Movieskalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/okkokaruga-corona-virus-barina-padutunna-cine-pramukhulu0ed35cdb-ee74-4c6e-8c71-2a79891050f5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/okkokaruga-corona-virus-barina-padutunna-cine-pramukhulu0ed35cdb-ee74-4c6e-8c71-2a79891050f5-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా రోజురోజుకు కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి. నిన్న ఆలియా భట్‌కు కరోనా సోకగా.. తాజాగా నటుడు అక్షయ్ కుమార్ కోవిడ్ బారీన పడ్డాడు. దీనికి సంబంధించి ఆయన తన సోషల్ మీడియాలో ప్రకటించాడు. "పరీక్ష చేస్తే.. ఈ రోజు ఉదయాన్నే నేను COVID-19 కు పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. అన్ని ప్రోటోకాల్‌లను అనుసరించి, నేను ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాను.. అని పేర్కోన్నాడు. ఇక హిందీకి సంబంధించి తాజాగా మరో హీరో అమీర్ ఖాన్‌కు కూడా సోకిన సంగతి తెలిసిందే. ఇటు తెలుగుcine pramukulu;pawan;akshay kumar;alia bhatt;kumaar;madhavan;paresh rawal;akshay;ali;govi;jr ntr;kalyan;lahari;lakshmi;ram pothineni;diwali;bollywood;cinema;january;love;august;hero;heroine;nivetha thomas;sooryavanshi;sara shrawan;coronavirus;chitramఒక్కొక్కరుగా కరోనా వైరస్ బారిన పడుతున్న సినీ ప్రముఖులు....?ఒక్కొక్కరుగా కరోనా వైరస్ బారిన పడుతున్న సినీ ప్రముఖులు....?cine pramukulu;pawan;akshay kumar;alia bhatt;kumaar;madhavan;paresh rawal;akshay;ali;govi;jr ntr;kalyan;lahari;lakshmi;ram pothineni;diwali;bollywood;cinema;january;love;august;hero;heroine;nivetha thomas;sooryavanshi;sara shrawan;coronavirus;chitramTue, 06 Apr 2021 02:00:00 GMTదేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా రోజురోజుకు కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి. నిన్న ఆలియా భట్‌కు కరోనా సోకగా.. తాజాగా నటుడు అక్షయ్ కుమార్ కోవిడ్ బారీన పడ్డాడు. దీనికి సంబంధించి ఆయన తన సోషల్ మీడియాలో ప్రకటించాడు. "పరీక్ష చేస్తే.. ఈ రోజు ఉదయాన్నే నేను COVID-19 కు పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. అన్ని ప్రోటోకాల్‌లను అనుసరించి, నేను ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాను.. అని పేర్కోన్నాడు. ఇక హిందీకి సంబంధించి తాజాగా మరో హీరో అమీర్ ఖాన్‌కు కూడా సోకిన సంగతి తెలిసిందే.  ఇటు తెలుగు ఇండస్ట్రీలో కూడా పలువురు దీని బారిన పడ్డారు. తాజాగా హీరోయిన్ నివేదా థామస్‌కు కరోనా సోకింది. దీనికి సంబంధించి ఆమె తన ట్విట్టర్‌లో పేర్కోంది. నివేదా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ అనే చిత్రంలో నటిస్తోంది. ఇక అక్షయ్ కుమార్ సినిమాల విషయానికి వస్తే.. గతేడాది అక్షయ్ కుమార్ ‘సూర్యవంశీ’ సినిమా విడుదల కరోనా కారణంగా వాయిదా పడింది. ముందుగా ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలనున్నారు. తాజాగా ఈ సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు నిర్మాతలు. ఇక ఆయన నటించిన లక్ష్మి బాంబ్ గతేడాది దీపావళి కానుకగా హాట్ స్టార్‌లో విడుదల అయి ఓకే అనిపించింది. అయితే ఆ సినిమా ఇటీవల టీవీలో ప్రసారం అయ్యి రికార్డ్ టీఆర్పీని సొంతం చేసుకుంది.


మన దేశంలో  క‌రోనా  సెకండ్ వేవ్  మ‌ళ్లీ పెరుగుతుంది. గ‌త రెండు వారాలుగా  దేశ‌వ్యాప్తంగా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్ర‌మంలో షూటింగ్‌ల‌లో పాల్గొంటున్న సినీ ప్ర‌ముఖులు ఒక్కొక్క‌రుగా ఈ వైర‌స్ బారిన ప‌డుతున్నారు. ఇప్పటికే ఆమీర్ ఖాన్, పరేష్ రావల్, మాధవన్, ఆలియా భట్, బప్పీ లహరి, నివేదా థామస్ వంటి వారు కరోనా బారిన పడ్డారు. మరోవైపు బాలీవుడ్ హీరో గోవిందాతో పాటు బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని అక్కీ న తన సోషల్ మీడియాలో ప్రకటించాడు. ప్రస్తుతం డాక్టర్ల  సలహా మేరకు హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా గత వారం రోజులుగా తనను కలిసి వాళ్లు పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరాడు.


అక్షయ్ కుమార్ ‘రామ్ సేతు’   సినిమా షూటింగ్‌‌లో భాగంగా కరోనా టెస్టు చేయంచుకుంటే ఈయనకు కరోనా నిర్ధారణ అయింది.  ముంబాయిలోని మడ్ ఐలాండ్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా 100 మంది పైగా జూనియర్ ఆర్టిస్టులు ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. అక్షయ్ కుమార్‌కు కరోనా సోకడంతో మిగతా నటీనటులు టెక్నీషియన్స్‌ అందరికి టెస్టులు చేయగా అందులో 45 మంది కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో రామ్ సేతు చిత్ర యూనిట్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అంతేకాదు షూటింగ్‌ను అర్ధాంతరంగా నిలిపివేసింది.


 ఇక అక్షయ్ కుమార్ సినిమాల విషయానికి వస్తే.. గతేడాది అక్షయ్ కుమార్ ‘సూర్యవంశీ’ సినిమా విడుదల కరోనా కారణంగా వాయిదా పడింది. ముందుగా ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలనున్నారు. తాజాగా ఈ సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు నిర్మాతలు. ఇక ఆయన నటించిన లక్ష్మి బాంబ్ గతేడాది దీపావళి కానుకగా హాట్ స్టార్‌లో విడుదల అయి ఓకే అనిపించింది. అయితే ఆ సినిమా ఇటీవల టీవీలో ప్రసారం అయ్యి రికార్డ్ టీఆర్పీని సొంతం చేసుకుంది.


మరోవైపు అక్షయ్ కుమార్.. ధనుశ్, సారా అలీ ఖాన్‌తో కలిసి నటిస్తోన్న ‘అతరంగీ రే’ సినిమాలో తన పార్ట్‌కు సంబంధించిన షూటింగ్‌ను రీసెంట్‌గా కంప్లీట్ చేసాడు. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం 6 ఆగష్టున విడుదల కానుంది.మరోవైపు అక్షయ్ కుమార్ నటిస్తోన్న ‘పృథ్వీరాజ్’ సినిమాను 5 నవంబర్‌న విడుదల కానుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ‘బచ్చన్ పాండే’ సినిమాను వచ్చే యేడాది జనవరి 26న  విడుదల చేస్తున్నారు. మొత్తంగా ఈ యేడాది అక్షయ్ కుమార్ నుంచి నాలుగు సినిమాలు థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇక అక్షయ్ కుమార్. .’రామ్ సేతు’  సినిమా వచ్చే యేడాది సమ్మర్‌లో విడుదల కానుంది



కేశినేని సైలెంట్...కుమార్తె హైలైట్...అసలు మేటర్ అదేనా?

అక్సా ఖాన్ ను వదిలేసిన పండు.. ఢీ కంటెస్టెంట్ల ప్రేమాయణం ఇలా ముగిసింది ఏంటి..

తిరుపతి ఉప ఎన్నిక : అభ్యర్థుల బలాబలాలు ఇవే !

మా అధినేత వద్దన్నాడుగా.. వోటు సిపిఎం, సిపిఐ అభ్యర్థులకు వేయండి !

తిరుపతిలో ఆ నాలుగు కుటుంబాలు ఎందుకు రావడం లేదు...?

టాలీవుడ్ లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న డైరెక్టర్ లు ఎవరో తెలుసా..?

అమ్మ: గర్భిణులు తలనొప్పితో బాధపడుతున్నారా.. ఇలా చేయండి..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>