Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/fraud-c0b2dbd2-9976-414a-a401-f15ce3d2ab51-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/fraud-c0b2dbd2-9976-414a-a401-f15ce3d2ab51-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం రోజు రోజుకు తెర మీదికి వస్తు సంచలనంగా మారిపోతుంది. ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రభుత్వ అధికారులు కొంతమంది లంచానికి మంచాలు వేస్తూ దారుణంగా అక్రమాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం లో ప్రభుత్వ అధికారులు ముందుంటున్నారు. ఈ క్రమంలోనే రోజురోజుకు ప్రభుత్వ భూములు కాస్త స్వాహా అయిపోతున్నాయి. అయితే ఇటీవలే కడప జిల్లాలో ఒక తహసిల్దార్ రిటైర్మెంట్కు ముందు పాల్పడిన అక్రమం కాస్త తెర మీదికి వచ్చి సంచలనం గా మారిపోయింది. తFraud;kadapa;criminalవామ్మో.. ఆ తహసిల్దారు మామూలోడు కాదు.. ఏం చేసాడో తెలుసా..?వామ్మో.. ఆ తహసిల్దారు మామూలోడు కాదు.. ఏం చేసాడో తెలుసా..?Fraud;kadapa;criminalTue, 06 Apr 2021 13:30:00 GMTకడప జిల్లాలో ఒక తహసిల్దార్ రిటైర్మెంట్కు ముందు పాల్పడిన అక్రమం కాస్త తెర మీదికి వచ్చి సంచలనం గా మారిపోయింది.  తహసిల్దార్ రిటైర్మెంట్ కి కొన్ని రోజుల ముందే భారీగా లంచం తీసుకుని ఏకంగా ప్రభుత్వ భూమిని వందల ఎకరాలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాడు.



 అయితే రెవెన్యూ రికార్డుల్లో భారీగా మార్పులు చోటుచేసుకోవడంతో గమనించిన ఆర్డీవో వెంటనే రంగంలోకి దిగి రెవెన్యూ రికార్డుల పై విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలోనే రెవెన్యూ రికార్డుల విచారణలో భాగంగా సంచలన విషయాలు బయటకు వచ్చాయి. అయితే మొదట తహసిల్దార్ రిటైర్మెంట్ కు ముందు కేవలం వందల ఎకరాలు మాత్రమే ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పారు అని అనుకున్నారు. కానీ ఆ తర్వాత మాత్రం వందల ఎకరాలు కాదు అంతకు మించి అనే రీతిలో ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు అనే విషయాన్ని విచారణలో గుర్తించారు అధికారులు.



 కడప జిల్లాలోని వందల ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన వ్యవహారంపై ఇటీవల సిసిఎల్ఏ రంగంలోకి దిగి విచారణ చేపట్టింది. మైలవరం తహసిల్దార్ రిటైర్మెంట్ కొన్ని రోజుల ముందు 257 ఎకరాలను ప్రైవేటు వ్యక్తులకు రూల్స్ విరుద్ధంగా కట్టబెట్టాడు అన్న విషయాన్ని గ్రహించారు అధికారులు. ఈ క్రమంలోనే నేరం నిరూపణ కావడంతో సదరు తహసీల్దార్ పై క్రిమినల్ కేసు నమోదు చేయడమే కాదు భవిష్యత్తులో ఎలాంటి ప్రభుత్వ ఫలాలు అందకుండా చేస్తామని అధికారులు తెలిపారు. కేవలం అతని పైన మాత్రమే కాకుండా అతనికి సహకరించిన వారి పైన కూడా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు అధికారులు తెలిపారు.


టక్ జగదీష్ లో అవే హైలైట్..నాని కి కెరీర్ బెస్ట్ అవుతుందట..!!

వకీల్ సాబ్ సెన్సార్ రిపోర్ట్... వాళ్లకు తెగ నచ్చేసిందట !

వకీల్ సాబ్ చిత్రంలో ఆ 25 నిమిషాలు చాలా కీలకమట..

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181

త‌మిళ పోరు: డీఎంకే అడ్డంగా బుక్క‌వుతోందా ?

పవన్ ఫ్యాన్స్ ఇచ్చిన వార్నింగ్ బయటపెట్టిన క్రిష్ !

శృతి హాసన్ కి అన్యాయం చేసిన వకీల్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>