Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/ipl68817f10-3946-4842-87f3-ce3178328ade-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/ipl68817f10-3946-4842-87f3-ce3178328ade-415x250-IndiaHerald.jpgమరికొన్ని రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కాబోతుంది. భారత క్రికెట్ ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఏప్రిల్ 9 నుంచి ప్రారంభం కాబోతుంది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక అసలు సిసలైన క్రికెట్ మజా ను పొందేందుకు అటు క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా సిద్ధమైపోతున్నారు ఇలాంటి నేపథ్యంలో... అయితే ఈ ఏడాది అనుకున్న సమయానికి ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ కూడా ప్లాన్ చేసి షెడ్యూల్ విడుదల చేస్తుంది. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే మాత్రం ఐపీఎల్ నిర్వహణపై ఎన్నో అనుమానాలIpl;sports;cricket;bcci;indian;coronavirusఐపీఎల్ 2021 : మరో 14 మందికి పాజిటివ్.. ఇక మ్యాచ్ లు జరగడం కష్టమే..?ఐపీఎల్ 2021 : మరో 14 మందికి పాజిటివ్.. ఇక మ్యాచ్ లు జరగడం కష్టమే..?Ipl;sports;cricket;bcci;indian;coronavirusTue, 06 Apr 2021 12:00:00 GMTక్రికెట్ ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఏప్రిల్ 9 నుంచి ప్రారంభం కాబోతుంది అనే విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే ఇక అసలు సిసలైన క్రికెట్ మజా ను పొందేందుకు అటు క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా సిద్ధమైపోతున్నారు ఇలాంటి నేపథ్యంలో...  అయితే ఈ ఏడాది అనుకున్న సమయానికి ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ కూడా ప్లాన్ చేసి షెడ్యూల్ విడుదల చేస్తుంది.  అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే మాత్రం ఐపీఎల్ నిర్వహణపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


 ముఖ్యంగా ఐపీఎల్ నిర్వహించతలపెట్టిన కొన్ని నగరాలలో కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగి పోతుండటంతో మరింత సంచలనంగా మారిపోతుంది.  ఇప్పటికే పలువురు ఆటగాళ్లకు కరోనా వైరస్ రావడం సంచలనంగా మారగ మరికొంత మంది సహాయక సిబ్బంది కూడా కరోనా వైరస్ పాజిటివ్ రావడం బీసీసీఐ ని పునరాలోచనలో పడేస్తుంది. అదేసమయంలో ఇక ఇటీవల తాజాగా మరో 14 మంది ప్రచార సిబ్బందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది.  దీంతో బిసిసిఐ మరింత ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. అయితే కరోనా వైరస్ బారిన పడిన 14 మంది ప్రసార సిబ్బంది స్టార్ స్పోర్ట్స్ కి చెందిన వారుగా గుర్తించారు.



 అయితే ఇలా వరుసగా కరోనా వైరస్ కేసులు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో అసలు ఐపీఎల్ మ్యాచ్ లు ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం జరుగుతాయా లేదా వాయిదా పడతాయా అన్నదానిపై కూడా ప్రస్తుతం అనుమానాలు నెలకొన్నాయి.  బీసీసీఐ షెడ్యూల్ ప్రకారమే ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహిస్తామని ప్రకటించిన్నప్పటికి ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తూ ఉంటే మాత్రం అది ఎంతో కష్టమైన పని అని అర్థమవుతుంది.  అయితే ఈసారి ఐపీఎల్ ను తెగ ఎంజాయ్ చేద్దాం అనుకున్న ప్రేక్షకులకు కూడా ఇలా కరోనా వైరస్ కేసులు వెలుగులోకి వస్తుండడంతో అసలు ఐపీఎల్ జరుగుతుందా లేదా అనే ఆందోళన మొదలైంది.  ఏం జరుగుతుందో చూడాలి మరి.


పవన్ ఫ్యాన్స్ ఇచ్చిన వార్నింగ్ బయటపెట్టిన క్రిష్ !

శృతి హాసన్ కి అన్యాయం చేసిన వకీల్..?

మెగాస్టార్ కోసం బెంగాల్ ను కేరళగా మార్చారా...?

వకీల్ సాబ్ ఆ టెస్ట్ లో పాస్ అవుతాడా ?

వైసీపీపై రాజ్యసభ ఎంపీలు ఫైర్...!

పవన్ ను డామినేట్ చేసిన బండ్ల గణేష్ !

పవన్ కోసం చిరు ప్రచారానికి వస్తారా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>