PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ysrcpa301386e-4aaf-44e4-ace3-72944c217cb1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ysrcpa301386e-4aaf-44e4-ace3-72944c217cb1-415x250-IndiaHerald.jpgఏపీలో ఎక్కడ చూసిన ఫ్యాన్ గాలి ఉందనే సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల నుంచి ఇప్పటివరకు జగన్ హవా ఎక్కడా తగ్గలేదు. ఇంకా ఎక్కువ అవుతుందే తప్పా, జగన్ ఇమేజ్ ఏ మాత్రం పడిపోలేదు. ఇక జగన్ హవా ముందు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు పూర్తిగా తేలిపోతున్నారు. జగన్‌కు ఆయన ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోతున్నారు. దీని వల్ల వైసీపీకి టీడీపీ అసలు పోటీ ఇవ్వలేకపోతుంది.ysrcp;godavari river;jagan;2019;east;east godavari;parliment;assembly;air;tdp;ycp;partyఆ పెద్ద జిల్లాలో ఫ్యాన్‌ గాలిని ఆపేస్తారా?ఆ పెద్ద జిల్లాలో ఫ్యాన్‌ గాలిని ఆపేస్తారా?ysrcp;godavari river;jagan;2019;east;east godavari;parliment;assembly;air;tdp;ycp;partyTue, 06 Apr 2021 03:00:00 GMT

ఏపీలో ఎక్కడ చూసిన ఫ్యాన్ గాలి ఉందనే సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల నుంచి ఇప్పటివరకు జగన్ హవా ఎక్కడా తగ్గలేదు. ఇంకా ఎక్కువ అవుతుందే తప్పా, జగన్ ఇమేజ్ ఏ మాత్రం పడిపోలేదు. ఇక జగన్ హవా ముందు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు పూర్తిగా తేలిపోతున్నారు. జగన్‌కు ఆయన ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోతున్నారు. దీని వల్ల వైసీపీకి టీడీపీ అసలు పోటీ ఇవ్వలేకపోతుంది.


ఇటీవల జరిగిన పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ డామినేషన్ స్పష్టంగా కనిపించింది. ఇక ఏప్రిల్ 8న జరగబోయే పరిషత్ ఎన్నికల్లో కూడా వైసీపీ వేవ్ పూర్తిగా ఉంటుందని అర్ధమవుతుంది. పైగా చంద్రబాబు ఎన్నికలని బహిష్కరించినట్లు ప్రకటించారు. ఇక బాబు తీసుకున్న ఈ నిర్ణయం వైసీపీకి బాగా కలిసిరానుంది. టీడీపీ పోటీలో ఉంటే వైసీపీకి 70 శాతం వరకు ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి స్థానాలు దక్కేవి.


కానీ ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయలేమని బాబు తేల్చి చెప్పేశారు. దీంతో వైసీపీ క్లీన్‌స్వీప్ చేసేయొచ్చు. అయితే బాబు పైకి ఎన్నికలు బహిష్కరిస్తున్నామని చెప్పినా, ఇంటర్నల్‌గా అభ్యర్ధులని పోటీలో ఉండమని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో కొన్నిచోట్ల టీడీపీ పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. టీడీపీ ఎంత పోటీ ఇచ్చినా, 13 జిల్లాలో ఉన్న జెడ్పీ పీఠాలు వైసీపీ ఖాతాలో పడటం ఖాయంగా కనిపిస్తోంది.


ముఖ్యంగా రాష్ట్రంలోనే అతి పెద్ద జిల్లాగా ఉన్న తూర్పు గోదావరిలో వైసీపీ వేవ్ స్పష్టంగా ఉంది. 2019 ఎన్నికల్లో ఈ జిల్లాలో ఉన్న 19 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ 14 గెలుచుకుంది. అలాగే 3 పార్లమెంట్ స్థానాలని గెలుచుకుంది. అలాగే ఇటీవల జరిగిన పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో కూడా సత్తా చాటింది. ఇక దీని బట్టి చూసుకుంటే మెజారిటీ ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి స్థానాలు వైసీపీ ఖాతాలో పడనున్నాయి. అలాగే తూర్పుగోదావరి జెడ్పీ పీఠంపై వైసీపీ జెండా ఎగరడం ఫిక్స్ అయినట్లే. ఇక్కడ కూడా ఫ్యాన్ గాలిని ఏ పార్టీ ఆపలేదు.   





అక్సా ఖాన్ ను వదిలేసిన పండు.. ఢీ కంటెస్టెంట్ల ప్రేమాయణం ఇలా ముగిసింది ఏంటి..

తిరుపతి ఉప ఎన్నిక : అభ్యర్థుల బలాబలాలు ఇవే !

మా అధినేత వద్దన్నాడుగా.. వోటు సిపిఎం, సిపిఐ అభ్యర్థులకు వేయండి !

తిరుపతిలో ఆ నాలుగు కుటుంబాలు ఎందుకు రావడం లేదు...?

టాలీవుడ్ లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న డైరెక్టర్ లు ఎవరో తెలుసా..?

అమ్మ: గర్భిణులు తలనొప్పితో బాధపడుతున్నారా.. ఇలా చేయండి..?

హెరాల్డ్ సెటైర్:ఏపీలో ఒక్కొక్కరి తలపై ఎంత అప్పు ఉంది...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>