MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossipsedd3ae13-0ae1-4607-8fdd-9a4d82d8dcec-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossipsedd3ae13-0ae1-4607-8fdd-9a4d82d8dcec-415x250-IndiaHerald.jpgఅల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ " పుష్ప ". ఈ సినిమా ఇప్పటికే 60శాతం మేర షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇక ఈ సినిమాలో బన్నీ లుక్స్ అందరినీ ఆకట్టుకుంటుంది. గుబురు గడ్డంతో లాంగ్ హెయిర్ తో చాలా రగ్ లుక్ తో దర్శనమిస్తున్నాడు. దీంతో ఈ సినిమా పై అంచనాలు తార స్థాయిలో నెలకొన్నాయి. ఇక ఈ సినిమా గత ఏడాదే ప్రారంభం అయినప్పటికే ఇంతవరకు టిజర్ రిలీజ్ చేయలేదు చిత్రబృందం. దీంతో అభిమానులు చిత్రయూనిట్ పై ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. tollywood gossips;mahesh;kumaar;allu arjun;raj;sukumar;tara;cinema;twitter;director;letter;arjun 1;mass;racchaమహేష్ కు " పుష్ప" రాజ్ ఎఫెక్ట్ తప్పదా..?మహేష్ కు " పుష్ప" రాజ్ ఎఫెక్ట్ తప్పదా..?tollywood gossips;mahesh;kumaar;allu arjun;raj;sukumar;tara;cinema;twitter;director;letter;arjun 1;mass;racchaTue, 06 Apr 2021 22:00:00 GMT అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ " పుష్ప ". ఈ సినిమా ఇప్పటికే 60శాతం మేర షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇక ఈ సినిమాలో బన్నీ లుక్స్ అందరినీ ఆకట్టుకుంటుంది. గుబురు గడ్డంతో లాంగ్ హెయిర్ తో చాలా రగ్ లుక్ తో దర్శనమిస్తున్నాడు. దీంతో ఈ సినిమా పై అంచనాలు తార స్థాయిలో నెలకొన్నాయి. ఇక ఈ సినిమా గత ఏడాదే ప్రారంభం అయినప్పటికే ఇంతవరకు టిజర్ రిలీజ్ చేయలేదు చిత్రబృందం. దీంతో అభిమానులు చిత్రయూనిట్ పై ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. 

కాగా ఏప్రెల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు కానుకగా టిజర్ రిలీజ్ చేస్తునట్టు చిత్ర యూనిట్ మరో చిన్న టిజర్ విడుదల చేసి ఏప్రెల్ 7న సాయంత్రం 6:12 నిముషాలకు పుష్ప రాజ్ ను పరిచయం చెయ్యబోతున్నట్లు ప్రకటిచారు. అంటే బన్నీ బర్త్ డే కు ఒకరోజు ముందుగానే టిజర్ విడుదల చెయ్యనున్నారు. దీంతో ఫ్యాన్స్ పుష్ప ప్రీ ల్యూడ్ ను ఒరేంజ్ లో ట్రెండ్ చేశారు. ఇక ఏప్రెల్ 7న వచ్చే ఫుల్ టిజర్ కు ఫ్యాన్స్ రచ్చ మామూలుగా ఉండదని అర్థమవుతుంది. అయితే పుష్ప ప్రీ ల్యూడ్ చూసిన మహేష్ ఫ్యాన్స్ కాస్త డిస్సపాయింట్ అవుతున్నారట. 

ఎందుకంటే పుష్ప కథ మొదట మహేష్ కోసం సుకుమార్ సిద్దం చేసుకోగా కొన్ని అనుకోని కారణాల వల్ల మహేష్ పుష్ప ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. దీంతో అల్లు అర్జున్ లైన్లోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు ఫ్యాన్స్ పుష్ప రాజ్ గా మహేష్ ను ఊర మాస్ లుక్ లో ఊహించుకుంటూ కాస్త నిరుత్సాహనికి లోనవుతున్నారట. ఏది ఏమైనప్పటికి మహేష్ ను కూడా రగ్ లుక్ లో చూడాలని ఆయన అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. మరి మహేష్ పుష్ప రాజ్ లాంటి రగ్ లుక్ లో ఎప్పుడు కనిపిస్తాడో చూడాలి. ఒకవేళ పుష్ప సినిమా భారీ విజయం సాధిస్తే అది కచ్చితంగా మహేష్ పై  ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. మరి "పుష్ప " రాజ్ ప్రేక్షకులను ఎలా అలరిస్తాడో చూడాలి. ఈ సినిమా ఆగష్టు 13న విడుదల కానుంది. .
" style="height: 654px;">



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈ హీరోయిన్ మరో సాయి పల్లవి అవుతుందా..?

RRR రిలీజ్ డేట్ పై అయోమయం.. సీరియస్ అయిన జక్కన్న..!!

వకీల్ సాబ్ మొదటిరోజు ఆజ్ఞతవాసి రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా??

ఆ వోటింగ్ కూడా కలుపుకోగలిగితే వైసీపీకి రికార్డ్ స్థాయి మెజారిటీ ?

అక్కడ వైసీపీకి ఫుల్ సపోర్ట్ అంటున్న టీడీపీ ?

వకీల్ సాబ్ చేతికి ఉన్న ఈ అంగుళీకం వెనుక ఇంత కథ ఉందా..!!

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా నుంచి తప్పుకున్న తారక్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>