PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-three-29cc2581-b533-4919-8613-986477dca461-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-three-29cc2581-b533-4919-8613-986477dca461-415x250-IndiaHerald.jpgఏ ముఖ్యమంత్రి అయినా సరే ఎమ్మెల్యేలను కలవడం ఎమ్మెల్యేల సమస్యలు వినడం ఆ సమస్యలను పరిష్కరించడం అంటూ చేయాలి. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఎమ్మెల్యేలు చాలామంది ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అవడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా సరే అది సాధ్యం కావడం లేదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జగన్ గత కొన్ని రోజులుగా అసలు ఎవరితో మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు అనే భావన కూడా ఉంది. కొంత మంది ప్రభుత్వ పెద్దలతో మాత్రమే మాట్లాడుతున్నారని అంటున్నారు. కొంతమంది కీలక అధికారులతో మాత్రమే jagan,ycp,ap;bhavana;jagan;andhra pradesh;chief minister;letter;mantraసీనియర్ ఎమ్మెల్యేలు జగన్ ని కలవలేరా...?సీనియర్ ఎమ్మెల్యేలు జగన్ ని కలవలేరా...?jagan,ycp,ap;bhavana;jagan;andhra pradesh;chief minister;letter;mantraTue, 06 Apr 2021 08:10:00 GMTముఖ్యమంత్రి అయినా సరే ఎమ్మెల్యేలను కలవడం ఎమ్మెల్యేల సమస్యలు వినడం ఆ సమస్యలను పరిష్కరించడం అంటూ చేయాలి. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఎమ్మెల్యేలు చాలామంది ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అవడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా సరే అది సాధ్యం కావడం లేదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జగన్ గత కొన్ని రోజులుగా అసలు ఎవరితో మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు అనే భావన కూడా ఉంది. కొంత మంది ప్రభుత్వ పెద్దలతో మాత్రమే మాట్లాడుతున్నారని అంటున్నారు.

కొంతమంది కీలక అధికారులతో మాత్రమే ఆయన మాట్లాడుతూ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. రాజకీయంగా ఉన్న పరిస్థితులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కాస్త ఆందోళనకరంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కారణంగా కొన్ని విషయాల్లో ఎమ్మెల్యేలు కూడా ఇబ్బందిపడుతున్నారు అనే అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి జగన్ వద్ద తమ సమస్యలు చెప్పుకోవడానికి తీవ్రస్థాయిలో కష్టపడుతున్న సరే వాళ్ళు అనుకున్న విధంగా పరిస్థితి కనపడక పోవటంతో ఇప్పుడు పార్టీలో అసలు తమ స్థానం ఏంటి అనే దానిపై ప్రశ్నలు వేసుకున్నారు.

చాలా మంది సీనియర్ ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి జగన్ తో సమావేశం కాలేకపోవడం ఆందోళన కలిగించే అంశం ఏదైనా శుభకార్యం ఉంటే ముఖ్యమంత్రి జగన్ శుభలేఖ ఇవ్వడమే గాని నియోజకవర్గంలో ఉన్న సమస్యను వివరించి పరిస్థితి ఎలా ఉంది... ఈ నిధులు మాకు కావలసి ఉందని ఎవరు కూడా అడిగే ప్రయత్నం చేయటం లేదు. కానీ మంత్రులు మాత్రం నియోజకవర్గాలలో అభివృద్ధి జరుగుతుందని చెబుతున్నారు. దీని వలన ఎటువంటి సమస్యలు వస్తాయి అనేది భవిష్యత్ లో స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి జగన్ కొన్ని కొన్ని అంశాలను ఇప్పటికైనా సరే సీరియస్ గా    తీసుకుని ముందుకు వెళ్లలేక పోతే మాత్రం ఇబ్బందులు మరోలా ఉంటాయి.


ష‌ర్మిల పార్టీకి స‌భ క‌ష్టాలు... పెరుగుతున్న అనుమానాలు... ఎందుకంటే...?

బీజేపీ గెలుపు కోసం వైసీపీ మంత్రుల వ్యూహాలు..!

హెరాల్డ్ సెటైర్ : మాలోకం అని ఎందుకుంటారో తెలిసిందా ?

సాగర్ బరిలో టీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్..

ఆంధ్రప్రదేశ్‌లో ఎల్లుండి హాలీడే.. ప్రకటన వచ్చేసింది..!

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ ఎమ్మెల్యేకు జగన్ ఫిక్స్ చేసినట్లేనా?

ఆ పెద్ద జిల్లాలో ఫ్యాన్‌ గాలిని ఆపేస్తారా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>