిచ్చింది. జబర్దస్త్ రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక ప్రజాదరణ పొందిన కార్యక్రమం. జబర్దస్త్ కామెడీ షో తో వందల మంది నటులు ఇండస్ట్రీ కి వచ్చారు. వారానికి రెండు రోజులు వచ్చే ఈ జబర్దస్త్ షో అని మర్చిపోయి ప్రేక్షకులను హాయిగా నవ్విస్తుంది. అయితే జబర్దస్త్ లోjabardasth comedians;karthik;anasuya bharadwaj;chammak chandra;chanti;jeevitha rajaseskhar;sudigali sudheer;roja;adinarayanareddy;jabardasth;television;episode;industry;comedy;tsunami;software;anasuya 1జబర్దస్త్ కమెడియన్స్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా....?జబర్దస్త్ కమెడియన్స్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా....?jabardasth comedians;karthik;anasuya bharadwaj;chammak chandra;chanti;jeevitha rajaseskhar;sudigali sudheer;roja;adinarayanareddy;jabardasth;television;episode;industry;comedy;tsunami;software;anasuya 1Wed, 07 Apr 2021 03:00:00 GMT ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ ఈ షో ల ద్వారా రెండు రాష్ట్రాల ప్రజలను కడుపుబ్బ నవ్విస్తున్నారు.  అయితే ఈ షో ద్వారా ఎంతమంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. జబర్దస్త్ స్టేజి ఎంత మంది నటులకు ఊపిరి పోసింది. వాళ్ల తెలుగు ఊతమిచ్చింది.  జబర్దస్త్ రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక ప్రజాదరణ పొందిన కార్యక్రమం. జబర్దస్త్ కామెడీ షో తో వందల మంది నటులు ఇండస్ట్రీ కి వచ్చారు. వారానికి రెండు రోజులు వచ్చే ఈ జబర్దస్త్ షో అని మర్చిపోయి ప్రేక్షకులను హాయిగా నవ్విస్తుంది. అయితే జబర్దస్త్ లో సుడిగాలి సుదీర్ నుంచి హైపర్ ఆది వరకు జబర్దస్త్ కమెడియన్స్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు? ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం...


జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోలో మార్పులు చేర్పులు జోరుగా జరుగుతున్నాయి. నాగబాబు బయటికి వెళ్లిపోయిన తర్వాత మల్లెమాల ప్రొడక్షన్స్ కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుంది. ముఖ్యంగా చమ్మక్ చంద్ర లాంటి వాళ్లు వెళ్లిపోయిన తర్వాత కూడా తమ షో రేటింగ్ పడిపోకుండా చాలా కేరింగ్ తీసుకుంటున్నారు నిర్వాహకులు.


నాగబాబు వెళ్లిపోయిన తర్వాత ఈ షోలో రెమ్యునరేషన్స్ కూడా మారిపోయాయని తెలుస్తుంది. ఈ ఒక్క షోతో వంద‌ల మంది న‌టులు ఇండ‌స్ట్రీకి వ‌చ్చారు. ప‌దుల సంఖ్య‌లో క‌మెడియ‌న్లు ఇండ‌స్ట్రీకి వ‌చ్చారు. వారానికి రెండు రోజులు అన్నీ మ‌రిచిపోయి ప్రేక్ష‌కుల‌ను హాయిగా న‌వ్విస్తుంది ఈ షో.
 ఈ కార్య‌క్ర‌మంతో క‌మెడియ‌న్లు కూడా జీవితంలో సెటిల్ అయిపోయారు. టీవీ షోనే క‌దా అని త‌క్కువ‌గా అంచ‌నా వేయాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే సినిమాల్లో కూడా ఇంత వ‌స్తుందో రాదో తెలియ‌దు కానీ ఇప్పుడు ఇందులో ఉన్న న‌టులు మాత్రం ఓ రేంజ్‌లో సంపాదిస్తున్నారు.


ఓ వైపు జ‌బ‌ర్ద‌స్త్ షోతో పాటు బ‌య‌ట కూడా కార్య‌క్ర‌మాలు చేసుకుంటూ రెండు చేతులా సంపాదిస్తున్నారు వాళ్లు. ఇక ఇప్పుడు ఒక్కొక్క‌రు ఎంత రెమ్యున‌రేష‌న్ అందుకుంటారో ఒక్క‌సారి చూద్దాం.. ముందు జ‌డ్జిల నుంచి మొద‌లుపెడితే రోజా ఒక్కో ఎపిసోడ్‌కు మొన్నటి వరకు 3 నుంచి 4 ల‌క్ష‌లు తీసుకునేదని వార్తలు వచ్చాయి. నాగబాబు వెళ్లిపోయిన తర్వాత ఈమె పారితోషికం పెరిగిందని.. ఆమెను ఆపడానికి ముందు ఇచ్చే రెమ్యునరేషన్ కంటే డబుల్ ఇవ్వాల్సి వస్తుందనే ప్రచారం జరుగుతుంది. అంటే నెల‌కు 8 ఎపిసోడ్లు.. అక్ష‌రాలా 30 ల‌క్షల వ‌ర‌కు రోజాకు అందుతున్నాయన్నమాట.


 ఇక నాగ‌బాబు ఉన్నపుడు ఆయన 20 ల‌క్ష‌లకు పైగానే సంపాదించాడు. కానీ ఇప్పుడు ఆయన స్థానాన్ని మనోతో భర్తీ చేసారు. ఈయనకు కూడా ఇప్పుడు భారీగానే ఇస్తున్నారు. ఒక్కో ఎపిసోడ్‌కు దాదాపు 2 లక్షల వరకు పారితోషికం ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.ఇక యాంక‌ర్ల‌ పారితోషికం కూడా పెరిగిందనే వార్తలు వస్తున్నాయి. ర‌ష్మి, అన‌సూయ ఎపిసోడ్‌కు మొన్నటి వరకు 50 నుంచి 80 వేలు అందుకునేవారని.. కానీ ఇప్పుడు మాత్రం లక్ష దాటేసిందని తెలుస్తుంది. అనసూయ భరద్వాజ్ ఇప్పుడు ఒక్కో ఎపిసోడ్ కోసం 1.20 లక్షలు తీసుకుంటుందనే ప్రచారం జరుగుతుంది.


రష్మి కూడా దాదాపు లక్ష వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. వీళ్ల నెల ఆదాయం ఇప్పటి లెక్కల ప్రకారం 4 నుంచి 5 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంది.ఇక టీమ్ లీడ‌ర్ల విష‌యంలో చ‌మ్మ‌క్ చంద్ర అంద‌రికంటే ఎక్కువ రెమ్యున‌రేష‌న్ అందుకునేవాడు. ఈయ‌న ఉన్నపుడు 3 నుంచి 4 ల‌క్ష‌లు సంపాదించాడు.
సుడిగాలి సుధీర్ టీంకు కూడా దాదాపు 3 లక్షల వరకు పారితోషికం ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.


హైపర్ ఆది టీమ్ కూడా 2.5 లక్షల వరకు పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తుంది.గతంలో ఒక్కో ఎపిసోడ్‌కు 3 నుంచి 3.5 ల‌క్ష‌లు అందుకున్న సుధీర్.. ఇప్పుడు 4 లక్షల వరకు తీసుకుంటున్నాడని ప్రచారం జరుగుతుంది. హైపర్ ఆది రేట్ కూడా 2.5 నుంచి 3 లక్షలకు పెరిగిందని వార్తలొస్తున్నాయి.సాఫ్ట్ వేర్ నుంచి వ‌చ్చిన అదిరే అభి 2 ల‌క్ష‌లుతీసుకుంటున్నాడు. జ‌బ‌ర్ద‌స్త్ క‌ట్ట‌ప్ప రాకెట్ రాఘ‌వ 2.75 లక్షల వరకు అందుకుంటున్నట్లు తెలుస్తుంది.అలాగే భాస్క‌ర్ అండ్ టీం 2 ల‌క్ష‌లు.చ‌లాకీ చంటి 2 ల‌క్ష‌లు.సునామీ సుధాక‌ర్, కెవ్వు కార్తిక్ కూడా ల‌క్ష‌ల్లోనే సంపాదిస్తున్నార‌ని తెలుస్తుంది. ఆ కార్య‌క్ర‌మానికి వ‌స్తున్న రేటింగ్స్‌కు ఈ మాత్రం ఉండ‌టంలో త‌ప్పు లేదంటున్నారు విశ్లేష‌కులు. జబర్దస్త్ షోలో మార్పుల తర్వాత పారితోషికాలు కూడా బాగానే అప్ డేట్ అయ్యాయి.



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తమ్ముళ్ళకు భలే ఛాన్స్...వైసీపీని ఆడుకుంటున్నారుగా!

RRR రిలీజ్ డేట్ పై అయోమయం.. సీరియస్ అయిన జక్కన్న..!!

వకీల్ సాబ్ మొదటిరోజు ఆజ్ఞతవాసి రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా??

ఆ వోటింగ్ కూడా కలుపుకోగలిగితే వైసీపీకి రికార్డ్ స్థాయి మెజారిటీ ?

అక్కడ వైసీపీకి ఫుల్ సపోర్ట్ అంటున్న టీడీపీ ?

వకీల్ సాబ్ చేతికి ఉన్న ఈ అంగుళీకం వెనుక ఇంత కథ ఉందా..!!

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా నుంచి తప్పుకున్న తారక్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>