MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kamal-hasan07ac5e19-7ebd-4736-81d3-9fb886347ddc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kamal-hasan07ac5e19-7ebd-4736-81d3-9fb886347ddc-415x250-IndiaHerald.jpgకమల్ హాసన్ గారు క్రేజీ డైరెక్టర్ శంకర్ తో కలిసి భారతీయుడు 2 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శంకర్ సినిమాలు అంటే భారీ బడ్జెట్ తో కళకళలాడుతుంటాయి.ఈ సినిమాకి కూడా 200 కోట్లతో నిర్మిస్తున్నారు . అయితే ప్రతి సినిమాతో తన రేంజ్ పెంచుకుంటూ వెళ్లే డైరెక్టర్ శంకర్ చివరి చిత్రం రజనీకాంత్ తో చేసిన 2.0 . ఈ సినిమా నీ దాదాపుగా నాలుగు వందల కోట్ల తో నిర్మించారు. ఈ సినిమా తర్వాత శంకర్ చేస్తున్న చిత్రం భారతీయుడు 2 కూడా అదే రేంజ్ లో చేస్తున్నారు. చాలా సంవత్సరాల క్రితం కమల్ హాసన్ తో చేసిన భారతీయుడు సినిమా కి ఇది KAMAL HASAN;ram charan teja;kamal hassan;rajinikanth;ram pothineni;shankar;india;tollywood;rrr movie;cinema;producer;director;producer1;dilభారతీయుడు 2 కమల్ చివరి సినిమా అవ్వబోతుందా??భారతీయుడు 2 కమల్ చివరి సినిమా అవ్వబోతుందా??KAMAL HASAN;ram charan teja;kamal hassan;rajinikanth;ram pothineni;shankar;india;tollywood;rrr movie;cinema;producer;director;producer1;dilTue, 06 Apr 2021 16:00:00 GMTకమల్ హాసన్ గారు క్రేజీ డైరెక్టర్ శంకర్ తో కలిసి భారతీయుడు 2 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శంకర్ సినిమాలు అంటే భారీ బడ్జెట్ తో కళకళలాడుతుంటాయి.ఈ సినిమాకి కూడా 200 కోట్లతో నిర్మిస్తున్నారు . అయితే ప్రతి సినిమాతో తన రేంజ్ పెంచుకుంటూ వెళ్లే డైరెక్టర్ శంకర్ చివరి చిత్రం రజనీకాంత్ తో చేసిన 2.0 . ఈ సినిమా నీ దాదాపుగా నాలుగు వందల కోట్ల తో నిర్మించారు. ఈ సినిమా తర్వాత  శంకర్ చేస్తున్న చిత్రం భారతీయుడు 2 కూడా అదే రేంజ్ లో చేస్తున్నారు.

చాలా సంవత్సరాల క్రితం కమల్ హాసన్ తో చేసిన భారతీయుడు సినిమా కి ఇది సీక్వెల్ .అయితే అప్పట్లో విడుదలైన భారతీయుడు ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు .అప్పుడు ఇండియా అంతా ఈ సినిమా గురించి మాట్లాడుకునేవారు. అయితే ఆ సినిమాకి సీక్వెల్ అంటే  అంచనాలు భారీగా పెరిగాయి . కానీ బడ్జెట్ ప్రాబ్లం వల్ల ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది.అయితే ఈ మధ్య ఈ సినిమా నిర్మాతలు శంకర్ మీద కేస్ వెయ్యడం మళ్ళీ శంకర్ భారతీయుడు 2 సినిమా చేస్తానని ఒప్పుకోవడం లాంటివి జరిగాయి. మళ్ళీ పట్టాలు ఎక్కుతుంది అనుకున్న ఈ సినిమా కమల్ హాసన్ చివరి సినిమా అవ్వబోతుంది అని టాక్ వినిపిస్తుంది.ఈ మధ్య ఎన్నికల ప్రచారంలో కూడా కమల్ నాకు ప్రజల శ్రేయస్సు కోసం సినిమాలు చేయడం ఆపేస్తాను అని కూడా అన్నారు.

ఇవన్నీ చూస్తూ ఉంటే భారతీయుడు 2 సినిమా ఆయన చివరి సినిమా అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.  ఇక ఈ మధ్య ప్రముఖ నిర్మాత దిల్ రాజు శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్లో ఒక సినిమాను ప్రకటించారు .ఈ వార్త ఇప్పుడు టాలీవుడ్ లో సంచలనం అయ్యింది.  ఈ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలు కాబోతుంది. ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అప్పుడే ఆర్ఆర్ఆర్ లాభలని పంచుకుంటున్న రాజమౌళి దానయ్య

RRR రిలీజ్ డేట్ పై అయోమయం.. సీరియస్ అయిన జక్కన్న..!!

వకీల్ సాబ్ మొదటిరోజు ఆజ్ఞతవాసి రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా??

ఆ వోటింగ్ కూడా కలుపుకోగలిగితే వైసీపీకి రికార్డ్ స్థాయి మెజారిటీ ?

అక్కడ వైసీపీకి ఫుల్ సపోర్ట్ అంటున్న టీడీపీ ?

వకీల్ సాబ్ చేతికి ఉన్న ఈ అంగుళీకం వెనుక ఇంత కథ ఉందా..!!

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా నుంచి తప్పుకున్న తారక్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>