MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabahasbd80742b-5f9c-4146-8f32-dd74536175db-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabahasbd80742b-5f9c-4146-8f32-dd74536175db-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టు లతో బిజీగా ఉన్నారు. వాటిలో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ సినిమా ఒకటి. పౌరాణిక రామాయణం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తున్నారు. అంతే కాకుండా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో రావణుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇక గత మూడు వారాలుగా ఈ సినిమా షూటింగ్ ముంబై లో జరుగుతోంది. అయితే ఈ సినిమా గురించి నటీనటులను ఏ ఇంటర్వ్యూ లో అడిగినా ప్రభాస్ తినిపిస్తున్న ఫుడ్ గురించే చెబుతున్నారు. ఇprabhas;prabhas;saif ali khan;kriti sanon;ramu;seetha;mumbai;hyderabad;india;bollywood;cinemaఆదిపురుష్ టీమ్ కు తెలుగు రుచులను పరిచయం చేస్తున్న ప్రభాస్...!ఆదిపురుష్ టీమ్ కు తెలుగు రుచులను పరిచయం చేస్తున్న ప్రభాస్...!prabhas;prabhas;saif ali khan;kriti sanon;ramu;seetha;mumbai;hyderabad;india;bollywood;cinemaTue, 06 Apr 2021 22:12:00 GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టు లతో బిజీగా ఉన్నారు. వాటిలో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ సినిమా ఒకటి. పౌరాణిక రామాయణం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తున్నారు. అంతే కాకుండా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో రావణుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇక గత మూడు వారాలుగా ఈ  సినిమా షూటింగ్ ముంబై లో జరుగుతోంది. అయితే ఈ సినిమా గురించి నటీనటులను ఏ ఇంటర్వ్యూ లో అడిగినా ప్రభాస్ తినిపిస్తున్న ఫుడ్ గురించే చెబుతున్నారు. ఇటీవల సినిమా దర్శకుడు ఓంరౌత్ మాట్లాడుతూ ప్రభాస్ పై ప్రశంసలు కురిపించారు. ప్రభాస్ గొప్ప మనసు కలిగిన నటుడు అని వ్యాఖ్యానించాడు. అంతే కాకుండా సినిమాలో ప్రభాస్ కు జోడీగా సీత పాత్రలో నటిస్తున్న కృతి సనన్ మాట్లాడుతూ ప్రభాస్ తన పక్కన ఉన్నవాళ్ళకి భాగా తినిపిస్తాడని చెప్పింది. 

సాధారణంగా ప్రభాస్ ఎక్కడకు  వెళ్లినా భయట ఫుడ్ తినడానికి ఇష్టపడరు. అంతే కాకుండా ప్రభాస్ చెఫ్ తన వెంటే ఉంటారు. బేసిగ్ గా భోజన ప్రియుడైన ప్రభాస్ తాను తినడమే కాకుండా ఇతరులకు కూడా భాగా తినిపిస్తారు. ఆదిపురుష్ సెట్ లో కూడా ప్రభాస్ చాలా మందికి తన కోసం వండిన ఫుడ్ ను తినిపిస్తున్నారట. ఇక హైదరాబాద్ లో షూటింగ్ జరిగితే ప్రభాస్ ఇంటినుండే భోజనం వస్తుందట. అంతే కాకుండా పదిహేను మందికి సరిపోయేలా ఫుడ్ ను పంపిస్తారట. దాంతో ఆ ఫుడ్ ను ప్రభాస్ తో పాటు కీలక యూనిట్ సభ్యులు లాగిస్తుంటారు. ఇక ప్ర‌స్తుతం ఆదిపురుష్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ప్ర‌భాస్ ఈ షెడ్యూల్ ను పూర్తిచేసుకుని త్వ‌ర‌లోనే హైద‌రాబాద్ రానున్నార‌ట‌. ఇక్క‌డ స‌లార్ సినిమా షూటింగ్ లో ప్ర‌భాస్ పాల్గొన‌బోతున్న‌ట్టు స‌మాచారం. అంతే కాకుండా స‌లార్ కోసం హైద‌రాబాద్ శివార్ల‌లో ప్ర‌త్యేక సెట్ వేసినట్టు తెలుస్తోంది.



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

RRR రిలీజ్ డేట్ పై అయోమయం.. సీరియస్ అయిన జక్కన్న..!!

వకీల్ సాబ్ మొదటిరోజు ఆజ్ఞతవాసి రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా??

ఆ వోటింగ్ కూడా కలుపుకోగలిగితే వైసీపీకి రికార్డ్ స్థాయి మెజారిటీ ?

అక్కడ వైసీపీకి ఫుల్ సపోర్ట్ అంటున్న టీడీపీ ?

వకీల్ సాబ్ చేతికి ఉన్న ఈ అంగుళీకం వెనుక ఇంత కథ ఉందా..!!

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా నుంచి తప్పుకున్న తారక్..?

కాళేశ్వరంలో మరో అద్బుతం




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>