AutoDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/auto/scorpio_scorpio/makep-sun-lightad8303b3-fb42-46e9-bed1-941f395c806a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/auto/scorpio_scorpio/makep-sun-lightad8303b3-fb42-46e9-bed1-941f395c806a-415x250-IndiaHerald.jpgఇప్పుడున్న ఈ కాలంలో అందంగా కనిపించాలంటే ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే చాలామంది అందంగా కనిపించడం కోసం మేకప్ ను ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. అంతే కాకుండా ఏదైనా శుభకార్యాలకు అటెండ్ అవ్వాలన్నా ఖచ్చితంగా మేకప్ వేసుకోవాల్సి వస్తుంది. అలా వేసిన మేకప్ ఎండలో తిరగడం వల్ల అరగంటలో నే మేకప్ మొత్తం కరిగి పోతుంది. అందుకే ఈ వేసవికాలంలో మేకప్ వేసుకున్నా కరిగిపోకుండా వుండాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.. MAKEP SUN LIGHT;oil;makeupఎండాకాలంలో ఎండకు మేకప్ చెదిరిపోకుండా ఉండాలంటే ఇలా చేయండి..?ఎండాకాలంలో ఎండకు మేకప్ చెదిరిపోకుండా ఉండాలంటే ఇలా చేయండి..?MAKEP SUN LIGHT;oil;makeupTue, 06 Apr 2021 21:09:10 GMT
ఇప్పుడున్న ఈ కాలంలో అందంగా కనిపించాలంటే ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే చాలామంది అందంగా కనిపించడం కోసం మేకప్ ను ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. అంతే కాకుండా ఏదైనా శుభకార్యాలకు అటెండ్ అవ్వాలన్నా ఖచ్చితంగా మేకప్ వేసుకోవాల్సి వస్తుంది. అలా వేసిన మేకప్ ఎండలో తిరగడం వల్ల అరగంటలో నే మేకప్ మొత్తం కరిగి పోతుంది. అందుకే ఈ వేసవికాలంలో మేకప్ వేసుకున్నా కరిగిపోకుండా వుండాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..


1). ఆయిల్ కంట్రోల్ ఫేస్ వాష్:
మీ ఫేస్ మీద ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ ని అంతా తీసేసి,  జెంటిల్ ఫేస్ వాష్ చేయడం ద్వారా ఇది మీ చర్మానికి మరింత అందాన్ని చేకూరుస్తుందని చెప్పవచ్చు..


2). ఐస్ క్యూబ్:
ఈ టిప్ మేకప్ వేసుకునేటప్పుడు తప్పనిసరి . ఒక ఐస్ క్యూబ్ ముక్కను తీసుకొని,  ఒక మెత్తని గుడ్డలో చుట్టి, ఫేస్ అంతా రాయడం వల్ల కళ్ళ చుట్టూ వుండే చర్మం దగ్గర మాత్రం రాయకండి. ఒక క్లీన్ టవల్ తీసుకొని ముఖం అంతటా మెత్తగా తుడవాలి. ఇప్పుడు మీకు ఇష్టమైన మేకప్ ను వేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల చర్మం చల్లగా మారుతుంది. అలాగే పోర్స్ క్లోజ్ అవుతాయి. ఇక మేకప్ కరిగిపోకుండా ఉంటుంది..


3).టోనర్ :
 మీకు సూట్ అయ్యే టోనర్ ను తీసుకొని ముఖం అలాగే మెడ మీద అప్లై చేయాలి. ఇది మీ స్కిన్ ను రీఫ్రెష్ చేస్తుంది.

4). సన్ స్క్రీన్ లోషన్ :
 సమ్మర్ లో మీరు క్రీమ్ బేస్డ్ సన్స్క్రీన్ లోషన్ ను ఉపయోగించకూడదు. జెల్ బేస్ లేదా లోషన్ బేస్ ఉన్నది కానీ వాడవచ్చు.

 అలాగే ప్రైమర్, లైట్ మేకప్, ఆయిల్ బ్లాటింగ్ షీట్స్, ఫినిషింగ్ స్ప్రే, పౌడర్ బ్లష్, వాటర్ ప్రూఫ్ ఫార్ములా ఇలాంటి చిన్నచిన్న పద్ధతులు పాటించడం వల్ల ఎండలో కూడా మేకప్ కరిగిపోకుండా ఉంటుంది.





ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈ శాఖ మీద కేసీఆర్ స్పెషల్ ఫోకస్...?

RRR రిలీజ్ డేట్ పై అయోమయం.. సీరియస్ అయిన జక్కన్న..!!

వకీల్ సాబ్ మొదటిరోజు ఆజ్ఞతవాసి రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా??

ఆ వోటింగ్ కూడా కలుపుకోగలిగితే వైసీపీకి రికార్డ్ స్థాయి మెజారిటీ ?

అక్కడ వైసీపీకి ఫుల్ సపోర్ట్ అంటున్న టీడీపీ ?

వకీల్ సాబ్ చేతికి ఉన్న ఈ అంగుళీకం వెనుక ఇంత కథ ఉందా..!!

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా నుంచి తప్పుకున్న తారక్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>