MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips6b4ce387-0f0e-44b2-b6ce-1afaed7b1a84-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips6b4ce387-0f0e-44b2-b6ce-1afaed7b1a84-415x250-IndiaHerald.jpg ఇప్పుడున్న టాలీవుడ్ టాప్ హీరోలలో ఫిట్ నెస్ పరంగా ముందు వరుసలో ఉండే హీరోలలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకరు. ఈయన కెరియర్ మొదటి నుండి కూడా కండలు తిరిగిన దేహంతోనే దర్శనమిస్తున్నాడు.ఆ మద్య ధృవ సినిమా తన కండలు తిరిగిన దేహాన్ని అభిమానులకు చూపించి ఆశ్చర్య పరిచాడు. మళ్ళీ ఇప్పుడు మరొకసారి తన హెవీ లుక్స్ తో ఆశ్చర్య పరుస్తున్నాడు. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ “రౌద్రం రణం రుధిరం” సినిమాతో మరొకసారి తన కండలు తిరిగిన దేహాన్ని చూపిస్తూ అభిమానులను మెసtollywood gossips;ram charan teja;pawan kalyan;ram pothineni;rajamouli;shankar;alluri sitarama raju;tollywood;rrr movie;cinema;media;october;letter;posters;seetharamaraju;indian;dhruva;seetharama raju;dilజిమ్ లో రామ్ చరణ్.. ఫోటో వైరల్ ..!!జిమ్ లో రామ్ చరణ్.. ఫోటో వైరల్ ..!!tollywood gossips;ram charan teja;pawan kalyan;ram pothineni;rajamouli;shankar;alluri sitarama raju;tollywood;rrr movie;cinema;media;october;letter;posters;seetharamaraju;indian;dhruva;seetharama raju;dilTue, 06 Apr 2021 22:25:24 GMT ఇప్పుడున్న టాలీవుడ్ టాప్ హీరోలలో ఫిట్ నెస్ పరంగా ముందు వరుసలో ఉండే హీరోలలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకరు. ఈయన కెరియర్ మొదటి నుండి కూడా కండలు తిరిగిన దేహంతోనే దర్శనమిస్తున్నాడు.ఆ మద్య ధృవ సినిమా తన కండలు తిరిగిన దేహాన్ని అభిమానులకు చూపించి ఆశ్చర్య పరిచాడు. మళ్ళీ ఇప్పుడు మరొకసారి తన హెవీ లుక్స్ తో ఆశ్చర్య పరుస్తున్నాడు. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ “రౌద్రం రణం రుధిరం” సినిమాతో మరొకసారి తన కండలు తిరిగిన దేహాన్ని చూపిస్తూ అభిమానులను మెస్మరైజ్ చేస్తున్నాడు.

గతంలో తన ఫిజిక్ కు ప్రియరీటి ఇచ్చిన దృవ సినిమా కు మించి " ఆర్.ఆర్.ఆర్ ' కోసం తన దేహ దారుఢ్యన్ని పెంచాడు. ఇప్పటికే " ఆర్.ఆర్.ఆర్ " నుండి విడుదల అయిన రామ్ చరణ్ పోస్టర్, టీజర్ లోని లుక్స్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. రాజమౌళి ప్రెజెంట్ చేసిన సీతారామరాజుగా దృఢమైన దేహంతో కనిపించిన చరణ్ ఇప్పుడు తన హెవీ వర్క్ అవుట్ నుంచి ఓ ఫోటోను షేర్ చేసుకున్నాడు. కండలు తిరిగిన ఉక్కు దేహంతో కనిపించిన చరణ్  ఫొటో సోషల్ మీడియాలో సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.  

మరి ఇదంతా “ ఆర్.ఆర్.ఆర్ ” కోసమే అని చెప్పాలి. ఇప్పటికే ఇందులో చరణ్ కనిపిస్తున్న డిఫరెంట్ షేడ్స్ కు సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక " ఆర్.ఆర్.ఆర్ " సినిమా అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇక ఈ సినిమా తరువాత చరణ్ సెన్సేషనల్ దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ను శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ పై దిల్ రాజు దాదాపుగా 150 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది ద్వితీయార్థంలో సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది .




ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

RRR రిలీజ్ డేట్ పై అయోమయం.. సీరియస్ అయిన జక్కన్న..!!

వకీల్ సాబ్ మొదటిరోజు ఆజ్ఞతవాసి రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా??

ఆ వోటింగ్ కూడా కలుపుకోగలిగితే వైసీపీకి రికార్డ్ స్థాయి మెజారిటీ ?

అక్కడ వైసీపీకి ఫుల్ సపోర్ట్ అంటున్న టీడీపీ ?

వకీల్ సాబ్ చేతికి ఉన్న ఈ అంగుళీకం వెనుక ఇంత కథ ఉందా..!!

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా నుంచి తప్పుకున్న తారక్..?

కాళేశ్వరంలో మరో అద్బుతం




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>