CrimeSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/hydarabada7816f5c-8ae7-4044-82d6-e5a3ed8cebb3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/hydarabada7816f5c-8ae7-4044-82d6-e5a3ed8cebb3-415x250-IndiaHerald.jpgహైదరాబాద్ జూబ్లహిల్స్ లో ఇటీవల కలకలం రేపిన ఘటన చంపి శవాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టడం..కార్మికనగర్‌లో జరిగిన టైలర్‌ సిద్దిఖ్ హత్య కేసులో రోజుకొక కొత్తకోణం వెలుగు చూస్తోంది. సిద్దిఖ్‌ను అతని భార్య ప్రియుడు సయ్యద్‌ మహమ్మద్‌అలీ చంపేశాడు. అయితే హత్య చేసేందకు తొలుత సిద్దిఖ్‌ ఇంటికి వచ్చిన అలీ.. ఎవరూ తలుపుతీయకపోవడం వెనక్కి వెళ్లిపోయినట్టుగా పోలీసులు గుర్తించారు. హత్యకు ఉపయోగించిన వస్తువులు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం. వివరాలల్లోకి వెళితే.. కొన్నాళ్లుగా సిద్దిఖ్‌కు అతని భార్య రూబీనాకు మధ్యHydarabad;ali;maya;hyderabad;police;television;husband;wife;arrest;murder.;marchఫ్రిడ్జ్ లో శవం కేసులో మరో ట్విస్ట్..అతడే హంతకుడా?ఫ్రిడ్జ్ లో శవం కేసులో మరో ట్విస్ట్..అతడే హంతకుడా?Hydarabad;ali;maya;hyderabad;police;television;husband;wife;arrest;murder.;marchTue, 06 Apr 2021 15:00:00 GMTహైదరాబాద్ జూబ్లహిల్స్ లో ఇటీవల కలకలం రేపిన ఘటన చంపి శవాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టడం..కార్మికనగర్‌లో జరిగిన టైలర్‌ సిద్దిఖ్ హత్య కేసులో రోజుకొక కొత్తకోణం వెలుగు చూస్తోంది. సిద్దిఖ్‌ను అతని భార్య ప్రియుడు సయ్యద్‌ మహమ్మద్‌అలీ చంపేశాడు. అయితే హత్య చేసేందకు తొలుత సిద్దిఖ్‌ ఇంటికి వచ్చిన అలీ.. ఎవరూ తలుపుతీయకపోవడం వెనక్కి వెళ్లిపోయినట్టుగా పోలీసులు గుర్తించారు. హత్యకు ఉపయోగించిన వస్తువులు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం. వివరాలల్లోకి వెళితే.. కొన్నాళ్లుగా సిద్దిఖ్‌కు అతని భార్య రూబీనాకు మధ్య విబేధాలు ఉన్నాయి.


భార్యకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని తెలియడంతో గొడవలు మరింత ఎక్కువ అయ్యాయి..దానికి ప్రియుడి సాయాన్ని కోరింది. అతడు కూడా సరేననడంతో ఇద్దరూ కలిసి సరైన సమయం కోసం వేచిచూశారు. ఈ క్రమంలోనే తన సోదరుడి ఇంట్లో శుభకార్యానికని రుబీనా ముందుగానే ఇంటి నుంచి వెళ్లిపోయింది. మార్చి 30న జరిగిన ఆ కార్యక్రమానికి సిద్ధిఖ్ కూడా హాజరయ్యాడు. ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఒంటరిగా ఇంటికి తిరిగి బయలుదేరాడు. భర్త ఒక్కడే ఇంటికి వస్తున్నాడనీ, ఈ రాత్రికే పని పూర్తి చేయమని రుబీనా తన ప్రియుడు అలీకి చెప్పింది.


అనుకున్న విధంగానే అతను మొదటి సారి వెళ్ళినప్పుడు తలుపు తెరవ లేదు..రెండోసారి వెళ్లి పనిని పూర్తి చేశాడు. శభాష్ఆ తర్వాత మృతుడి రుబీనాకు వీడియో కాల్ చేశాడు. నీ భర్త శవాన్ని చివరి సారి చూసుకో అంటూ మాట్లాడాడు. అనుకున్న పని పూర్తయిందనీ, శవాన్ని మాయం చేయడం ప్రస్తుతానికి కుదరడం లేదని చెప్పాడు.ఆ తర్వాత రక్తం మరకలను శుభ్రం చేసి కిటికీ గ్రిల్స్‌ను యథాతథంగా పెట్టి అక్కడి నుంచి మృతుడి వాహనం తీసుకొని నెమ్మదిగా జారుకున్నాడు.. సీసి టీవీ పుటేజ్ ఆధారంగా కూపీ లాగిన పోలీసులు అసలు నిందితులను పట్టుకున్నారు. మృతుడి భార్యను ప్రియుడిని అరెస్ట్ విచారణ చేపట్టారు..


ఏపీ రాజకీయాల్లో భూకంపం ?

వకీల్ సాబ్ చేతికి ఉన్న ఈ అంగుళీకం వెనుక ఇంత కథ ఉందా..!!

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా నుంచి తప్పుకున్న తారక్..?

కాళేశ్వరంలో మరో అద్బుతం

తెరాసలో కొత్త సమస్య...?

జగన్ పై విమర్శలు చేస్తున్నా ఎందుకు మాట్లాడట్లేదు...?

టక్ జగదీష్ లో అవే హైలైట్..నాని కి కెరీర్ బెస్ట్ అవుతుందట..!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>