MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeel-sab-pre-release-eventfc2710ff-0829-4c72-9805-30e494b84d6a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeel-sab-pre-release-eventfc2710ff-0829-4c72-9805-30e494b84d6a-415x250-IndiaHerald.jpgపవన్‌ కళ్యాణ్‌ నటించిన `వకీల్‌ సాబ్‌` సినిమా విడుదలకు సిద్దం అవుతోంది. ఈ సినిమా విడుదలకు ఇంకా మూడు రోజులే గ్యాప్ ఉండడంతో అన్ని ఫార్మాలిటీస్ పూర్తీ చేసుకుంటోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్‌ కూడా పూర్తి చేసుకుంది. సినిమాని వీక్షించిన సెన్సార్‌ సభ్యులు నిన్న సినిమాని సర్టిఫై చేశారు. ఈ చిత్రానికి `యు / ఏ` సర్టిఫికేట్‌ జారీ చేశారు. ఇక ఈ సినిమా నిడివి 154 నిమిషాలుగా ఉంది. అయితే ఈ సినిమా చూసిన సెన్సార్‌ వర్గాల నుంచి పాజిటివ్‌ రియాక్షన్‌ వచ్చిందని అంటున్నారు. అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం, సెన్సార్ బోర్డtollywood gossips;pawan;ananya pandey;prakash raj;ananya;anjali;kalyan;raj;santoshi;cinema;court;hindi;ananya nagallaవకీల్ సాబ్ సెన్సార్ రిపోర్ట్... వాళ్లకు తెగ నచ్చేసిందట !వకీల్ సాబ్ సెన్సార్ రిపోర్ట్... వాళ్లకు తెగ నచ్చేసిందట !tollywood gossips;pawan;ananya pandey;prakash raj;ananya;anjali;kalyan;raj;santoshi;cinema;court;hindi;ananya nagallaTue, 06 Apr 2021 13:00:00 GMTపవన్‌ కళ్యాణ్‌ నటించిన `వకీల్‌ సాబ్‌` సినిమా విడుదలకు సిద్దం అవుతోంది. ఈ సినిమా విడుదలకు ఇంకా మూడు రోజులే గ్యాప్ ఉండడంతో అన్ని ఫార్మాలిటీస్ పూర్తీ చేసుకుంటోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్‌ కూడా పూర్తి చేసుకుంది. సినిమాని వీక్షించిన సెన్సార్‌ సభ్యులు నిన్న సినిమాని సర్టిఫై చేశారు. ఈ చిత్రానికి `యు / ఏ` సర్టిఫికేట్‌ జారీ చేశారు. ఇక ఈ సినిమా నిడివి 154 నిమిషాలుగా ఉంది. అయితే ఈ సినిమా చూసిన సెన్సార్‌ వర్గాల నుంచి పాజిటివ్‌ రియాక్షన్‌ వచ్చిందని అంటున్నారు. 

అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం, సెన్సార్ బోర్డు సభ్యులు ఈ సినిమా కంటెంట్ తో చాలా సంతోషించారని అంటున్నారు.  పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఒక తెలివైన న్యాయవాదిగా నటించారు. అనుకోని కేసు ఎదుర్కొంటున్న న్యాయం కోరుకునే ముగ్గురు అమ్మాయిలకు మద్దతుగా పవన్ కోర్టులో వాదిస్తారు.  ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎంట్రీ.. కోర్టు సీన్స్ సినిమాకే హైలైట్ అవుతాయని అంటున్నారు.

 ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్‌ ల మధ్య జరిగే సన్నివేశాలు సినిమాకు హైలైట్ కాబోతున్నాయని అంటున్నారు. హిందీ సినిమా `పింక్‌`కి రీమేక్‌గా రూపొందిన ఈ సినిమాకి వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహించారు. అంజలి, నివేదా థామస్‌, అనన్య నాగళ్ల హీరోయిన్లుగా నటించారు. దిల్‌రాజు నిర్మించారు. ఈ సినిమాకి రెండు తెలుగు రాష్టాల్లో పెద్ద ఎత్తున బెనిఫిట్‌ షోలు కూడా వేయనున్నారు. ఇప్పటికే ఒక్కో టికెట్‌ వేలల్లో పలుకుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.  



వామ్మో.. ఆ తహసిల్దారు మామూలోడు కాదు.. ఏం చేసాడో తెలుసా..?

టక్ జగదీష్ లో అవే హైలైట్..నాని కి కెరీర్ బెస్ట్ అవుతుందట..!!

వకీల్ సాబ్ చిత్రంలో ఆ 25 నిమిషాలు చాలా కీలకమట..

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181

త‌మిళ పోరు: డీఎంకే అడ్డంగా బుక్క‌వుతోందా ?

పవన్ ఫ్యాన్స్ ఇచ్చిన వార్నింగ్ బయటపెట్టిన క్రిష్ !

శృతి హాసన్ కి అన్యాయం చేసిన వకీల్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>