Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/roja5f460f43-59aa-4fab-9e43-c192ee3d8685-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/roja5f460f43-59aa-4fab-9e43-c192ee3d8685-415x250-IndiaHerald.jpgవైసీపీ ఎమ్మెల్యే జబర్దస్త్ జడ్జికి ప్రస్తుతం బుల్లితెరపై వెండితెర పై ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోజురోజుకు క్రేజ్ సంపాదించుకుంటూ దూసుకుపోతుంది ఎమ్మెల్యే రోజా. అయితే ఒకప్పుడు హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో తన హవా నడిపించింది రోజా అనే విషయం అందరికీ తెలిసిందే. కేవలం తెలుగు భాషలో మాత్రమే కాదు కన్నడ తమిళ భాషలలో కూడా ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎన్నో సంవత్సరాల పాటు కొనసాగింది. ఇక తన అందం అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులను అలరించి అభిమానులను సంపాదించుకుంది రోజా. Roja;chiranjeevi;mahesh;allu aravind;mahesh bhatt;abinaya;allu arjun;gouthami;shankar;korea, south;roja;bollywood;tollywood;cinema;telugu;jabardasth;tamil;kannada;mla;hindi;remake;hero;heroine;ycp;arjun 1రోజా నటించిన ఏకైక బాలీవుడ్ సినిమా ఏదో తెలుసా.. హీరో ఎవరో కాదు..?రోజా నటించిన ఏకైక బాలీవుడ్ సినిమా ఏదో తెలుసా.. హీరో ఎవరో కాదు..?Roja;chiranjeevi;mahesh;allu aravind;mahesh bhatt;abinaya;allu arjun;gouthami;shankar;korea, south;roja;bollywood;tollywood;cinema;telugu;jabardasth;tamil;kannada;mla;hindi;remake;hero;heroine;ycp;arjun 1Tue, 06 Apr 2021 09:05:51 GMTవైసీపీ ఎమ్మెల్యే జబర్దస్త్ జడ్జికి ప్రస్తుతం బుల్లితెరపై వెండితెర పై ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోజురోజుకు క్రేజ్ సంపాదించుకుంటూ దూసుకుపోతుంది ఎమ్మెల్యే రోజా.  అయితే ఒకప్పుడు హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో తన హవా నడిపించింది రోజా అనే విషయం అందరికీ తెలిసిందే.  కేవలం తెలుగు భాషలో మాత్రమే కాదు కన్నడ తమిళ భాషలలో కూడా ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎన్నో సంవత్సరాల పాటు కొనసాగింది. ఇక తన అందం అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులను అలరించి అభిమానులను సంపాదించుకుంది రోజా.


 ఎన్నో గ్లామర్ పాత్రలో నటించడమే కాదు ఎన్నో లేడి ఓరియెంటెడ్ పాత్రలో కూడా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. పవర్ ఫుల్ లేడీ ఓరియెంటెడ్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది రోజా. ఆ తర్వాత సడన్గా రాజకీయాల వైపు అడుగులు వేసిన రోజా సినిమాలకు క్రమక్రమంగా దూరం అవుతూ వచ్చింది. రాజకీయాల్లో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినప్పుడు ఎక్కడా వెనకడుగు వేయకుండా పట్టుదలతో ముందుకు సాగిన రోజా ఇక ప్రస్తుతం ఎమ్మెల్యేగా గెలిచి ఇక నియోజకవర్గ ప్రజలందరికీ సేవలు అందిస్తోంది. అయితే  రోజా ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతు తెలుగు తమిళ భాషలలో ఎన్నో సినిమాల్లో నటించింది అన్న విషయం తెలిసిందే.


 కానీ బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మాత్రం రోజా కేవలం ఒకే ఒక సినిమాలో నటించింది. మహేష్ భట్ దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మాణంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ది జెంటిల్మన్ సినిమాలో ఒక ఐటెం సాంగ్ లో నటించింది రోజా. ఈ సినిమా తమిళం తెలుగులో శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన జెంటిల్మన్ సినిమాకు రీమేక్ అయితే సౌత్ లో గౌతమి ఐటమ్ సాంగ్ లో మెరిస్తే హిందీ లో రోజా ఐటమ్ సాంగ్ లో చిందేసింది ఇలా తన కెరీర్ మొత్తంలో రోజా చేసిన ఏకైక బాలీవుడ్ సినిమా ది జంటిల్ మ్యాన్ ఒక్కటే.  అయితే ఈ సినిమాలో పూర్తి స్థాయి పాత్రలో కాకుండా కేవలం ఐటమ్ సాంగ్ కి మాత్రమే పరిమితం అయింది రోజా.


ష‌ర్మిల పార్టీకి స‌భ క‌ష్టాలు... పెరుగుతున్న అనుమానాలు... ఎందుకంటే...?

వైఎస్‌. ష‌ర్మిల పార్టీపై విజ‌య‌మ్మ స్పంద‌న ఇదే

బీజేపీ గెలుపు కోసం వైసీపీ మంత్రుల వ్యూహాలు..!

హెరాల్డ్ సెటైర్ : మాలోకం అని ఎందుకుంటారో తెలిసిందా ?

సాగర్ బరిలో టీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్..

ఆంధ్రప్రదేశ్‌లో ఎల్లుండి హాలీడే.. ప్రకటన వచ్చేసింది..!

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ ఎమ్మెల్యేకు జగన్ ఫిక్స్ చేసినట్లేనా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>